వీరి మధ్యన ఎపిసోడ్ 7 | Veeri Madhyana Episode 7 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com  episode artwork

EPISODE · Nov 8, 2022 · 15 MIN

వీరి మధ్యన ఎపిసోడ్ 7 | Veeri Madhyana Episode 7 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వీరి మధ్యన... ఎపిసోడ్ 7 రచన:  బివిడి ప్రసాదరావు బివిడి ప్రసాదరావు గారి  ధారావాహిక 'వీరి మధ్యన..' ఏడవ భాగం గత ఎపిసోడ్ లో… సాహసి, జ్వాల ఇంటికి వెళుతుంది. ఆమెను మేడపైకి తీసుకోని వెళ్లి, తనకూ సామ్రాట్ కూ మధ్య ప్రవేశించడానికి కారణం అడుగుతుంది. ఇకపై తమ మధ్య జోక్యం చేసుకోవద్దని గట్టిగా చెబుతుంది. ఒక సేల్స్ గర్ల్ సామ్రాట్ దగ్గరకు వచ్చి, కాస్త చనువుగా ప్రవర్తించ బోతుంది. ఇక వీరి మధ్యన..   ఏడవ భాగం చదవండి... "సారీ చెప్పను. కానీ, ఏదో మీ చేతిని తాకేను. అంతే." అనేసింది ఆమె నవ్వేస్తూ. సామ్రాట్ ఏమీ అనలేదు. తన వద్ద ఉన్న నోట్లకి, సామ్రాట్ అందించిన నోట్లను చేరుస్తూ, "నా వద్ద హండ్రడ్సే ఉన్నాయి. ఛేంజ్ లేదు. మీరే ట్వటీ ఇస్తే, నేను రెండు వంద నోట్లు ఇస్తాను." చెప్పింది ఆమె. "లేదు లేదు. ఏమీ ఇవ్వక్కర లేదు. అంతా ఉంచుకోండి." చెప్పాడు సామ్రాట్. "అదేంటి." అనేసి, "ఆ మిగతాకి నేనేమైనా ఇవ్వాలా" అంది ఆమె చాలా హస్కీగా. "లేదమ్మా. మీ అన్నయ్య ఇచ్చాడనుకో. ఉంచు. ఇంతగా హైరానా పడుతున్నారంటే, మీ అవసరం ఏమై ఉండొచ్చొ ఊహించుకోగలను. మరోలా భావించక, ఆ మిగతాది ఉంచుకో." చెప్పాడు సామ్రాట్. ఆమె అతనినే చూస్తుంది. "ప్లీజ్. మీ సామాన్లును సర్దుకొని, మీ పనిని మీరు కొనసాగించుకోండి. ఆల్ ద బెస్ట్." చెప్పాడు సామ్రాట్. ఆ వెంబడే, "ఎట్టి ఇబ్బంది పెట్టకూడదనే, నాకు ఇప్పటికిప్పుడు ఏమీ అవసరం కానివైనా వీటిని పర్చేజ్ చేశాను." చెప్పాడు సామ్రాట్ టీపాయ్ మీది తను కొన్న వాటిని చూపుతూ. ఆమె తన బేగ్ లతో కనీసం 'థాంక్స్' కూడా చెప్పక, అక్కడ నుండి కదిలింది. సామ్రాట్ మైన్ డోర్ మూసేశాడు. సేల్స్ గర్ల్ గా వచ్చిన ఆమె నేరుగా తన బాస్ రావ్ ను కలిసింది. జరిగింది చెప్పింది. "వాట్. అవునా." అన్నాడు రావ్. "అవును సార్. సామ్రాట్ సిసలైన మగవాడు. నా చూపులకు, నా వగలుకు ఏ మాత్రం టెమ్ట్ అవ్వలేదు. పైగా కచ్ఛితమైన స్పృహతో సరళంగా వ్యవహరించాడు. హీ ఈజ్ ఎ ఫైన్ మాన్ అండ్ పెర్ఫెక్ట్ జంటిల్ మాన్." చెప్పింది ఆమె. రావ్ ఇంప్రెస్ అయ్యాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/VCsy_5RwoZ4

Episode metadata supplied by the publisher feed · Published Nov 8, 2022

Embed this episode

NOW PLAYING

వీరి మధ్యన ఎపిసోడ్ 7 | Veeri Madhyana Episode 7 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com

0:00 15:44

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 15 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on November 8, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!