Skip to content
తెలుగు కూటమి (Telugu Kutami) మన తెలుగే మన ఆత్మ గౌరవము podcast artwork

PODCAST · business

తెలుగు కూటమి (Telugu Kutami) మన తెలుగే మన ఆత్మ గౌరవము

by తెలుగు కూటమి

తెలుగును కాపాడుకోవడము, తెలుగువారి ఆత్మ గౌరవము నిలబెట్టుకోవడము, తెలుగును నిలబెట్టుకోవడము, దేశ, ఖండ, మత, ప్రాంత, వర్గ, కుల, యాసలకు అతీతముగా తెలుగువారిని ఒక్కటి చేయడము తెలుగు కూటమి ముఖ్య ఉద్దేశము. మీ మేలైన తలంపులు మన కూటమికి వెన్నుదన్ను కావలి. మన అమ్మనుడికోసము అలుపెరుగని పోరాటం చేయుటకు ముందుకు రావాలి.

Publisher-supplied feed metadata · PodParley refreshed Sep 6, 2025 · Source feed

Episodes

  1. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం మహమ్మద్ షాపూర్ గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర

    సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం మహమ్మద్ షాపూర్ గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర జరిగింది. ఆ గ్రామ సర్పంచ్ గారు యాత్రకు సంఘీభావమును తెలియజేసి మాట్లాడుతూ .. మన భాషను కించపరిచేవిధముగా మనవాళ్ళే వేరే భాషను ఎంచుకోవడం వలన ఈ నాడు మన భాష నాల్గవ స్థానానికి పడిపోవడం చాలా విచారకరం. అందరికి…

    more
  2. నారాయణ పేట జిల్లా కోటకొండ గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర

    నారాయణ పేట జిల్లా కోటకొండ గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర చేరిన సందర్బంగా ఆ గ్రామ సర్పంచ్ రాములు గారు సంఘీభావం తెలిపి మాట్లాడుతూ.. తెలుగు భాషకు రావలసిన గుర్తింపును రకరకాల కారణాలచేత రాకుండా పోయింది. రాయలు వారు దేశభాషలందు తెలుగు లెస్స అని చెప్పారు. మన తెలుగు ప్రభుత్వాలు కూడా మన భాషను...

  3. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం తోమాలపల్లి గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర

    వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం తోమాలపల్లి గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర..ఆ గ్రామ సర్పంచ్ మధు గారు యాత్రకు సంఘీభావమును తెలియజేసి మాట్లాడుతూ .. తెలుగు జాతి ఆత్మగౌరవయాత్ర జరుపడం చాలా సంతోషం. మన తెలంగాణాలో ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు, ఇల్లల్లోని పిల్లలకు తెలుగులో మాట్లాడేలా చెయ్యాలి.…

    more
  4. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం మీరాసిపల్లి గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర

    వనపర్తి జిల్లా కొత్తకోట మండలం మీరాసిపల్లి గ్రామానికి తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్ర చేరుకున్న సందర్బంగా ఆ గ్రామ సర్పంచ్ కృష్ణయ్య గారు సంఘీభావం తెలిపి మాట్లాడుతూ.. తెలుగు విషయములో నేను బాధపడుతున్నాను, మన పాలకులు తెలుగును చంపేలా చేస్తున్నారు, నేను డిగ్రీ చదివినా కూడా నాకు ఇంగ్లీష్ రాదు.. నేను సర్పంచ్…

    more
  5. జోగులాంబ గద్వాల్ జిల్లా ఉండవల్లి మండలం కలిగొట్ల గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర

    తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర జోగులాంబ గద్వాల్ జిల్లా ఉండవల్లి మండలం కలిగొట్ల గ్రామానికి చేరుకున్న సందర్బంగా ఆ గ్రామ సర్పంచ్ ఖాజామియా గారు సంఘీభావం తెలిపి మాట్లాడుతూ.. తెలుగు భాష అనేది మన భారత దేశానికి తల్లి లాంటిది. మన తెలుగు భాషకు దేశములో గౌరవము తప్పకుండా ఇవ్వాలి.. నాకు తెలుగు భాష అంటే ఎంతో…

    more
  6. సూర్యాపేట జిల్లా పాలకీడ్ మండలం శూన్యంబహడ్ గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర

