EPISODE · Apr 28, 2026 · 56 MIN
Wisdom for Godly Parenting - దైవికముగా పిల్లలను పెంచుటకు జ్ఞానము
from The New City Church Podcast - Telugu · host New City Church
దైవికముగా పిల్లలను పెంచుటకు మీకు జ్ఞానము ఉన్నదా? మీ కుటుంబ నేపథ్యమేదైనా, ప్రతి తల్లి, తండ్రి, సంరక్షకులు ఖచ్చితముగా తెలుసుకోవాల్సిన 7 వాక్యాధారిత సూత్రాలతో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి గారు ఈ సందేశములో మనలను సిద్ధపరుస్తున్నారు. పిల్లల పెంపకానికి ప్రధానాంశాలను, ఒక బిడ్డను శిక్షణ చేయుటలో పలు విధానాలను వారు మనతో పంచుకుంటూ, మనము ఆలోచించి ఆచరణలో పెట్టాల్సిన కొన్ని ప్రశ్నలతో చివరిగా ముగిస్తారు. మీరు తల్లిదండ్రులైనా, లేదా తల్లి, తండ్రి కాబోయే వారైనా దేవుని మహిమ కొరకు లోకంపై ప్రభావం చూపే పిల్లలను పెంచడానికి ఒక మార్గదర్శిగా ఈ వర్తమానాన్ని పరిగణించండి. దైవిక పెంపకంతో, మీ పిల్లలు జీవితంలో ఎన్నో పోరాటాలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదని గుర్తుంచుకోండి.
Embed this episode
NOW PLAYING
Wisdom for Godly Parenting - దైవికముగా పిల్లలను పెంచుటకు జ్ఞానము
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.