EPISODE · Apr 10, 2022 · 20 MIN
వీ లిసన్ యూ | We Listen To You | Telugu Short Story | N Dhanalakshmi | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
వీ లిసన్ యూ… రచన: N. ధనలక్ష్మి “అదేంటి! సార్ నేను అన్ని రౌండ్స్ లో క్వాలిఫై అయ్యనుగా... మరెందుకు నాకు జాబ్ ఇవ్వడం కుదరదు అంటున్నారు…?” “సారీ .... మా కంపెనీ లో పని చేయాలంటే అనుభవం ఉండాలి… పైగా నీకున్న అర్హతకి ఈ పోస్ట్ కరెక్ట్ కాదులే ఇంకో చోట ప్రయత్నించు....” “బెటర్ లక్ నెక్స్ట్ టైం.....” “రేయ్! ఇంకా ఎన్ని రోజులు మాపై పడి తింటావు రా... నీ వయసు పిల్లలు రెండు చేతులారా సంపాదిస్తూ తల్లితండ్రిని చక్కగ చూసుకుంటూ పెళ్ళి చేసుకొని పిల్ల పాపలతో పచ్చగా ఉంటే నువ్వేమో ఇంకా ₹10 కూడా మా వద్ద చేయి చాపుతున్నావు..సిగ్గుగా లేదు రా? దానం కొద్దీ బిడ్డలు అంటారు.ఏ జన్మలో ఏ పాపం చేశానో నీ లాంటి బిడ్డ పుట్టాడు..” “నీ కోసం నేను ఆగినా మా వాళ్ళు ఆగేలా లేరు.. వారిని కాదునుకొని నీతో రాలేను… అయినా వచ్చినా ఏమి పెట్టీ పోషిస్తావు? నిన్ను నువ్వే చూసుకోవడమే భారంగా ఉంటే... ఇంకా నన్ను ఏమి చూసుకుంటావని? సో.. ఈ క్షణం నుంచి నీతో ఉన్న అన్ని బంధాలను తెంచుకుంటున్నా. లెట్స్ బ్రేక్ అప్ అండ్ మూవ్ ఆన్..”.... ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/nBsvhUQC4ZI
Embed this episode
NOW PLAYING
వీ లిసన్ యూ | We Listen To You | Telugu Short Story | N Dhanalakshmi | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.