వెంటాడే నీడ ఎపిసోడ్ 15 | Ventade Nida Episode 15 | Telugu Horror Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com episode artwork

EPISODE · Aug 28, 2022 · 12 MIN

వెంటాడే నీడ ఎపిసోడ్ 15 | Ventade Nida Episode 15 | Telugu Horror Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వెంటాడే నీడ ఎపిసోడ్ 15 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… గోవర్ధన్ అనే పేరు ఎక్కడ విన్నానా అని ఆలోచిస్తాడు వికాస్. అతని మామగారు, అత్తగారు క్షేమంగానే ఉన్నట్లు చెబుతాడు ఏ సీ పీ ప్రతాప్. మామిడి తోట దగ్గర ఒక అపరిచితుడు గుడిసె తలుపు తడతాడు. వికాస్ నంబర్ కి కాల్ చేసిన సి ఐ కిషోర్, బయట ఉన్న వ్యక్తి దగ్గర ఫోన్ రింగ్ కావడం గమనిస్తాడు. సుమంత్ ని బలవంతంగా బయటకు తీసుకొని వెళతాడు గోవిందు. ఇక చదవండి… తన రివాల్వర్ని పొజిషన్ లో ఉంచుకొని, డోర్ తెరవ మన్నాడు సీఐ కిషోర్. ఒక కానిస్టేబుల్ డోర్ తెరుస్తూ ఉండగానే, బయట బైక్ స్టార్ట్ అయిన శబ్దం వినిపించింది. కిషోర్ వేగంగా బయటకు వచ్చాడు. అప్పటికే ఆ ఆగంతకుడు గేట్ దాటుకొని, అంత పెద్ద వానను కూడా లెక్కచేయకుండా విజయవాడ రూట్ లో వెళ్తున్నాడు. ఒక కానిస్టేబుల్ ని అక్కడే ఉండమని చెప్పి, మిగతా ఇద్దరి తో తన వెహికల్ లోకి ఎక్కి అతన్ని చేజ్ చేస్తాడు కిషోర్. పెద్ద వాన కాబట్టి దూరంగా వెళ్లే వాహనాలు అతనికి కనపడడం లేదు. అలా వెళుతూనే ఏ సి పి ప్రతాప్ కి కాల్ చేశాడు. ప్రతాప్ మాట్లాడుతూ “అతను వెనక్కి తిరిగి వచ్చి, వికాస్ అత్తమామలకు హాని చేయవచ్చు. నువ్వు వెంటనే వెనక్కి  వచ్చేయ్. వాళ్లకు ప్రొటెక్షన్ గా ఉండు. దగ్గరలో ఉన్న టోల్ గేట్ దగ్గర బైక్ లో సింగిల్ గా వస్తున్న వ్యక్తుల్ని ఆపి విచారించాలని లోకల్ పోలీసులకు నేను ఫోన్ చేస్తాను” అన్నాడు. వెంటనే తన వెహికిల్ ని వెనక్కి తిప్పమన్నాడు కిషోర్. ఒక బైక్ మామిడి తోట దగ్గర గేట్ నుండి లోపలికి వెళ్లడం చూశాడు. వీళ్ళ వెహికల్ అక్కడికి చేరేసరికి, అతను గుడిసె తలుపును కాలితో బలంగా తన్నుతూ కేకలు పెడుతున్నాడు. గేట్ బయట జీప్ ఆగిన శబ్దం వినగానే అతను తోటలోకి పరుగుతీశాడు. అతని వెనకే పరుగెత్తాడు కిషోర్. వెనకనుంచి అతని కాళ్ళకు గురిచూసి షూట్ చేశాడు కిషోర్. కానీ అతనికి బుల్లెట్ తగ్గలేదు. చెట్ల మధ్య పరుగెత్తుకుంటూ వెళ్లి, కిషోర్ కి కనపడకుండా పోయాడు. తన కానిస్టేబుల్స్ ని చెరో వైపు వెదకమని, తను నేరుగా వెళ్ళాడు కిషోర్. ఇంతలో అతనికి ప్రతాప్ నుండి కాల్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేయబోతుండగా ఆ ఆగంతకుడు వెనకనుండి ఒక చెట్టు కొమ్మ తో అతని తలమీద బలంగా మోదాడు. ఫోన్ జారవిడిచి, నేలమీద పడిపోయాడు కిషోర్. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/-EEy1j28qJo

Episode metadata supplied by the publisher feed · Published Aug 28, 2022

Embed this episode

NOW PLAYING

వెంటాడే నీడ ఎపిసోడ్ 15 | Ventade Nida Episode 15 | Telugu Horror Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

0:00 12:05

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 12 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on August 28, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!