EPISODE · Aug 11, 2022 · 11 MIN
వెంటాడే నీడ ఎపిసోడ్ 14 | Ventade Nida Episode 14 | Telugu Horror Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వెంటాడే నీడ ఎపిసోడ్ 14 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… దీక్ష ఆపదలో ఉందనీ, కాపాడమనీ చెబుతాడు సుమంత్. ఏ సీ పీ ప్రతాప్, హాస్పిటల్ లో ఉన్న వికాస్ ని కలుస్తాడు. వికాస్ రైడ్ చేసి పట్టుకున్న డెబ్బై కోట్లు, గోవర్ధన రావు అనే మాజీ మినిష్టర్ ది అని చెబుతాడు ప్రతాప్. ఇక చదవండి… గోవర్ధన్ అనే పేరు ఎక్కడ విన్నానా అని ఆలోచిస్తాడు వికాస్. మామయ్య శ్యామలరావుకి కాల్ చేసి, మామిడి తోట దగ్గర విశాల్ కోసం విచారించమంటాడు తను. మామయ్య తిరిగి కాల్ చేసి, అక్కడెవరూ లేరనీ, గోవర్ధన్ అనే వ్యక్తి అక్కడ ఉన్నాడనీ, విశాల్ వాళ్ళందరూ వెళ్లిపోయారని చెప్పాడని అన్నాడు. ఆ మామిడి తోట దగ్గరే తన తమ్ముడి స్నేహితుడు సుమంత్ కనబడకుండా పోయాడు. సుమంత్ తనమీద ఒక వికృతాకారం దాడి చేసిందని విశాల్ తో చెప్పాడు. తోట దగ్గర విశాల్ ఫోన్ మిస్ అయింది. ఇక హాస్పిటల్ లో తనకు డాష్ ఇచ్చిన వ్యక్తి, తన పేరు డాక్టర్ గోవర్ధన్ అని చెప్పాడు. అతనే శ్రేయ మీద మర్డర్ అటెంప్ట్ చేసాడు.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/alhFn8GdXZc
Embed this episode
NOW PLAYING
వెంటాడే నీడ ఎపిసోడ్ 14 | Ventade Nida Episode 14 | Telugu Horror Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.