    సూర్యాపేట జిల్లా పాలకీడ్ మండలం శూన్యంబహడ్ గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర జరిగింది. ఆ గ్రామ సర్పంచ్ నాయక్ గారు ఆత్మ గౌరవ యాత్రకు సంఘీభావమును తెలియజేసి మాట్లాడుతూ .. తెలుగుభాషను మనం అందరం కాపాడుకోవాలి. హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో మే నెల పదకొండోతారీఖున మీరు జరుప తలపెట్టిన తెలుగు గాండ్రింపు...

  7. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందాపురం గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర

    సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందాపురం గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర జరిగింది..ఆ గ్రామ సర్పంచ్ జ్యోతి ఉపేందర్ రెడ్డి గారు యాత్రకు సంఘీభావమును తెలియజేసి మాట్లాడారు. హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో మే నెల పదకొండోతారీఖున మీరు జరుప తలపెట్టిన తెలుగు గాండ్రింపు సభకు సర్పంచ్ గా మేము తప్పకుండ...

  8. సూర్యాపేట జిల్లా నూతన్ కల్ మండలం ఎఱ్ఱపాడు గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర

    సూర్యాపేట జిల్లా నూతన్ కల్ మండలం ఎఱ్ఱపాడు గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర జరిగింది..ఆ గ్రామ సర్పంచ్ గుఱ్ఱం సత్యనారాయణ గారు యాత్రకు సంఘీభావమును తెలియజేసి మాట్లాడుతూ .. మన భాషను మనం మాట్లాడుకోవాలి.. అందరం ముందుకు రావాలి.. ఏ రాష్ట్రానికి ఆ భాష మాట్లాడుకుంటున్నప్పుడు మనం మన అమ్మ భాషను ఎందుకు...

  9. సూర్యాపేట జిల్లా కుక్కడం గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర

    సూర్యాపేట జిల్లా కుక్కడం గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర జరిగింది. ఆ గ్రామ సర్పంచ్ గారు యాత్రకు సంఘీభావమును తెలియజేసి మాట్లాడుతూ .. మన తెలుగు అంతరించిపోతున్న ఈ తఱుణములో యాత్రను చేపట్టడం చాల మంచిది.. మన చట్ట సభల్లో నిబంధనలు పెట్టి ప్రతి ఒక్కరు తెలుగులోనే రాసేలా, తెలుగులోనే చదివేలా గట్టిగా...

  10. సూర్యాపేట జిల్లా మోతే మండలం రావిపాడు గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర

    సూర్యాపేట జిల్లా మోతే మండలం రావిపాడు గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర జరిగింది. ఆ గ్రామ సర్పంచ్ గారు యాత్రకు సంఘీభావమును తెలియజేసి మాట్లాడుతూ .. తెలుగుజాతి అంతరించి పోకుండా ఉండడానికి మనం అందరం ముందుకు రావాలి, ప్రతి ఒక్కరు తోడైతేనే మన తెలుగు భాషను మనము రక్షించుకోగలము. హైదరాబాద్ లోని సరూర్…

    more
  11. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం గోల్ తండ గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర

    సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం గోల్ తండ గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర జరిగింది. ఆ గ్రామ సర్పంచ్ గారు యాత్రకు సంఘీభావమును తెలియజేసి మాట్లాడుతూ .. మన అమ్మభాష చాలా గొప్పది. దేశభాషలందు తెలుగు లెస్స. తెలుగు జాతిని మరియు తెలుగు భాషను కాపాడుకోవడం మన అందరి కర్తవ్యము, తెలుగు భాషను కాపాడుకోవడానికి...

