వినిపించని రాగాలు 3 | Vinipinchani ragalu 3 | Telugu Web Series | Gorthi VaniSrinivas | manatelugukathalu.com episode artwork

EPISODE · Jan 18, 2023 · 16 MIN

వినిపించని రాగాలు 3 | Vinipinchani ragalu 3 | Telugu Web Series | Gorthi VaniSrinivas | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వినిపించని రాగాలు 3 రచన : గొర్తి వాణిశ్రీనివాస్ (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో రజిత, గోడకు తగిలించి ఉన్న ఫోటోల వంక తదేకంగా చూడడం గమనించాడు మధు. ఫొటోలో ఉన్న మధు తండ్రి వంక ఆసక్తిగా చూసింది రజిత. అతని దగ్గర సెలవు తీసుకోని హాస్పిటల్ కు వెళుతుంది. తన దగ్గర జ్యోతిష్యం చెప్పించుకున్న రాజేష్ కష్టాల్లో పడ్డం తెలిసి బాధ పడతాడు మధు. ఇక వినిపించని రాగాలు 3 వ భాగం చదవండి… మధు లేచి కిటికీ దగ్గరకు వచ్చి చూస్తే అక్కడేం కనబడలేదు. కానీ ఏదో కదిలి వెళ్లినట్టు స్పష్టంగా కనిపించింది. మళ్లీ కనిపిస్తుందేమో అని అటువైపే కాసేపు చూస్తూ ఉండిపోయాడు. నీడలైతే కనబడలేదుగానీ ఏవో శబ్దాలు మాత్రం వినబడుతున్నాయి. బయట లారీ లోడ్ దించుతున్నారేమో అనుకున్నాడు. అదీ ఈ టైంలో. వీళ్ళకి వేళా పాళా లేదేంటో అనుకుంటూ కిటికీలు మూసొచ్చి మళ్లీ నిద్రకి ఉపక్రమించాడు. కానీ ఏవేవో శబ్దాలు అతని చెవిలో రొదపెడుతున్నాయి. వాటి అంతరార్ధం మధుకి అప్పుడర్థం కాలేదు. కానీ ఏ కుదుపులూ లేకుండా సాగిపోతున్న అతని జీవిత ప్రయాణంలో ఎన్నో మలుపులకి ఆ రాత్రి నాంది అని తెలియని మధు నిద్రలోకి జారుకున్నాడు. విధి వ్యక్తులచేత కొన్ని పనులు చేయిస్తుంది. అవి అసంకల్పిత చర్యలైనా పర్యవసానం మాత్రం అనుభవించి తీరాల్సిందే. ఎప్పుడో పడబోయే పశ్చాత్తాపానికి ఇప్పుడే బీజం పడుతుంది. మధు యాధాలాపంగా పెదవి దాటిన ఒక చిన్న మాట ఒక విశాల వృక్షాన్ని కూల్చేసింది. అనాలోచితంగా అన్న ఒక చిన్న మాట ఎక్కడో ఒక నిండు జీవితాల్ని మార్చేసింది. తన మాటకి పర్యవసానం ఎలా ఉండబోతోందో తెలుసుకునేరోజు ఇంత తొందరగా వస్తుందని మధుకి తెలియదు. మధులేచేసరికి బారెడు పొద్దెక్కింది. వాచ్మెన్ వచ్చి డోర్ కొట్టాడు. బద్ధకంగా లేచి తలుపు తీసాడు. "సార్ మీరు చెప్పినపని గుట్టుచప్పుడు కాకుండా నిన్న రాత్రే చేసేసాను. ఇక సమస్య తీరిపోయినట్టే" అన్నాడు. (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/vh87roPUeJA

Episode metadata supplied by the publisher feed · Published Jan 18, 2023

Embed this episode

NOW PLAYING

వినిపించని రాగాలు 3 | Vinipinchani ragalu 3 | Telugu Web Series | Gorthi VaniSrinivas | manatelugukathalu.com

0:00 16:49

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 16 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on January 18, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!