Skip to content
హరివిల్లు podcast artwork

PODCAST · society

హరివిల్లు

by Nag Vasireddy

Harivillu in Telugu means rainbow. On this podcast, I talk to friends, acquaintances and experts on a wide variety of topics, metaphorically a rainbow. I try to release an episode every Friday. Please send your feedback to https://twitter.com/nag_vasireddyThis podcast is also available on YouTube: https://www.youtube.com/channel/UCuSFNBf2vGpt_ZC0-UsDvrwహరివిల్లు లో రంగుల్లాగానే నాకు ఇష్టమైన లేదా నేను తెలుసుకోవాలనుకుంటున్న పరిపరి విషయాలపై ఈ పోడ్‌కాస్ట్‌లో నా స్నేహితులు, పరిచయస్తులు లేదా ఆయా నిపుణులతో చర్చిస్తుంటాను. ప్రతీ శుక్రవారం ఒక ఎపిసోడ్ విడుదల చేస్తుంటాను

Publisher-supplied feed metadata · PodParley refreshed Apr 7, 2026 · Source feed

Episodes

  1. Ep#173: తెలుగు బ్రాండ్లు D2C మార్కెట్లోని సువర్ణావకాశాలని అందిపుచ్చుకోగలవా ?

    #విహంగవీక్షణం#d2cbrand #businessideas #funding #teluguఈ విహంగవీక్షణం ఎపిసోడ్ లో నా కో-హోస్ట్ ఆదిత్య కందర్ప

  2. Ep#172: విహంగ వీక్షణం - కృతిమ మేధ (AI) వల్ల ఉద్యోగాలు పోతాయా?

    #AI #Jobs #Economy #teluguఈ విహంగవీక్షణం ఎపిసోడ్ లో నా కో-హోస్ట్ ఆదిత్య కందర్ప Related episodes: https://open.spotify.com/episode/1bioXRJtx0q9FKiHPaDCFO?si=eacbe25db0094773 https://open.spotify.com/episode/2PXI8ZPKTCABBID0hb7MzJ?si=aaf876fef8874de7

  3. Ep#171 - విహంగ వీక్షణం: ప్రస్తుత పరిస్థితుల్లో మీ Investment Portfolio ఎలా మార్చుకోవాలి

    ఈ విహంగవీక్షణం ఎపిసోడ్ లో నా కో-హోస్ట్ ఆదిత్య కందర్ప

  4. Ep#170 - విహంగవీక్షణం: అలవికాని ప్రకటనలు, అమలుకాని ప్రణాళికలు

    ఈ విహంగవీక్షణం ఎపిసోడ్ లో నా కో-హోస్ట్ ఆదిత్య కందర్ప

  5. Ep#169: విహంగ వీక్షణం - అప్పుచేసి పప్పుకూడు పధకం ఇంకెన్నాళ్ళు?

    ఈ విహంగవీక్షణం ఎపిసోడ్ లో నా కో-హోస్ట్ ఆదిత్య కందర్ప

  6. Ep#10 - గత రెండు దశాబ్దాలుగా తెలుగు భాష అభివృద్ధికి అంతర్జాలం ఎలా ఉపయోగపడుతూ ఉంది?

    ఈ ఎపిసోడ్ 2020 లో ప్రచురించబడింది కానీ ఈ మధ్య ఎపిసోడ్ మొదట్లో వాడిన సినీ సంగీతం వల్ల కాపీరైట్ కారణంగా తొలగించబడింది. ఇప్పుడు ఆ తప్పుదిద్దుకుని మళ్ళీ ప్రచురిస్తున్నాను

  7. Ep#166: విహంగవీక్షణం - 11ఏళ్ళ మోదీ పాలనలో ఉద్యోగవర్గానికి ఒరిగిందేంటో తెలిస్తే అవాక్కవుతారు

    ఈ చర్చలో మేము ప్రస్తావించిన పాత ఎపిసోడ్స్: పెన్షన్ పధకాలు దారి తప్పుతున్నాయా?: https://creators.spotify.com/pod/profile/nag-vasireddy/episodes/Ep155-----e36n1r8 ఏ రాజకీయ పక్షం పట్టించుకోని వర్గం ఏదో తెలుసా?: https://creators.spotify.com/pod/profile/nag-vasireddy/episodes/Ep141----e2s1fot K-షేప్...

