EPISODE · Feb 10, 2026 · 1H 24M
Waiting Without Answers - ప్రార్థనకు జవాబు రానప్పుడు
from The New City Church Podcast - Telugu · host New City Church
వేచి ఉండటం భారంగా అనిపిస్తున్నదా? జవాబు ఆలస్యమైందని నిరుత్సాహంగా ఉన్నారా? ఈ సందేశం మీకు ధైర్యం ఇస్తుంది. ‘ప్రార్థనకు జవాబు రానప్పుడు’ అనే ఈ సందేశంలో పాస్టర్ అర్పిత కొమానపల్లి గారు, వేచిచూస్తున్న సమయంలో కూడా దేవుడు మనలోను మన చుట్టూను పనిచేస్తున్నాడని తెలియజేస్తారు. యోసేపు, ఎలిజబెత్ మరియు ఇతరుల జీవితాల ద్వారా ఓర్పు మరియు విశ్వాసాన్ని నేర్పుతారు. “ఎంతకాలం ప్రభువా?” అన్నది “వందనాలు ప్రభువా!”గా మారినప్పుడు సాక్షం లో నడువగలుగుతాం.
Embed this episode
NOW PLAYING
Waiting Without Answers - ప్రార్థనకు జవాబు రానప్పుడు
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.