Skip to content
మితభాషి podcast artwork

PODCAST · education

మితభాషి

by Vijaya Kandala

మనమొక్కరం ఎదగడం కాదు .మరో నలుగురు ఎదిగేలా చేయూత నివ్వాలనే సదుద్దేశంతో మరో కోణంలో జీవితాలను పలకరించే శబ్ద ప్రపంచం.మీ కోసం మీ భాషలో.విజయ కందాళ.

Publisher-supplied feed metadata · PodParley refreshed Aug 18, 2024 · Source feed

Episodes

  1. Viluva Kattalenidi / విలువ కట్టలేనిది

    వాళ్ళందరినీ చూస్తుంటే తానెంత అల్పురాలో అర్థమవసాగింది మంజులకు.M.హేమలత గారి వెలలేని కథ.

  2. OM Trayamvakam .. / ఓం త్రయంబకం యజామహే

    మనం ప్రేమించిన వారందరినీ విడిచి పెట్టిన పోవాలంటే భయం వేస్తోంది అన్నాడు రాజామోహన్

  3. గోపాత్రుడు నవల

    K. S .Y పతంజలి రచించిన గోపాత్రుడు నాల్గవ మరియు చివరి భాగం వినండి . వి నిపించండి

  4. tappu /తప్పు

    తప్పు చేయని వాడు ,వానలో తడవని వాడు లేడం టా రు . మీరేం అంటారు ?

  5. Amma Vyaktitwam / అమ్మ వ్యక్తి త్వం

    నా జీవితాన్ని,నా జీవనశైలిని శాసించే హక్కు మాత్రం మీకు లేదు అందివిమల

  6. గోపాత్రుడు /Gopatrudu

    sri . K .S .Y పతంజలి రచించిన గోపాత్రుడు నవల మూడవ భాగం వినండి . వి నిపించండి .

  7. Tota maali /తోట మాలి

    మనిషి మనసే ఓ తోట అయితే జీవితమే ఓ పూల పందిరి .

  8. JeerNam JeerNam .. / జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం

    వాతాపి కి సంబంధించిన ఆసక్తి కరమైన కథ.

  9. గోపాత్రుడు నవల /Gopatrudu

    K .S .Y పతంజలి రచించిన గోపాత్రుడు నవల రెండవ భాగం వినండి . వినిపించండి .

  10. ప్రతి ఘటన

    తాము అడు గు దా మంటే , మూడేళ్ళ కుర్రాడు ఏకంగా కడిగేసాడు అనుకున్నాడు . ఎవరు ? , ఎందుకు ? వినండి మరి .

  11. తప్పు చేశానా ? / tappu chesana

    అంతరంగ మధనం మనిషి కి జీవిత సత్యలను వెల్లడి చేస్తుంది .

  12. O MAhatma .. / ఓ మహాత్మా ఓ మహర్షీ

    ఒకవేళ మనం బ్రతికామంటే ఈ సమయమంతా వృథా చేసినట్లే కదా అన్నారు.

  13. Pilli Shakunam /పిల్లి శకునం

    ఈ రోజు మీ రెవరి ముఖ్యం చూశారో కానీ అదృష్టవంతులు అన్నాడు అటెండర్ రాజు . కధ వినండి .

  14. Gopatrudu / గోపాత్రుడు నవల

    శ్రీ K .S .Y పతంజలి రచించిన గోపాత్రుడు నవల మొదటి భాగం వినండి . వినిపించండి .

  15. Too Late /టూ లేట్

    ఆలోచింపజేసే ఓ సరదా కధ . వినండి మరి .

  16. Spuurthi Pradatha / స్ఫూర్తి ప్రదాత

    ఎవరినైతే దిక్కనుకొని అందరిని ,అన్నింటిని వదులుకుందో....అతడే దిక్కు లేని దాన్ని చేసాడు.

  17. విధి ఆడిన నాటకం

    మీరు నాకు పె ళ్ళేందుకు కాలేదో అనుకుంటున్నారు కదూ ? ప్రశ్న విని ఆశ్చర్య పోయాను నేను .

  18. Kuja Doshyam /కుజ దోషమ్

    బాబాయిగారు ఆ పిల్లకి కుజు డొక్కడే దోషం. నాకు అన్నీ గ్రహాలూ దోషమే అన్నాడు వేణు గోపాల్ .