  8. Ep#163: నోరు లేని బంగారు బాతు - IT/KPO ఉద్యోగులు

    IT/KPO రంగం లోని ఉద్యోగుల బాగోగుల గురించి సమాజం, ప్రభుత్వం ఆలోచించాలా వద్దా?

  9. Ep#162: టూకీగా - విలువలందు మౌలిక విలువలు వేరయా..

    Core values.. మౌలిక విలువలు అంటే ఏంటి? వాటి గురించి ఎందుకు తెలుసుకోవాలి

  10. Ep#161: టూకీగా: ఫ్యూడల్-స్వదేశీ-ఆత్మనిర్భర్

    ఫ్యూడల్-స్వదేశీ-ఆత్మనిర్భర్...ఈ మధ్య ఎక్కువగా వినబడుతున్న ఈ వాఖ్యలపై విశ్లేషణ

  11. Ep#160: టూకీగా - తెలుగొక్కింతయులేదు

    తెలుగు భాషకు ప్రభుత్వ కార్యకలాపాల్లోనే కాదు, పార్టీ కార్యకలాపాల్లోనూ చోటివ్వని ప్రస్తుత తెలుగుదేశం పార్టీ

  12. Ep#159: "టూకీగా" పరిచయం

    "టూకీగా" శీర్షికన నాగ్ వాసిరెడ్డి, ఆదిత్య కందర్ప వంతులేసుకుని అందించబోయే వీడియోల పరిచయం

  13. Ep#158: బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్ - The art of sad songs (Bollywood)

    ఈ ఎపిసోడ్ మీకు సమర్పించిన వారు - 1) అరుణ్ పైడిమర్రి, 2) నాగ్ వాసిరెడ్డి

  14. Ep#157: బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్ - The art of sad songs (Tollywood)

    ఈ ఎపిసోడ్ మీకు సమర్పించిన వారు - 1) అరుణ్ పైడిమర్రి, 2) నాగ్ వాసిరెడ్డి

  15. Ep#156: బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్ - The science of sad songs

    ఈ ఎపిసోడ్ మీకు సమర్పించిన వారు: 1) అరుణ్ పైడిమర్రి, 2) నాగ్ వాసిరెడ్డి

  16. Ep#155: విహంగ వీక్షణం - పెన్షన్ పధకాలు దారి తప్పుతున్నాయా?

    ఈ చర్చలో పాల్గొన్నవారు: నాగ్ వాసిరెడ్డి (https://x.com/nag_vasireddy) & ఆదిత్య కందర్ప (https://x.com/vizagobelix)

  17. Ep#154: విహంగవీక్షణం - భారీ ప్రాజెక్టుల వల్ల లాభమెవరికి?

    ఈ చర్చలో పాల్గొన్నవారు: నాగ్ వాసిరెడ్డి (https://x.com/nag_vasireddy) & ఆదిత్య కందర్ప (https://x.com/vizagobelix)References:1. https://www.cmie.com/kommon/bin/sr.php?kall=warticle&dt=20230626101834&msec=696 2....

  18. Ep#153: విహంగవీక్షణం: ఉద్యోగాలపై కృతిమమేధ ప్రభావం

    ఈ చర్చలో పాల్గొన్నవారు: నాగ్ వాసిరెడ్డి (https://x.com/nag_vasireddy) & ఆదిత్య కందర్ప (https://x.com/vizagobelix)

  19. Ep#152: విహంగ వీక్షణం: 20వ శతాబ్దం = అమెరికన్ శతాబ్దం; మరి 21వ శతాబ్దం?

    ఈ చర్చలో పాల్గొన్నవారు: నాగ్ వాసిరెడ్డి (https://x.com/nag_vasireddy) & ఆదిత్య కందర్ప (https://x.com/vizagobelix)

