విశ్రాంత  ఐ  ఏ  ఎస్  అధికారి  శ్రీ E.A.S  శర్మ  గారితో సంభాషణ - రెండో భాగం episode artwork

EPISODE · Jun 9, 2021 · 35 MIN

విశ్రాంత ఐ ఏ ఎస్ అధికారి శ్రీ E.A.S శర్మ గారితో సంభాషణ - రెండో భాగం

from Harshaneeyam

హర్షణీయం ‘వనవాసి’ ధారావాహిక లో భాగంగా, దేశ వ్యాప్తంగా 25 మంది పర్యావరణ పరిరక్షణకై పాటుపడుతున్న ప్రముఖులను , శ్రోతలకు పరిచయం చెయ్యాలని హర్షణీయం పూనుకుంది.ఈ ఎపిసోడ్లో విశ్రాంత ఐ ఏ ఎస్ అధికారి డాక్టర్ ఈ ఏ ఎస్ శర్మ గారు , మనతో మాట్లాడతారు. న్యూక్లియర్ ఫిజిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్న , ఆయన ఎనర్జీ ప్లానింగ్ లో డాక్టరేట్ తీసుకున్నారు. టాటా ఇన్స్టిట్యూట్ అఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో సైంటిస్ట్ గా పని చేశారు. తరువాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఐ ఏ ఎస్ అధికారి గా విశేషమైన సేవలందించిన ఆయన , ఎనర్జీ , ఫైనాన్స్ మంత్రిత్వ శాఖల్లో, ప్లానింగ్ కమిషన్కు సలహాదారుడిగా పని చేశారు. ప్రస్తుతం విశాఖపట్నంలో నివసిస్తూ , ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు.ఈ ప్రసంగం ద్వారా ఆదివాసీ హక్కుల పరిరక్షణలో తనకున్న ఆసక్తికరమైన అనుభవాలు, ఆయన సూచనలు మనతో పంచుకున్నారు.డాక్టర్ ఈ ఏ ఎస్ శర్మ గారికి హర్షణీయం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.Disclaimer : The views and opinions expressed by Interviewees in interivews conducted by Harshaneeyam website / Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Website / Podcast. Any content provided by Interviewees are of their opinion and are not intended to malign any religion, ethnic group, club, organization, company, individual or anyone or anything.This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Episode metadata supplied by the publisher feed · Published Jun 9, 2021

Embed this episode

Ready to play

విశ్రాంత ఐ ఏ ఎస్ అధికారి శ్రీ E.A.S శర్మ గారితో సంభాషణ - రెండో భాగం

0:00 35:36

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Harshaneeyam?

This episode is 35 minutes long.

When was this Harshaneeyam episode published?

This episode was published on June 9, 2021.

Can I download this Harshaneeyam episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!