EPISODE · Apr 12, 2022 · 11 MIN
వనమాలి | Vanamali | Telugu Short Story | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
వనమాలి రచన: అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము " రంగయ్యా, నీ కిదేమైనా బాగుందా? న్యాయంగా ఉందా?నలభై ఏళ్ళ నుంచి నీకు తోడుగా ఉన్న నన్ను అడ్డంగా నరుకుతుంటే చూస్తూ ఊరుకుంటావా?అసలు నన్ను చంపాలన్న ఆలోచన నీకెలా వచ్చిందయ్యా?". " లేదమ్మా, తల్లీ నన్ను అపార్థం చేసుకోక.వీల్లేని పరిస్థితుల్లోనే నిన్ను మట్టిపాలు చేయాల్సొచ్చింది." " మరి ఆ పని చేయిస్తున్నప్పుడు మన మధ్యన ఉన్న అనుబంధం మీకు గుర్తుకు రాలేదా?". " అమ్మా, నన్ను క్షమించు.నేను ముందు నరకయాతన పడ్డాను.నిజంగా నాకది ఇష్టం లేదు.కానీ చేయక తప్పలేదు."అన్నాడు రంగయ్య నీళ్ళు నిండిన కళ్ళతో.అతని గుండె బేజారయ్యింది.చివరకు కూడదీసుకుని " జరగరాని గోరం జరగిపోయింది తల్లీ .ఐతే నన్నిప్పుడేం చేయమంటావ్?" అన్నాడు. కల కరగింది.కళ్ళు తిరుగుతున్నాయి.రంగయ్య దిగ్గున లేచాడు.ఇంకా తెల్లారలేదు. మసక చీకటి గా ఉంది.ఎక్కడో కుక్కలు మొరుగుతున్నాయి.నాలుక దాహంతో పిడచ కట్టుకుపోయింది. లేచి కూజాలోని నీళ్ళు తాగి కూర్చున్నాడు.ఇంక ఎంతకీ నిద్ర పట్ట లేదు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/9oDtyOpXMVM
Embed this episode
NOW PLAYING
వనమాలి | Vanamali | Telugu Short Story | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.