EPISODE · Aug 2, 2022 · 11 MIN
వెంటాడే నీడ ఎపిసోడ్ 13 | Ventade Nida Episode 13 | Telugu Horror Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వెంటాడే నీడ ఎపిసోడ్ 13 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… కూతుర్ని తీసుకుని సుమంత్ వాళ్ళ ఊరికి బయలుదేరుతాడు శంకరశాస్త్రి. డ్రైవర్ ని పేరు అడిగితే అతను సక్రమంగా సమాధానం ఇవ్వడు. కారును ఊడల మర్రి చెట్టు దగ్గర ఆపుతాడు. అతని చేతిలోని ఫోన్ తీసుకొని దూరంగా పరిగెడతాడు శంకరశాస్త్రి. ఇక చదవండి... విశాల్ కి కాల్ చేసిన సుమంత్ కి స్విచ్చ్డ్ ఆఫ్ అని సమాధానం వచ్చింది.. తన ఫోన్ ఎవరి దగ్గర ఉందో తెలుసుకోవాలని తన నెంబర్ కి కాల్ చేశాడు. ఫోన్ తీసిన వ్యక్తి "ఎవరూ?" అని అడుగుతాడు. "నా పేరు సుమంత్. మీరెవరు? నా ఫోన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది?" అని అడుగుతాడు సుమంత్. అటువైపు నుండి సమాధానం రాదు. ఏదో పెనుగులాట జరిగిన శబ్దం వినబడింది. మరి కొద్దిసేపటికి "సుమంత్! నువ్వేనా..? నేను మీ మామయ్య శంకరశాస్త్రిని" అంటూ తన మామయ్య కంఠం వినపడింది. ప్రాణం లేచి వచ్చినట్లయింది సుమంత్ కి. చాలా కాలం తరువాత తనకు తెలిసిన వాళ్ల కంఠం వినపడింది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/if5tv6wipJg
Embed this episode
NOW PLAYING
వెంటాడే నీడ ఎపిసోడ్ 13 | Ventade Nida Episode 13 | Telugu Horror Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.