  12. ఖమ్మం జిల్లా కూచుమంచి మండలం ఈశ్వర మాదారం గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర

    ఖమ్మం జిల్లా కూచుమంచి మండలం ఈశ్వర మాదారం గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర జరిగింది.. ద్రావిడనాడు కిన్నెర సిద్దార్థ గారు అక్కడే ఉండే ఏడవ తరగతి చదువుతున్న అదే ఊరి అబ్బాయితో మాట్లాడారు, ఆ అబ్బాయికి తెలుగు చదవడం ఎంత మాత్రం వచ్చునో చూద్దామని పిలిచి ప్రచారవాహనంపై రాసిన పలకను చదువమని అడిగారు.. ఆ...

  13. ఖమ్మం జిల్లా మద్దులపల్లి గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర

    ఖమ్మం జిల్లా మద్దులపల్లి గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర జరిగింది, ఆ గ్రామ పెద్దలు తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్రకు మద్దతు తెలియజేశారు.. ఆ సందర్భముగా వారు మాట్లాడుతూ.. తెలుగు భాషను మన దేశములో మరియు ఇతర దేశాల్లో కూడా విస్తరింప చెయ్యాలి, తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరు తెలుగుకోసము పాటు పడాలని...

  14. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గార్ల ఒడ్దు గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర

    ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గార్ల ఒడ్దు గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర జరిగింది. ఆ గ్రామానికి చెందిన సర్పంచ్ భాషా గారు తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్రను ఉద్దేశించి మాట్లాడుతూ.. మాపిల్లలు తెలుగులోనే చదువుకుంటాము అని అంటున్నారు. ఆరునెలలకు పైగా ఇంగ్లిష్ లో కష్టపడ్డారు కానీ సబ్జెక్టులు బాగా అర్థం…

    more
  15. మహబూబాబాద్ జిల్లా కొత్త కోహి మండలం రాజోలు గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర

    మహబూబాబాద్ జిల్లా కొత్త కోహి మండలం రాజోలు గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర జరిగింది. ఆ గ్రామానికి చెందిన సర్పంచ్ షేక్ మస్తాన్ గారు మాట్లాడుతూ.. తెలుగు భాషను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలి, తెలుగు భాషను మనం దక్కించుకోవాలి, ఇది మన దేశ ప్రజలమీద ఉంది. హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో మే నెల...

  16. మహబూబాబాద్ జిల్లాలా గూడురు మండలం లో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర

    మహబూబాబాద్ జిల్లాలా గూడురు గ్రామ సర్పంచ్ మరియు ఉపసర్పంచ్ నాయక్ గార్లు తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర ను ఉద్దేశించి మాట్లాడుతూ .. మన తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగువారు తెలుగును కాదని హిందీ ఇంగ్లిష్ లలో మాట్లాడుకోవడం మంచిది కాదు. మనం తెలుగు వాళ్ళం తెలుగు జాతివారిమి కాబట్టి, మనం మన తెలుగు భాషను కాపాడు...

  17. మహబూబాబాద్ జిల్లా మఱ్ఱి మట్టి గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర

    మహబూబాబాద్ జిల్లా మఱ్ఱి మట్టి గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర జరిగింది, ఆ గ్రామ ఉప సర్పంచ్ గారు మాట్లాడుతూ.. మన రాష్ట్రము తెలుగు రాష్ట్రము. మనం అందరం తెలుగులోనే మాట్లాడుకుంటే ఎక్కడికి వెళ్లినా ఇబ్బంది ఉండదు. మనకు మన రాజధాని హైదరాబాద్ తో పని ఉంది, మన పిల్లలు చదువుకోడానికి వెళ్తారు. మన...

