Skip to content
వనవాసి నవల -  14 episode artwork

Dec 15, 2021 23 min

వనవాసి నవల - 14

from Harshaneeyam

1930 దశకంలో, బిభూతి భూషణ్ బందోపాధ్యాయ తన స్వీయానుభవాల ఆధారంగా రాసిన ' అరణ్యక్' పర్యావరణం పై వచ్చిన అత్యుత్తమమైన నవలల్లో ఒకటి. దీనిని తెలుగులోకి 'వనవాసి' అనే పేరుతో సూరంపూడి సీతారాం గారు అనువదించారు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది హర్షణీయం , హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారి సౌజన్యంతో ఈ నవల ను శబ్ద-రూపకంగా మీకందిస్తున్నాము. వనవాసి ధారావాహిక 11 నించి 15 భాగాలు ఈ వారం పాడ్కాస్ట్ చెయ్యడం జరుగుతోంది. ఈ నవల మొత్తం నలభై ఐదు భాగాలుగా హర్షణీయంలో పాడ్కాస్ట్ చెయ్యబడుతుంది రాబోయే రెండు నెలలలో. తెలుగు రాష్ట్రాలలో పర్యావరణం సమస్యలు , అటవీ ప్రాంత ప్రజల సమస్యలు వాటిపై పని చేస్తున్న పర్యావరణ కార్యకర్తల, ప్రముఖులతో హర్షణీయం జరిపిన సంభాషణలు కూడా ఈ రూపకంలో భాగంగా ప్రసారం చేయబడతాయి. ఈ వారం సుప్రసిద్ధ పర్యావరణ వేత్త డాక్టర్ తూపల్లి రవిశంకర్ గారు , ఎత్నో బోటనీ గురించి , మడ అడవుల గురించి మనకు వివరిస్తారు. వారికి కృతజ్ఞతలు. పుస్తకం కొనడానికి - https://hyderabadbook This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

Episode details come from the podcast's RSS feed.

Embed this episode

Ready to play

వనవాసి నవల - 14

0:00 23:48

No transcript yet.

Requests help us decide what to transcribe next.

Frequently asked questions

How long is this episode of Harshaneeyam?

This episode is 23 minutes long.

When was this Harshaneeyam episode published?

This episode was published on December 15, 2021.

Can I download this Harshaneeyam episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.