వీరి మధ్యన ఎపిసోడ్ 6 | Veeri Madhyana Episode 6 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com  episode artwork

EPISODE · Nov 1, 2022 · 14 MIN

వీరి మధ్యన ఎపిసోడ్ 6 | Veeri Madhyana Episode 6 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వీరి మధ్యన... ఎపిసోడ్ 6 రచన:  బివిడి ప్రసాదరావు బివిడి ప్రసాదరావు గారి  ధారావాహిక 'వీరి మధ్యన..' ఆరవ భాగం గత ఎపిసోడ్ లో… వెయ్యి స్తంభాల గుడి దగ్గరకు రమ్మని సామ్రాట్ కి, సాహసికి  విడివిడిగా కాల్ చేసి చెబుతుంది. తనకు అపరిచిత యువతి నుండి కాల్ వచ్చిన విషయం సాహసితో చెబుతాడు సామ్రాట్. ఇక వీరి మధ్యన..   ఆరవ భాగం చదవండి... ఇంట్లోకి వెళ్లగానే, తన ఇంటి హాలులో, తన తల్లితో ఉన్న సాహసి కనబడగానే, జ్వాల మరింత బేజారైపోతుంది. "వచ్చావా. ఆలస్యమైందేం. నీ కోసమే సాహసి వచ్చి చాలా సేపు ఐంది." చెప్పింది జ్వాల తల్లి. జ్వాల ఏమీ మాట్లాడలేకపోతుంది. "రిప్రెషై రా జ్వాలా. నీతో పర్సనల్ గా మాట్లాడాలి." చెప్పింది సాహసి. "పర్వాలేదు. చెప్పు." అనేసింది జ్వాల. "డాబా మీదికి పద." అంటూనే అటు కదిలింది సాహసి. వెనుకే కదిలింది జ్వాల. అప్పుడే, "మీరు పైన మాట్లాడుకుంటూ ఉండండి. నేను మీకు కాఫీలు కలిపి ఇస్తాను." చెప్పింది జ్వాల తల్లి. జ్వాల ఇంటి డాబా మీద - ఎదురెదురుగా నిల్చుని ఉన్నారు సాహసి, జ్వాలలు. జ్వాల 'ఏం మాట్లాడాలి' అనక ముందే, "ఈ ఆదివారం వెయ్యి స్తంభాల గుడికి వెళ్లేది ఫిక్సా." అడిగేసింది సాహసి. జ్వాల తడబడింది. "సామ్రాట్ వస్తాడుగా." అంది సాహసి సడన్ గా. జ్వాల తల గిర్రు మంది. సాహసినే చూస్తూనే అయోమయంలో పడ్డది జ్వాల. "ఏంటా చూపు. మాట్లాడు." గట్టిగానే అంది సాహసి. జ్వాల మాట్లాడలేక పోతుంది. "సామ్రాట్ నాతో మాట్లాడేడు. అన్నీ చెప్పాడు. ఏంటి కత." అంది సాహసి. ఇంకా జ్వాల మాట్లాడలేక పోతుంది. "పిచ్చా. ఏంటి నీ ఆలోచన. ఏం చేయాలనుకుంటున్నావు. మాట్లాడు." అంది సాహసి విసురుగా. "అది అది. మరి మరి." నీళ్లు నములుతున్నట్టు మాట్లాడగలుగుతుంది జ్వాల. "ఏంటి అది, మరి. సరిగ్గా చెప్పు. ఏంటి నీ ప్లాన్." అడిగింది సాహసి. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/v8d_Qq-Jmrk

Episode metadata supplied by the publisher feed · Published Nov 1, 2022

Embed this episode

NOW PLAYING

వీరి మధ్యన ఎపిసోడ్ 6 | Veeri Madhyana Episode 6 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com

0:00 14:10

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 14 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on November 1, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!