  18. వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం బందంపల్లి గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర

    వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండిలి మండలం బందంపల్లి గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర జరిగింది, ఆ గ్రామ సర్పంచ్ యాత్రకు సంఘీభావం తెలుపుతూ మాట్లాడారు.. తెలుగు భాష మన అమ్మవంటిది, మన తెలుగు జాతిని మనం తప్పకుండా కాపాడు కోవాలి, తెలుగు జాతి అత్మగౌరవంకొరకు మావంతు మేము సహకరిస్తాము హైదరాబాద్ లోని సరూర్…

    more
  19. జనగామ జిల్లా రఘు నాథ్ పల్లి మండలం వెళ్దా గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర

    జనగామ జిల్లా రఘు నాథ్ పల్లి మండలం వెళ్దా గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర జరిగింది, ఆ సందర్భదంగా కిన్నెర సిద్దార్థ గారు మాట్లాడారు.. తెలుగు వారు ఉన్న మన రాష్ట్రాల్లో మాత్రము తెలుగు భాష అధికార భాషగా లేదు, గత మూడు వేల సంవత్సరాలుగా ఇదే జరుగుతున్నది, మీరు ఏ దేశానికి వెళ్ళినా వాళ్ళ సొంత భాషలోనే...

  20. యాదాద్రి జిల్లా గుండాల మండలం పాచిల్ల గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర

    యాదాద్రి జిల్లా గుండాల మండలం పాచిల్ల గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్రకు ఆ గ్రామ ఉప సర్పంచ్ గారు సంఘీభావం తెలియజేస్తూ మాట్లాడారు.. కిన్నెరా సిద్ధార్థ మరియు వారి బృందానికి అభినందనలు తెలియజేస్తున్నాము. వాస్తవానికి మన తెలుగు ఎంతో గొప్పది, మరియు తియ్యనైనది. రాను రాను మన తెలుగు అంతరించి పోతున్నది....

  21. యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం మేడిపల్లి గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర

    యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం మేడిపల్లి గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్రకు ఆ గ్రామ సర్పంచ్ మరియు ఎంపిటిసి గారు సంఘీభావం తెలియజేస్తూ మాట్లాడారు.. ప్రపంచములో ఎవరు ఏ భాష మాట్లాడుతున్నారో వారు ఆ భాషను లక్షణంగా కాపాడుకుంటున్నారు. కానీ మన తెలుగు భాషను మాత్రము మనం కాపాడుకోవడం లేదు. ఒక అడవిని...

  22. కొత్త గూడెం జిల్లా ఇల్లందు మండలం లచ్చుగూడెం గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర

    కొత్త గూడెం జిల్లా ఇల్లందు మండలం లచ్చుగూడెం గ్రామ సర్పంచ్ సునీత గారు తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్రకు మద్దతు తెలియజేశారు, ఆ సందర్భముగా వారు మాట్లాడుతూ .. ఇప్పటి జెనరేషన్ లో ప్రతి ఒక్కరు తమ పిల్లలను ఇంగ్లీష్లో చదివిస్తే కొలువులు వస్తాయని చెప్పి ఆ మీడియంలో చదివిస్తున్నారు. ఇంగ్లీష్లోనె మాట్లాడాలి...

  23. కొత్తగూడెం జిల్లా లక్ష్మి దేవి పల్లి మండలం ఎదురు గడ్డ గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర

    కొత్తగూడెం జిల్లా లక్ష్మి దేవి పల్లి మండలం ఎదురు గడ్డ గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర జరిగింది, ఈ యాత్రకు ఆ గ్రామ సర్పంచ్ బానోత్ కవిత గారు మాట్లాడుతూ.. తెలుగు భాష చాల ముఖ్యమైనది కాని మనవాళ్ళే దాన్ని తొక్కివేస్తున్నారు. అన్ని భాషల్లోని వారు వాళ్ళ వాళ్ళ భాషళ్ళోనే ముందుకు వెళ్తున్నారు కాని…

    more
  24. కొత్త గూడెం జిల్లా దుమ్ము గూడెం మండలం మహాదేవపురం గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర

    కొత్త గూడెం జిల్లా దుమ్ము గూడెం మండలం మహాదేవపురం గ్రామ సర్పంచ్ సుమిత్ర గారు తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్రకు మద్దతు తెలియజేశారు, ఆ సందర్భముగా వారు మాట్లాడుతూ .. ఇప్పుడు పిల్లలందరిని ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నారు, మన తెలుగు అంతరించి పోతున్నది.. మనం మన తెలుగును కాపాడుకోవాలి. మే నెల పదకొండోతారీఖున...

