EPISODE · Jul 10, 2022 · 10 MIN
వెంటాడే నీడ ఎపిసోడ్ 10 | Ventade Nida Episode 10 | Telugu Horror Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వెంటాడే నీడ ఎపిసోడ్ 10 రచన: మల్లవరపు సీతారాం కుమార్ కాలేజీలో శంకర శాస్త్రి స్నేహితుడు నరసింహారావు లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. అతనికి ఫోన్ చేసి తన కూతురు అక్కడ ఉందో లేదో కనుక్కోమని చెప్పాడు శంకర శాస్త్రి. తరువాత భార్య దగ్గరకు వచ్చి కదిలించి చూసాడు. నెమ్మదిగా కదిలిందామె. వెంటనే ఒక టవల్ ను చల్లటి నీళ్లతో తడిపి ఆమె ముఖాన్ని అద్దాడు. కొంతసేపటికి కళ్ళు తెరిచిందామె. భర్త వంక చూసి, "హమ్మయ్య! మీరు క్షేమంగానే ఉన్నారు" అని సంతోషంగా అంది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి శంకర శాస్త్రికి. ఆమె ప్రాణం మీదకు వచ్చినా తన గురించే ఆలోచిస్తోంది. భార్య పార్వతమ్మ వైపు ప్రేమగా చూశాడు శంకర శాస్త్రి. "ఏమండీ..! ఏం జరుగుతోందిప్పుడు? నాకేదో ఆందోళనగా ఉంది.ఆ సాధువెవరో.. చిత్త భ్రమలు తొలుగుతాయంటూ ఒక విభూది పొట్లం నా చేతికిచ్చి, మీ నుదుటికి రాయమన్నారు. ఎందుకైనా మంచిదని ముందుగా వాసన చూసాను. అంతే! తరువాతేమైందో నాకు తెలీలేదు" ఇంకా తొలగని భయం ఆమె మాటల్లో కనిపిస్తూ ఉంది... Read full story in www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/3ZKUE2lq7JA
Embed this episode
NOW PLAYING
వెంటాడే నీడ ఎపిసోడ్ 10 | Ventade Nida Episode 10 | Telugu Horror Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.