వనవాసి నవల - 4
from Harshaneeyam
1930 దశకంలో, బిభూతి భూషణ్ బందోపాధ్యాయ తన స్వీయానుభవాల ఆధారంగా రాసిన ‘ అరణ్యక్’ పర్యావరణం పై వచ్చిన అత్యుత్తమమైన నవలల్లో ఒకటి. దీనిని తెలుగులోకి ‘వనవాసి’ అనే పేరుతో సూరంపూడి సీతారాం గారు అనువదించారు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. హర్షణీయం , హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారి సౌజన్యంతో ఈ నవల ను శబ్ద-రూపకంగా మీకందిస్తున్నాము. తెలుగు రాష్ట్రాలలో పర్యావరణం సమస్యలు , అటవీ ప్రాంత ప్రజల సమస్యలు వాటిపై పని చేస్తున్న పర్యావరణ కార్యకర్తల, ప్రముఖులతో హర్షణీయం జరిపిన సంభాషణలు కూడా ఈ రూపకంలో భాగంగా ప్రసారం చేయబడతాయి. వనవాసి లో ప్రస్తావించిన అటవీభూముల హక్కుల సమస్యల గురించి వివరించిన శక్తి ఫౌండేషన్ డాక్టర్ Sivarama Krishna గారికి కృతజ్ఞతలు . పుస్తకం కొనడానికి – https://hyderabadbooktrust.com/product/vanavasi-2009-bibhutibhushan-bandopadhyay-2 కథను – ‘గానా’ (Ganaa) ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1 (Harshaneeyam on Gaana app) స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify) ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast) This podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Embed this episode
No transcript yet.