  19. లేవీ సిమెంట్

    మీలాంటి చదుకున్నోళ్ళు కూడా ఇలా మోసపోవడ మేంటి మాస్టారు అంటూ మందలించారు అందరూ .

  20. Vijayatha / విజేత

    ఆ రాత్రి ఆ ఇంట్లో ఏకాకి గా మిగిలాడు.ఎందుకంటే....

  21. రౌండ్ ఫిగర్

    అసలు సీక్రెట్ బుజ్జి బాబుకు తప్ప మరెవరికి తెలీదు . అదేంటో తెలియాలంటే ఈ కధను వినండి .

  22.   Complex / కాంప్లెక్స్

    బిలో యవరే జ్ అయిన అబ్బాయినిడొనేషన్ కట్టి , స్కూల్ ఐతే చేర్పించాను . నా చింత ఒక్కటే .అబ్బాయి చదువు . .. వాడి భవిష్యత్తు .

  23. రెండూ కావాలండీ

    రెండూ కావాలంటే కు ద రదం డి అన్నాడతను . ఏవిటా రెండూ? వినండి మరి .

  24. Kallu Pachhabaddayi /కళ్ళు పచ్చబడ్డాయి

    అక్రమంగా కోటి రూపాయల ధనాన్ని దుబారా ఖర్చు చేసి , వర్కర్స్సంక్షేమానికి గండి కొట్టా రని కార్మికనా యకులం తా ద్వజ మెత్తా రు .

  25. Thanadhaka Vaste.. / తన దాకా వస్తే ...

    ఇల్లు తాకట్టు పెట్టడమా బేలగా అంది ప్రమీల.

  26. మానవత్వం చిరునామా

    మొహమాట పడకుండా నాతో రండి అన్నాడు చక్రవర్తి . దేనికి ?

  27. మట్టి పువ్వు

    అంజలీ నాలుగు రోజులు ఉండి వెళ్ళి పోవల్సిన వాళ్ళం . ఈ భేషజాలెందుకు ? అన్నాడు అతను . నిజమేనా ?

  28. Idi lokam /ఇదీ లోకం

    ఎక్కడ డబ్బుపుట్టలేదు . ఆలోచించగా చివరాఖరికి తమ రు గుర్తుకొచ్చారు అన్నాడు శంకర్ రావు .

  29. YendaMaabulu / ఎండమావులు

    నిజమే మీరు చెప్పింది అక్షరాలా నిజం.నాకేం కావాలో నాకే తెలీలేదు అంది పార్వతి.

  30. బహుమతి

    ఈ బహుమతులు న్యాయం అని కొందరు ,అన్యాయం అని కొందరు వాపోయారు . మీ రేమంటారు ?

  31. ఆత్మ సంతృప్తి /Atma Samtrupti

    రాత్రంతాఇంటిల్లిపాదీ ఉపవా సంతో పూజలు చేశాము . దే వుడు మీ రూపంలో ఆదుకున్నాడు .అ న్నా డు వీరయ్య .

  32. Ananda Hela-02 / ఆనందహేల పార్ట్ 02

    మంగళకరము ,లోకక్షేమమును ఎల్లప్పుడూ కోరెడి సనాతన సంస్కృతి మాత్రమే లోకానికి మేలు కూర్చును .

  33. Anada Hela - 01 / ఆనందహేల పార్ట్ 01

    దివ్యమైన మందిరం ప్రత్యక్షంగా మనముందున్న ది.రామాలయం పుష్పక విమానము ను పోలి యున్నది.రాముని నమ్మిన వారందరికీ అందులో చోటున్నది.

  34. Adi gruham /అది గృహం

    మ మ్మల్ని వెలితి పెట్టకుండా ఆయన వీరయ్య తో మాట్లాడినతీరు నా గుండెను మెలిపెట్టినట్లు చేసింది .

  35. Lazarus / లాజరస్

    అంటరాని వారి దయనీయ జీవితాలకు సంబంధించిన కథ ఇది.వందేళ్ళ కథ ఇది.వ్యథ ఇది.

  36. Amte /అంతే

    వదంతులు ఎంత త్వరగావ్యాపిస్తాయో తెలుసుకోవాలంటే ఈ కథ వినాల్సిందే.

  37. దానం /danam

    అదృష్టం వరించి వచ్చినా ,ఆలోచన లేని ఓ వృద్ధుడు ఎలా కస్టపడ్డాడో ఈ కథలో తెలుసుకోండి .

