Skip to content
Viswanatha-2 episode artwork

Jul 10, 2021 31 min

Viswanatha-2

from శ్రీరాగం Hosted by chinaveerabhadrudu Vadrevu

ఓ చెలీ నీ స్వభావమందొక్కకపుడు గాఢ ఝుంఝా మరుత్తరంగములు కలవు నీ యెద చలించు మలయాద్రినిభృత వాయు శీకరార్థము వానినోర్చెదను నేడు ఆషాడ ప్రథమ దివసం. భారతీయ భావుక కవిపరంపరకు పండగ రోజు. ఈ రోజే ప్రవాసి అయిన ఒక యక్షుడు తన విరహవేదనని ప్రియరాలికి సందేశం పంపడం కోసం మేఘాన్ని ప్రార్థించాడు. ఈ శుభోదయాన విశ్వనాథ ఖండకావ్యాలనుంచి కొన్ని ప్రేమగీతాల్ని మీతో పంచుకుంటున్నాను.

Episode details come from the podcast's RSS feed.

Embed this episode

Ready to play

Viswanatha-2

0:00 31:04

No transcript yet.

Requests help us decide what to transcribe next.

Frequently asked questions

How long is this episode of శ్రీరాగం?

This episode is 31 minutes long.

When was this శ్రీరాగం episode published?

This episode was published on July 10, 2021.

Can I download this శ్రీరాగం episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.