  20. Ep#151: గత మూడు దశాబ్దాల్లో ఏమి పొందాం, ఏమి కోల్పోయాం?

    ఈ చర్చలో పాల్గొన్నవారు - నాగ్ వాసిరెడ్డి (https://x.com/nag_vasireddy) & మొహమ్మద్ గౌస్ మొయిద్దీన్ గారు (https://x.com/ghouse_hyd)

  21. Ep#150: పోలీసు అధికారిగా రాణించాలంటే ఉండాల్సిన లక్షణాలేమిటి? ప్రభుత్వ వ్యవస్థల్ని పట్టిపీడిస్తున్న జాడ్యాలేమిటి?

    ఈ చర్చలో పాల్గొన్నవారు: నాగ్ వాసిరెడ్డి (https://x.com/nag_vasireddy) & ఎం.విష్ణువర్ధన రావు గారు (https://x.com/MVRaoIPS)

  22. Ep#149: విహంగ వీక్షణం: F.I.R.E. - ఇదొక తాత్కాలికమైన ట్రెండా, కొత్త సిద్ధాంతమా?

    ఈ చర్చలో పాల్గొన్నవారు: నాగ్ వాసిరెడ్డి (https://x.com/nag_vasireddy) & ఆదిత్య కందర్ప (https://x.com/vizagobelix)

  23. Ep#148: విహంగవీక్షణం - బెట్టింగ్ యాప్స్ ప్రచారకర్తలుగా సెలబ్రిటీలుండటం సమంజసమేనా?

    ఈ చర్చలో పాల్గొన్నవారు: నాగ్ వాసిరెడ్డి (https://x.com/nag_vasireddy) & ఆదిత్య కందర్ప (https://x.com/vizagobelix)

  24. Ep#147: విహంగ వీక్షణం: జనాభా ప్రాతిపదికన లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన

    ఈ చర్చలో పాల్గొన్నవారు: నాగ్ వాసిరెడ్డి (https://x.com/nag_vasireddy) & ఆదిత్య కందర్ప (https://x.com/vizagobelix)

  25. Ep#146: విహంగ వీక్షణం - త్రిభాషా సూత్రమ్మీద రచ్చ అవసరమేనా?

    ఈ చర్చలో పాల్గొన్నవారు: నాగ్ వాసిరెడ్డి (https://x.com/nag_vasireddy) & ఆదిత్య కందర్ప (https://x.com/vizagobelix)

  26. Ep#145: సైబర్ నేరాలనుండీ మిమ్మల్ని మీరు కాపాడుకోటం ఎలా

    సైబర్ సెక్యూరిటీ నిపుణులు దర్భా శ్రీనివాస రావు గారితో ముఖాముఖి

  27. Ep#144: "నేడే చూడండి - తెలుగోళ్ళూ, సినిమాలూ, ఒక చరిత్ర" రచయిత పవన్ సంతోష్ తో ముఖాముఖి

    చర్చించిన విషయాలు: 1) మొదటి పుస్తకం వ్రాయటానికి ఈ అంశాన్ని ఎంచుకున్న కారణం 2) ఈ పుస్తకం రచనాశైలి ఎంచుకున్న విధానం 3) బ్లాక్ & వైట్ సినిమా యుగానికి చెందినవారిలో ఎవరి జీవితం బయోపిక్ గా తీస్తే ఆసక్తికరంగా ఉంటుంది? 4) తెలుగు పుస్తకపఠనంపై ఈమధ్యకాలంలో యువత ఇంత ఆసక్తి చూపటానికి కారణాలు