  38. Asamardhubi katha / అసమర్థుడి కథ

    ఎలక్షన్ లో లక్ష చెప్తారు కానీ చెప్పినవన్నీ చెయ్యడం తెలివితక్కువ తనం.

  39. Yeabadi Ela ... / ఏబది వేల బేరము

    దొరసాని గారితో చెప్పి యింకా రాళ్ళు కొనునట్లు చేసెదను అన్నది దాసి.

  40. Adhrustham / అదృష్టము

    ఇది శ్రావణ మాసము.గోదావరికి వరద పెట్టింది.పదండి అన్నది సోమిదేవమ్మ.

  41. Pattu Sella / పట్టు సెల్లా

    పార్వతీ !ఏమి ఈ మార్పు ఎప్పటినుండి ఈ దయ యని తొందరగా నడిగెను.

  42. Shasti Purthi / షష్టి పూర్తి

    ఈలోగా పిల్లవాని పెళ్ళి వగైరాలు జరిగిపోతాయి.తరువాత తీరిగ్గా చావొచ్చును,అనుకున్నాడు శేషయ్య.

  43. Pichuka Nerpina .. / పిచ్చుక నేర్పిన పాఠం

    ఇతరుల శ్రమతో జీవించాలి అనుకోవడం హీనాతిహీనం

  44. Poetry in Stone

    దాంతో ఆయనకు కోపం వచ్చి నల్లగా అయిపొమ్మని శపించాడట.

  45. Ganda Enduku .... / గంట ఎందుకు మోగలేదు

    ఆ కారణాలు ఏమిటో కాస్త చెప్పగలరా?అన్నాడు మహారాజు

  46. Lodge Room / లాడ్జిరూమ్

    వాడి కమీషన్ మన స్థోమతకు మించింది కాదు కదా!

  47. Vana Prastham / వాన ప్రస్థం

    నేను ఒప్పుకోను వరలక్ష్మి దెబ్బతిన్న పక్షి లా విలవిలలాడుతూ రంగారావు వంక చూస్తూ అంది.

  48. Viluvu Katta Lenidi / విలువ కట్టలేనిది

    ఏదో తేల్చేస్తానీసారి అన్నావు.ఏం తేల్చారు? అన్నాడు సుందరం

  49. Kanna Thali / కన్న తల్లి

    షి ఓన్లీ డిజర్వస్ దట్ అమౌంట్ అన్నాడు డా. సంజయ్ . ఎవరా షి ?ఏమా కథ ?

  50. ఇల్లాలు మాట తప్పుతుందా ?/ Illalu mata...?

    పనిపాటలు చేసుకుంటూ సమాజ జీవనపు అట్టడుగు స్థాయిలో జీవించేవారి యాతనలు సహజంగా పొందుపరచిన మంచి కథ .

Type above to search every episode's transcript for a word or phrase. Matches are scoped to this podcast.

Searching…

We're indexing this podcast's transcripts for the first time — this can take a minute or two. We'll show results as soon as they're ready.

No matches for "" in this podcast's transcripts.

Showing of matches

No topics indexed yet for this podcast.

Loading reviews...

ABOUT THIS SHOW

మనమొక్కరం ఎదగడం కాదు .మరో నలుగురు ఎదిగేలా చేయూత నివ్వాలనే సదుద్దేశంతో మరో కోణంలో జీవితాలను పలకరించే శబ్ద ప్రపంచం.మీ కోసం మీ భాషలో.విజయ కందాళ.

HOSTED BY

Vijaya Kandala

Frequently Asked Questions

How many episodes does మితభాషి have?

మితభాషి currently has 88 episodes available on PodParley. New episodes are automatically indexed when they're published to the podcast feed.

What is మితభాషి about?

మనమొక్కరం ఎదగడం కాదు .మరో నలుగురు ఎదిగేలా చేయూత నివ్వాలనే సదుద్దేశంతో మరో కోణంలో జీవితాలను పలకరించే శబ్ద ప్రపంచం.మీ కోసం మీ భాషలో.విజయ కందాళ.

How often does మితభాషి release new episodes?

మితభాషి has 88 episodes. Check the episode list to see recent publication dates and frequency.

Where can I listen to మితభాషి?

You can listen to మితభాషి on PodParley by clicking any episode. We provide an embedded audio player for direct listening, and you can also subscribe via your preferred podcast app using the RSS feed.

Who hosts మితభాషి?

మితభాషి is created and hosted by Vijaya Kandala.
URL copied to clipboard!