EPISODE · Apr 27, 2022 · 6 MIN
వర్షిణి డాటర్ ఆఫ్ సూర్య | Varshini Daughter Of Surya | Telugu Short Story | N Dhanalakshmi | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
వర్షిణి డాటర్ ఆఫ్ సూర్య రచన: N. ధనలక్ష్మి కాంతం, సూర్యల గారాల పట్టి వర్షిణి. వర్షిణి పుట్టినప్పుడు విపరీతమైన వర్షం. పైగా ‘వర్షిణి బతకడం కష్టం’ అన్నారు డాక్టర్లు… కానీ వాటినన్నిటిని దాటుకొని తమ బిడ్డ ఈ లోకాన్ని చూసింది అని ‘వర్షిణి’ అని పేరు పెట్టుకున్నారు. వర్షిణి చిన్నప్పటి నుంచి అన్నిటిలో చురుగ్గా ఉండేది. ప్రతిరోజు నిద్రపోయే ముందు స్కూళ్లో ఏమి జరిగిందో, తన ఫ్రెండ్స్ తో ఏయే ఆటలు అడిందో.. ఇలా ప్రతిదీ చెప్పేది. అలా జీవితం సాఫీగా సాగిపోతోంది. ఓ సాయంత్రం వర్షిణి పుట్టినరోజని, సరదాగా షికారుకు వెళ్ళి వస్తున్నారు. ఆ రోజు కూడా వాన పడుతోంది. “నాన్నా! ఎందుకు నా ప్రతి పుట్టిన రోజున వర్షం పడుతుంది?" " బంగారు తల్లీ.. నువ్వంటే వానకు చాలా ఇష్టం. పైగా ఈ రోజు నీ బర్త్ డే కదా.. నిన్ను బ్లెస్ చేయడానికి వాన పడు”తోందని నవ్వుతూ సూర్య చెప్తుండగా సడెన్ గా ఓ లారీ ఢీకొంది.. అంతే! సూర్య ఫ్యామిలీ మొత్తం రక్తపు మడుగులో పడిపోయింది... ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/IjxBi9R0mrk
Embed this episode
NOW PLAYING
వర్షిణి డాటర్ ఆఫ్ సూర్య | Varshini Daughter Of Surya | Telugu Short Story | N Dhanalakshmi | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.