  28. Ep#143: పర్సనల్ ఫైనాన్స్: 2024 సింహావలోకనం, డెబ్ట్ ఫండ్స్, పీఎమ్మెస్ ల ఉపయుక్తతపై చర్చ

    ఈ సంచికలో పాల్గొన్న అతిధి - రాం కళ్యాణ్ మేడూరి, CEO - Maxiom Wealth

  29. Ep#142: 2030 సంవత్సరానికల్లా భారత్ లో యూనివర్సల్ హెల్త్ కేర్ సాధ్యమేనా?

    ఈ చర్చలో పాల్గొన్న అతిధి - డా. మహిష్మ కొడిదెల

  30. Ep#141: విహంగవీక్షణం - ఏ రాజకీయ పక్షం పట్టించుకోని వర్గం ఏదో తెలుసా?

    ఈ ఎపిసోడ్లో నా సహ నిర్వాహకుడు ఆదిత్య కందర్ప (https://x.com/vizagobelix)

  31. Ep#140: విహంగ వీక్షణం - ఎంత డబ్బు ఖర్చుపెట్టినా ఈ ఇంఫ్రాస్ట్రక్టర్ ఎందుకు బాగుపడదు?

    ఈ ఎపిసోడ్లో నా సహ నిర్వాహకుడు ఆదిత్య కందర్ప (https://x.com/vizagobelix)

  32. Ep#139: విహంగ వీక్షణం: శాకాహారమ్మీద ప్రేమా... ఆధిపత్య ధోరణా?

    ఈ ఎపిసోడ్లో నా సహ నిర్వాహకుడు ఆదిత్య కందర్ప (https://x.com/vizagobelix)

  33. Ep#138: ప్రస్తుత స్టాక్ మార్కెట్ స్థితిగతుల దృష్ట్యా "వాట్ టు డూ ..వాట్ నాట్ టు డూ?"

    ఈ ఎపిసోడ్లో నా అతిథులు ఆదిత్య కందర్ప (https://x.com/vizagobelix), రాంకళ్యాణ్ మేడూరి (https://x.com/rammedury)

  34. Ep#137: గ్లోబల్ వార్మింగ్, ఎలక్ట్రిక్ వెహికల్స్, గిగాఫాక్టరీ, తెలుగు ట్విట్టర్...

    అమరరాజా అడ్వాన్స్డ్ బాటరీ టెక్నాలజీస్ ప్రెసిడెంట్ విజయానంద్ సముద్రాల గారితో ముఖాముఖి

  35. Ep#136: తెలుగు సినిమాకి ప్రత్యేకతని తెచ్చిన ప్రతినాయకులు - రెండవ భాగం

    తెలుగు సినిమాకి ప్రత్యేకతని తెచ్చిన ప్రతినాయకులు - రెండవ భాగం నూతన్ ప్రసాద్ కోట శ్రీనివాసరావు

  36. Ep#135: తెలుగు సినిమాకి ప్రత్యేకతని తెచ్చిన ప్రతినాయకులు - మొదటిభాగం

    తెలుగు సినిమాకి ప్రత్యేకతని తెచ్చిన ప్రతినాయకులు - మొదటిభాగం నాగభూషణం రావుగోపాల్రావు

  37. Ep#134: పార్టీ నడిపే విధానంలో తెదేపా నాయకత్వం చేయాల్సిన మార్పులేంటి

    ఈ చర్చలో పాల్గొన్న అతిధులు - కృష్ణమోహన్ (https://twitter.com/kkmohan73), ఆదిత్య (https://twitter.com/vizagobelix)

  38. Ep#133: ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం నుంచీ మేము కోరుకుంటున్నదేంటంటే..

    ఈ చర్చలో పాల్గొన్న అతిధులు - కృష్ణమోహన్ (https://twitter.com/kkmohan73), ఆదిత్య (https://twitter.com/vizagobelix)

  39. Ep#132: విహంగ వీక్షణం - "too much democracy" or "democracy khatre me hain"?

    My discussion with Aditya (https://twitter.com/vizagobelix ) about why Democracy matters and whether Democracy is in danger in India

