EPISODE · May 9, 2022 · 13 MIN
వెట్టిచాకిరి బ్రతుకులు | Vetti Chakiri Brathukulu | Telugu Short Story | B Lakshmi Sarma Thrigulla | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
వెట్టిచాకిరి బ్రతుకులు రచన : B. లక్ష్మీ శర్మ (త్రిగుళ్ళ) భానుడు నులివెచ్చని తన కిరణాలను పుడమి తల్లి నుదుట ప్రసరింప చేస్తున్నాడు. పల్లె ప్రజలంతా ఆపాటికే లేచారు. ఆడవాళ్ళంతా ఇంటి ముందు కళ్ళాపి చల్లి, ముగ్గులు పెడుతున్నారు. మగవాళ్ళందరు చెంబులో నీళ్ళు తీసుకొని బహిర్భూమికి వెళుతున్నారు. రమణయ్య ఆ ఊరిలో చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆయన మాటంటే ఆఊరి వాళ్ళకు వేదవాక్కు. ఆయన చెప్పిందే జరగాలి. ఎవరూ ఎదురు మాట్లాడలేరు. ఆయన దగ్గర పని చెయ్యాలంటే భయభక్తులతో ఉండాలి. ఏమాత్రం ఆలస్యం చేసినా ఊరుకునే మనిషి కాదు. రంగడు బుద్ది తెలిసిన నాటినుండి ఆయన దగ్గరనే పనిచేస్తున్నాడు. రంగడి తాతల నాటినుండి వస్తున్న ఆనవాయితీ. రంగడే కాదు, ఆయన మనవళ్లు చేసినా, తీరవు వాళ్ళ బాకీలు. వెట్టి చాకిరి బ్రతుకులు.. పైసా ఆదాయము ఉండదు. గడియ తీరదు. రంగడి భార్యకు ఇది ఎలాగైనా వదిలించుకోవాలని ఉంది..... ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/vxPLTrRRSRw
Embed this episode
Ready to play
వెట్టిచాకిరి బ్రతుకులు | Vetti Chakiri Brathukulu | Telugu Short Story | B Lakshmi Sarma Thrigulla | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.