EPISODE · Jul 8, 2022 · 21 MIN
వాట్సప్ | Whatsapp | Telugu Short Story | Dasu radhika | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వాట్సప్ రచన: దాసు రాధిక "తులసీ, వంట అయిందా తల్లి? ఏం చేశావు ఇవాళ?" ఫోను లో దుర్గత్త గొంతు వినగానే గొంతు మార్చి హరి లాగా పెట్టి - " తులసి బాత్ రూమ్ లో ఉంది" అని టక్కున ఫోను పెట్టేసింది. తన కొడుకు చిన్నప్పుడు గొంతు లు మార్చి అందరిని ఆట పట్టిస్తూ ఉండేవాడు... తులసి కి ఎందుకో గుర్తొచ్చింది... ధైర్యం చేసి తాను అదే పని చేసింది.... ఈవిడ కెందుకు నేను ఏం చేస్తే, ఏదో వంక తో ఫోను చేసి ప్రతీ నిమిషం ఏ ఇంట్లో ఏం జరుగుతుందో అనే కుతూహలం తో మరీ రోజు రోజుకు తన ఎంక్వయిరీ తో చంపేస్తోంది... అని తులసి తన చికాకును సోఫా లో కూర్చుని పేపర్ చదువుతూ ఉన్న మొగుడు హరి తో రోజూ లాగే పంచుకొందామని చూసినా అతను తల ఎత్తి పట్టించుకోలేదు ... తులసి గొణుగుతూ ఉంది... కాని వినే వాడెవరు???.. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/pCMxTRg2upU
Embed this episode
NOW PLAYING
వాట్సప్ | Whatsapp | Telugu Short Story | Dasu radhika | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.