EPISODE · Jul 29, 2023 · 6 MIN
వంకాయ కూర ఖరీదు యాభై వేలు | Vankaya Kura Kharidu Yabhai Velu | Telugu Short Story | Mohana Krishna Tata | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Vankaya Kura Kharidu Yabhai Velu' - New Telugu Story Written By Mohana Krishna Tata 'వంకాయ కూర ఖరీదు యాభై వేలు' తెలుగు కథ (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: తాత మోహనకృష్ణ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) కాంతం వీధి గుమ్మం దగ్గర నిల్చొని, ఎవరి కోసమో చూస్తున్నాది. "కాంతం! ఎవరైనా వస్తున్నారా మన ఇంటికి?" అడిగాడు భర్త పేపర్ చదువుతూ.. "లేదండి! మెసేజ్ వచ్చిందండి ఉదయం. క్రెడిట్ కార్డు వస్తుందని!" "క్రెడిట్ కార్డు అంటే అప్పు - తెలుసా? మీ పుట్టింటివారు పంపించే కట్నం కాదు" "తెలుసులెండీ! మీకు ప్రతీది వెటకారమే!" "వచ్చిందండీ.. కొరియర్.. కాంతం ముఖం వంద వాట్స్ బల్బ్ లాగ వెలిగిపోయింది. క్రెడిట్ కార్డు తీసుకొని దాచేసుకుంది కాంతం. "ఏవండీ! రేపు మీ పుట్టినరోజు కదండీ! మీకు ఇష్టమైన గుత్తి వంకాయ కూర చేయనా?" "అప్పుడే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి భర్త కళ్యాణ్ కు. అలాగే చెయ్యవే! గుత్తి వంకాయ లో ఉల్లిపాయలు సన్నగా తరిగి, కొత్తిమీర కారం దట్టించి చెయ్యవే కాంతం. నా బర్త్డే స్పెషల్ గా ఉంటుంది" మర్నాడు ఉదయం.. "ఏవండీ! నన్ను సూపర్ మార్కెట్ లో డ్రాప్ చేయండి. మీ ఆఫీస్ కు వెళ్ళే దారిలోనే కదా" "ఏం కొంటావ్ ఏమిటి?" "మంచి తాజా వంకాయలండి" Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/JgIoAe0K7qg
Embed this episode
Ready to play
వంకాయ కూర ఖరీదు యాభై వేలు | Vankaya Kura Kharidu Yabhai Velu | Telugu Short Story | Mohana Krishna Tata | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.