  25. కొత్త గూడెం జిల్లా దుమ్ము గూడెం మండలం పెద్ద మారేడుబాక గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర

    కొత్తగూడెం జిల్లా దుమ్ము గూడెం మండలం పెద్ద మారేడుబాక గ్రామ సర్పంచ్ కుర్సం వీరమ్మ గారు తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్రకు మద్దతు తెలియజేశారు, ఆ సందర్భముగా వారు మాట్లాడుతూ .. మన తెలుగువారు తెలుగులో చదవకుండా ఇంగ్లీష్లో చదువుతున్నారు, మనం మన తెలుగు భాషను కాపాడుకోవాలి. మే నెల పదకొండోతారీఖున మీరు జరుప...

  26. కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కలివేరు గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర

    కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కలివేరు గ్రామ సర్పంచ్ పద్మ గారు తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్రకు మద్దతు తెలియజేశారు, ఆ సందర్భముగా వారు మాట్లాడుతూ .. మనం అందరం తెలుగులోనే మాట్లాడాలి, ఇంగ్లీష్ భాషలో మమ్మి డాడి అని పిలుస్తున్నారు, అలా పిలవడం తప్పు, మన అమ్మ భాష తెలుగులోనే మనం పిలుచుకోవాలి .మే నెల...

  27. కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చిన్నమీడిసి లేరు గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర

    కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చిన్నమీడిసి లేరు గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర జరిగింది, ఈ యాత్రకు ఆ గ్రామ సర్పంచ్ శ్యామల వీరయ్య గారు మాట్లాడుతూ.. మన తెలుగు భాష అభివృద్దిలేకుండా పోతున్నది, ప్రతి ఒక్కరు సహకరించి తెలుగు భాషకోసం కదిలి రావాలి. హైదరాబాద్ లో మే నెల పదకొండున జరుగబోవు తెలుగు జాతి...

  28. భద్రాద్రి జిల్లా పాల్వంచ పట్టణములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర

    భద్రాద్రి జిల్లా పాల్వంచ పట్టణములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర జరిగింది, ఈ యాత్రకు స్థానికంగా ఉన్న RK 9 వార్త Channel సంస్థ ప్రసారం చేసింది. యాత్ర సందర్భముగా ద్రవిడనాడు అధ్యక్షులు కిన్నెర సిద్ధార్థగారు తెలుగు భాషను కాపాడుకోవడము గురించి మాట్లాడారు.. ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు చూడగలరని మనవి...

  29. కొత్తగూడెం జిల్లా కొయ్యూరు గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర

    కొత్తగూడెం జిల్లా కొయ్యూరు గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్రకు ఆ గ్రామ సర్పంచ్ దుబ్బా కవిత గారు మద్దతు తెలియజేశారు, ఆ సందర్భముగా వారు మాట్లాడారు .. మే నెల పదకొండోతారీఖున తెలుగుజాతి కోసం జరుపబోతున్న తెలుగు గాండ్రింపు సభకు మా వంతు మేము మా గ్రామస్తులను తీసుకొని వస్తామని తెలియజేశారు తెలుగు కూటమి...

  30. కొత్తగూడెం జిల్లా తెర్లా మండలం బొంపల్లి గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర

    కొత్తగూడెం జిల్లా తెర్లా మండలం బొంపల్లి గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్రకు ఆ గ్రామ సర్పంచ్ యశోదా గారు మద్దతు తెలియజేశారు, ఆ సందర్భముగా వారు మాట్లాడుతూ .. భారతదేశములో తెలుగు భాష మన అమ్మభాష, మన అమ్మభాషను మనం కాపాడుకోవాలి, చదువులు అన్ని మన తెలుగులోనే ఉండాలి. మనం అంతా తెలుగును కాపాడుకోవడానికి...

