EPISODE · Jul 23, 2022 · 13 MIN
వివేకం | Vivekam | Telugu short Story | Pandranki Subramani | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వివేకం రచన : పాండ్రంకి సుబ్రమణి మెకింజీ గోవాలోని పంజిమ్ వాస్తవ్యుడైనా యిప్పటి భారతీయ పౌరుడుగా మనుగడ సాగిస్తున్నా-- నిజానికి అతడి పుట్టుపూర్వోత్తరాలు అప్పటి పోర్చుగీస్ సంతతితో ముడిపడి ఉన్నాయి. అతడి తండ్రి కారు మెకానిక్- తల్లేమో మరాఠీ సంతతికి చెందిన స్త్రీ— సత్సాంప్రదాయాలు గల కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయి. ప్రేమ గుడ్డిదని అంటుంటారుగా- ఆ రీతిన ఆమె పోర్చుగీస్ వాస్తవ్యుడైన మెకింజీ తండ్రి విసిరిన మోహపు వలలోపడి, మోహం ముప్పయి రోజులన్నది మరచి తనను తను పూర్తిగా అర్పించుకుని గర్భవతి అయింది. ఆ విషయం తెలుసుకున్న మెకింజీ తండ్రి అదను చూసి రాబోయే పర్యవసానాలకు భయపడి పోర్టుగీస్ కి పలాయనం చిత్తగించాడు, పెట్టేబేడా సర్దుకుని-- పిదప అక్కడ అక్కడి స్త్రీని అక్కున చేర్చుకున్నాడు. ఉత్తమురాలైన ఆ మరాఠీ స్త్రీ భర్త ప్రక్కన లేకుండానే పురుడు పోసుకుంది. మెకంజీకి తల్లి అయింది. ఇకపోతే-- వారసత్వ మూలాలు ఊరకే పోవుగా! తండ్రినుండి పుట్టుకొచ్చిన జన్యువు లు రూపు దాల్చకుండా ఉంటాయా! యువకుడిగా ఎదిగిన తను కూడా అందాల వెలుగు రేఖల వెంట- రంగు రంగుల యవ్వనాల పొంగుల వెంటబడి యవ్వనవతుల వేట ఆడనారంభించాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/EEB6A1o5M4s
What this episode covers

NOW PLAYING
వివేకం | Vivekam | Telugu short Story | Pandranki Subramani | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
Apr 21, 2026 ·13m
Apr 19, 2026 ·16m
Apr 17, 2026 ·13m
Apr 13, 2026 ·11m
Apr 11, 2026 ·16m