వెంటాడే నీడ ఎపిసోడ్ 3 | Ventade Nida Episode 3 | Telugu Horror Web series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com episode artwork

EPISODE · Jul 10, 2022 · 12 MIN

వెంటాడే నీడ ఎపిసోడ్ 3 | Ventade Nida Episode 3 | Telugu Horror Web series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

వెంటాడే నీడ ఎపిసోడ్ 3 రచన : మల్లవరపు సీతారాం కుమార్ (రెండవ  ఎపిసోడ్ లో  సుమంత్ పై దాడి చేసిన ఆకారం అతను కొట్టిన రాతి దెబ్బకు కింద పడిపోతుంది. అతను ఆ వికృత ఆకారాన్ని గుంట తవ్వి పూడ్చి పెట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతను ఒక్కడే ఆ పని చేయలేక పోయాడు. సహాయం కోసం తన ఫ్రెండ్ విశాల్ కు కాల్ చేశాడు. విశాల్  ఫోన్, వింత ఆకారం దగ్గరే  మ్రోగుతుండటంతో ఆశ్చర్యపోయాడు. ఇక మూడవ భాగం చదవండి.) ఏం జరిగిందో అర్థం కాలేదు సుమంత్ కి. విశాల్ ఫోన్ ఈ ఆకారం దగ్గర ఉండటం ఏమిటి? అంటే... అంటే అతనికేమైనా హాని జరిగిందా ? అతన్ని చంపేసి ఈ ఆకారం తననూ చంపటానికి వచ్చిందా? ఆ ఊహే భరించలేకపోయాడు సుమంత్. ఆవేశంతో గునపం తీసుకొని ఆ ఆకారాన్ని మళ్ళీ పొడవటానికి వెళ్ళాడు. ఆ ఆకారం ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. తనను సమీపిస్తున్న సుమంత్ ను కాలితో బలంగా తన్నింది. వెల్లకిలా పడ్డ సుమంత్ పైకి దూకి అతని గుండెల మీద కూర్చుంది. తన రెండు చేతులూ అతని మెడ చుట్టూ బిగిస్తోంది. ఊపిరి ఆడటం లేదు సుమంత్ కి. భయంతో, బాధతో గింజుకుంటున్నాడు. కళ్ళు మూతలు పడ్డాయి. "సుమంత్! ఏమైంది నీకు?" అన్న మాటలు వినిపించి కళ్ళు తెరిచాడు. ఎదురుగా విశాల్! నమ్మలేకపోయాడు సుమంత్. ఒకసారి కళ్ళు నులుముకుని మళ్ళీ చూసాడు. సందేహం లేదు. విశాల్ తన పక్కనే ఉన్నాడు. " ఏమైంది సుమంత్? ఎందుకు నా చేతులతో నీ మెడని బిగించుకోవాలని ప్రయతిస్తున్నావు ? బిగ్గరగా కేకలు పెడుతున్నావు... ఒళ్ళంతా రక్కుకుంటున్నావు.. ఏం జరిగింది? నేను నీ పక్కనే ఉన్నాను" సుమంత్ ను గట్టిగా కుదుపుతూ అడిగాడు విశాల్. నెమ్మదిగా లేచి కూర్చున్నాడు సుమంత్. ఒకసారి చుట్టూ చూసాడు. ఇంకా చీకటి పడలేదసలు. మరి తనకు వచ్చిందంతా కలా? అతని అవస్థ చూసిన విశాల్ ప్రేమగా తల మీద  నిమిరాడు. విశాల్ ను గట్టిగా కౌగలించుకొని భోరున ఏడ్చేశాడు సుమంత్. "విశాల్! ఇది కలంటే నమ్మలేక పోతున్నాను... ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/CPz1dzd9xTg

Episode metadata supplied by the publisher feed · Published Jul 10, 2022

Embed this episode

NOW PLAYING

వెంటాడే నీడ ఎపిసోడ్ 3 | Ventade Nida Episode 3 | Telugu Horror Web series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com

0:00 12:21

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 12 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on July 10, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!