EPISODE · Jul 8, 2022 · 1 MIN
యుగయుగాల ప్రేమ | Yugayugala Prema | Telugu poem | Velpuri Lakshmi Nageswara Rao | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) యుగయుగాల ప్రేమ రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి "నీకోసం యుగయుగాలుగా పరితపిస్తున్న నాకు ఈరోజు విరహపు వీధుల్లో 'నీకో సాయంత్రం నాకో సాయంత్రం' సమయం కుదిరింది, మన ప్రేమ దీపం దివ్యంగా వెలిగింది. ఎదలోని విరహాగ్ని భగభగమండగా, నీ చిరునవ్వుల చల్లని మనసు శాంతి చేకూర్చే! 'ఎడారి మనసుల రాడారు ప్రయాణం ' ఎండమావుల చిరు ఆశతో, నీకోసం పరితపిస్తున్నా ప్రియా ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/cdiU-YqPUO4
Embed this episode
NOW PLAYING
యుగయుగాల ప్రేమ | Yugayugala Prema | Telugu poem | Velpuri Lakshmi Nageswara Rao | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.