విరిసిన మొగ్గ | Virisina Mogga | Telugu Short Story | Ch. Pratap | manatelugukathalu.com episode artwork

EPISODE · May 13, 2023 · 14 MIN

విరిసిన మొగ్గ | Virisina Mogga | Telugu Short Story | Ch. Pratap | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)  విరిసిన మొగ్గ రచన : Ch. ప్రతాప్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) మధ్యాహ్నం నాలుగు గంటలవుతోంది. వర్కింగ్ లంచ్ పూర్తి చేసి ఐ టి టవర్స్ లో తొమ్మిదో అంతస్తు లోని క్యాబిన్ లో క్లయింట్ మీటింగుకు మాధవ్ లాగిన్ అవబోతుండగా మొబైల్ రింగయ్యింది. చూస్తే గ్లోబల్ కార్పొరేట్ స్కూలు నుండి కాల్. ఈ టైములో స్కూలు నుండి ఫోన్ ఏమిటా అనుకుంటూ చికాకుగా ఫోన్ ఎత్తి హల్లో అన్నాడు. "మాధవ్ గారు.. మీ అబ్బాయి చేతి నరం కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇప్పుడే ఆస్పత్రికి తరలించాము. మీరు అర్జంటుగా యశోదా హాస్పిటల్ కు రండి” అవతలి వైపు కరస్పాండెంట్ మాటలు విన్న వెంటనే మాధవ్ తలపై పిడుగు పడ్డట్టు అనిపించింది. తల కింద భూమి కంపిస్తున్నట్లనిపించి శరీరం వణకగా కుర్చీ ఆసరాగా చేసుకొని నిల్చున్నాడు. రెండు నిమిషాల తర్వాత బాహ్య ప్రపంచంలోకి వచ్చి, రెండు గ్లాసుల మంచి నీళ్ళు త్రాగగా కొంచెం కుదుట పడ్డాడు. వెంటనే శ్రీమతికి ఫోన్ చేసాడు మాధవ్. ఫోన్ స్విచ్చాఫ్ వస్తోంది. క్లయింట్ తో మీటింగులో వున్నప్పుడు ఫోన్‌లను ఎయిరోప్లేన్ మోడ్ లో పెట్టాలన్నది సాఫ్ట్ వేర్ రంగంలో ఒక రివాజు. వెంటనే వాట్సప్ లో మెసేజ్ పెట్టి ఆఘమేఘాల మీద ఆసుపత్రికి బయలుదేరాడు. ఆఫీసుకు ఆసుపత్రికి దాదాపుగా నలభై కిలోమీటర్లు ఉంటుంది. ట్రాఫిక్ రద్దీని దాటుకుంటూ అక్కడికి చేసేసరికి రెండు గంటలు పట్టింది. రిసెప్షన్ లో కనుక్కుంటే బాబు ఐ సి యు లో వున్నాడని తెలిసింది. అయిదో అంతస్తులో వున్న ఐ సి యు కు చేరుకున్నాడు. బయట గ్లోబల్ స్కూల్ స్టాఫ్ ఒకతను వున్నాడు. బయట నుండే అద్దాల తలుపు నుండి ఒక మూల పడుకొని వున్న బాబును చూపించాడు. ఇద్దరు డాక్టర్లు, ఒక నర్స్ హడావిడిగా మాట్లాడుకుంటూ బాబుకు ట్రీట్ మెంట్ చేస్తున్నారు. అక్కడ ఏమవుతోందో మాధవ్ కు అర్ధం కావడం లేదు. లోపలికి ఎవ్వరినీ అనుమతించడం లేదు. తలపట్టుకొని బెంచిపైన కూర్చున్న మాధవ్ కు, స్టాఫ్ కుర్రాడు జరిగినదంతా క్లుప్తంగా చెప్పాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video linkhttps://youtu.be/oIk2rP-nt0s

Episode metadata supplied by the publisher feed · Published May 13, 2023

Embed this episode

NOW PLAYING

విరిసిన మొగ్గ | Virisina Mogga | Telugu Short Story | Ch. Pratap | manatelugukathalu.com

0:00 14:38

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 14 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on May 13, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!