  40. Ep#131: అంకుర సంస్థని నడపటం అంత వీజీ కాదు

    శ్రీ సతీష్ విశనగిరి తో ముఖాముఖి https://www.linkedin.com/in/sathishvisanagiri/

  41. Ep#130: సంగీత సాహిత్య సమలంకృతే.... పార్ట్-2

    బాణీకి పాట వ్రాయటంలో అలాగే పదాలకి బాణీ కట్టడంలో చెయ్యితిరిగిన సంగీత దర్శకుల, గేయకారుల విశేషాలు ఈ చర్చలో పాల్గొన్న అతిధులు - కృష్ణ తంగిరాల, యశ్వంత్ ఆలూరు

  42. Ep#129: సంగీత సాహిత్య సమలంకృతే.... పార్ట్-1

    కానీ, తెలుగు సినీ సంగీతంలో అగ్రతాంబూలం సంగీతానికా సాహిత్యానికా? ఈ చర్చలో పాల్గొన్న అతిధులు - కృష్ణ తంగిరాల, యశ్వంత్ ఆలూరు

  43. Ep#128: ఏం జరిగింది..ఏం జరుగుతుంది..ఏం జరగబోతుంది

    రాజకీయాలూ రాబోయే ఎన్నికలపై సీనియర్ జర్నలిస్టు రమేష్ కందుల గారితో చర్చ

  44. Ep#127: సత్యాన్వేషణ - 1

    ఆధ్యాత్మికత, మతం, మానవత్వం ఇత్యాది విషయాలని అర్ధం చేసుకునే ప్రయత్నం my attempt to learn about spirituality, religion and being humane

  45. Ep#126: విహంగవీక్షణం- సాపాటు ఎటూ లేదు వోటైనా వేయి బ్రదర్

    డబ్బుకోసమో కులంకోసమో వోటెయ్యటం ఎందుకు తప్పు కాదంటే..

Type above to search every episode's transcript for a word or phrase. Matches are scoped to this podcast.

Searching…

We're indexing this podcast's transcripts for the first time — this can take a minute or two. We'll show results as soon as they're ready.

No matches for "" in this podcast's transcripts.

Showing of matches

No topics indexed yet for this podcast.

Loading reviews...

ABOUT THIS SHOW

Harivillu in Telugu means rainbow. On this podcast, I talk to friends, acquaintances and experts on a wide variety of topics, metaphorically a rainbow. I try to release an episode every Friday. Please send your feedback to https://twitter.com/nag_vasireddyThis podcast is also available on YouTube: https://www.youtube.com/channel/UCuSFNBf2vGpt_ZC0-UsDvrwహరివిల్లు లో రంగుల్లాగానే నాకు ఇష్టమైన లేదా నేను తెలుసుకోవాలనుకుంటున్న పరిపరి విషయాలపై ఈ పోడ్‌కాస్ట్‌లో నా స్నేహితులు, పరిచయస్తులు లేదా ఆయా నిపుణులతో చర్చిస్తుంటాను. ప్రతీ శుక్రవారం ఒక ఎపిసోడ్ విడుదల చేస్తుంటాను

HOSTED BY

Nag Vasireddy

CATEGORIES

Frequently Asked Questions

How many episodes does హరివిల్లు have?

హరివిల్లు currently has 156 episodes available on PodParley. New episodes are automatically indexed when they're published to the podcast feed.

What is హరివిల్లు about?

Harivillu in Telugu means rainbow. On this podcast, I talk to friends, acquaintances and experts on a wide variety of topics, metaphorically a rainbow. I try to release an episode every Friday. Please send your feedback to https://twitter.com/nag_vasireddyThis podcast is also available on YouTube:...

How often does హరివిల్లు release new episodes?

హరివిల్లు publishes regularly with 156 episodes available. Check the episode list for the typical release schedule.

Where can I listen to హరివిల్లు?

You can listen to హరివిల్లు on PodParley by clicking any episode. We provide an embedded audio player for direct listening, and you can also subscribe via your preferred podcast app using the RSS feed.

Who hosts హరివిల్లు?

హరివిల్లు is created and hosted by Nag Vasireddy.
URL copied to clipboard!