వెంటాడే నీడ ఎపిసోడ్ 17 | Ventade Nida Episode 17 | Telugu Horror Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com episode artwork

EPISODE · Sep 14, 2022 · 10 MIN

వెంటాడే నీడ ఎపిసోడ్ 17 | Ventade Nida Episode 17 | Telugu Horror Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వెంటాడే నీడ ఎపిసోడ్ 17 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… ఎస్సై శ్రీకాంత్ కి జరిగిన సంఘటనలు వివరిస్తాడు సుమంత్. శ్రీకాంత్ - విశాల్ నంబర్ కి కాల్ చేసినా, వికాస్ నంబర్ కి కాల్ చేసినా గోవర్ధన్ అనే వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హాస్పిటల్ లో కరెంట్ పోవడంతో పాటు వింత శబ్దాలు వినిపిస్తాయి శ్రీకాంత్ కి. ఇక చదవండి… సీఐ కిషోర్ ఆదేశాల మేరకు ఇద్దరు కానిస్టేబుల్స్  గుడిసె వద్దకు వెళతారు. వాళ్లు వెళ్ళేటప్పటికి ఆ అగంతకుడు గుడిసె తలుపు బలంగా తడుతున్నాడు. “ఆ డాక్టర్లను బయటకు నెట్టేయండి. మిగతా వాళ్ళను వదిలేస్తాను” అని కేకలు పెడుతున్నాడు. ఇంతలో అలికిడి కావడంతో వెనక్కి తిరిగాడు. తనను సమీపిస్తున్న కానిస్టేబుల్స్ ని చూసి “దగ్గరకు రాకండి. పారిపోయి ప్రాణాలు కాపాడుకోండి” అన్నాడు. గుడిసె లోపల ఉన్న కానిస్టేబుల్, షణ్ముగంతో “బయట మా వాళ్ళు వచ్చినట్లు ఉన్నారు. నేను కూడా వెళ్లి అతన్ని పట్టుకోవడంలో మా వాళ్లకు హెల్ప్ చేస్తాను. నేను బయటకు వెళ్ళగానే తిరిగి తలుపు వేసుకో” అన్నాడు. “ఇలా ఎంతసేపని భయపడుతూ కూర్చుంటాం? పదండి.. నేను కూడా వస్తాను” అంటూ సమాధానం కోసం ఎదురు చూడకుండా గుడిసె తలుపు తెరిచాడు షణ్ముగం. వెంటనే కానిస్టేబుల్ తో పాటు తను కూడా బయటకు దూకాడు. పరిస్థితి గమనించిన ఆ అగంతకుడు తనను సమీపిస్తున్న ఒక కానిస్టేబుల్ ను పక్కకు నెట్టి, తోటలోకి పరుగుతీశాడు.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/7Oa5V_4o5QU

Episode metadata supplied by the publisher feed · Published Sep 14, 2022

Embed this episode

NOW PLAYING

వెంటాడే నీడ ఎపిసోడ్ 17 | Ventade Nida Episode 17 | Telugu Horror Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

0:00 10:00

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 10 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on September 14, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!