  31. కొత్తగూడెం జిల్లా తెర్లా గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర

    కొత్తగూడెం జిల్లా తెర్లా గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్రకు ఆ గ్రామ సర్పంచ్ కృష్ణార్జున్ రావు గారు మరియు ఉపసర్పంచ్ గారు మద్దతు తెలియజేశారు, ఆ సందర్భముగా వారు మాట్లాడుతూ .. మనది తెలుగు రాష్ట్రం అయినప్పటికి మన తెలుగు కాకుండా వేఱే భాషల్లో మాట్లాడుతున్నాము, వేఱే రాష్ట్రాల్లో వాళ్ళ సొంత భాషల్లో...

  32. కొత్తగూడెం జిల్లా పినపాక పత్తినగర్ గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర

    కొత్తగూడెం జిల్లా పినపాక పత్తినగర్ గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర జరిగింది, ఈ యాత్రకు ఆ గ్రామ సర్పంచ్ పరమేశ్వరి గారు యాత్రకు తమ మద్దతు తెలుపుతూ మాట్లాడారు. హైదరాబాద్ లో మే నెల పదకొండున జరుగబోవు తెలుగు జాతి గాండ్రింపు సభకు వాళ్ళ గ్రామమునుండి వస్తామని తెలియజేశారు తెలుగు కూటమి ఫేస్ బుక్ లో...

  33. ఖమ్మం జిల్లా పెరికెకుంట గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర

    ఖమ్మం జిల్లా పెరికెకుంట గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్రకు ఆ గ్రామ సర్పంచ్ రాంబాబు గారు మద్దతు తెలియజేశారు, ఆ సందర్భముగా వారు మాట్లాడుతూ.. తెలుగును తెలుగువారు వదిలిపెట్టి ఇంగ్లిష్ మాట్లాడుకోవడం బాగాలేదు. హైదరాబాద్ లో మే నెల పదకొండున జరిగే తెలుగు గాండ్రింపు సభకు మేము తప్పకుండా వస్తాము. తెలుగు...

  34. కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం రేపలగడ్డ గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర

    కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం రేపలగడ్డ గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్రకు ఆ గ్రామ ఉప చిన్నపరెడ్డి గారు మద్దతు తెలియజేశారు, ఆ సందర్భముగా వారు మాట్లాడుతూ.. తెలుగులో ఎవరూ చదువుకోకపోవడముతో తెలుగు భాష వెనకబడిపోతుంది, ఎక్కడ చూసిన హిందీ, ఇంగ్లీషు మాట్లాడుతున్నారు. రాబోయే రోజుల్లో తెలుగు...

  35. కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పోట్లపల్లి గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర

    కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పోట్లపల్లి గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్రకు ఆ గ్రామ ఉప సర్పంచ్ తోలెం కళ్యాణి గారు మద్దతు తెలియజేశారు, ఆ సందర్భముగా వారు మాట్లాడుతూ.. తెలుగు భాషగురించి ఉద్యమం చెయ్యడం ఎంతో సంతోషకరమైంది. మా ఏజెన్సీ ప్రాంతములో అందరికి తెలుగు మాత్రమే వచ్చు. పిల్లలను తెలుగుమీడియం...

  36. ములుగు జిల్లా రోహిల్ గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర

    ములుగు జిల్లా రోహిల్ గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్రకు ఆ గ్రామ ఉప సర్పంచ్ చింటూ యాదవ్ గారు మద్దతు తెలియజేశారు, ఆ సందర్భముగా వారు మాట్లాడుతూ.. తెలుగు జాతి ఆత్మగౌరవయాత్ర బృందానికి మేము అభినందనలు తెలియజేసుకుంటున్నాము. తమిలోళ్ళు తమిళంలో, హిందీవాళ్ళు హిందీలో మాట్లాడుతుంటే మనవాళ్ళు పదిమంది...

  37. ములుగు జిల్లా ఏటూరు నాగారం గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర

    ములుగు జిల్లా ఏటూరు నాగారం గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్రకు ఆ గ్రామ సర్పంచ్ రమేష్ గారు మద్దతు తెలియజేశారు, ఆ సందర్భముగా మాట్లాడుతూ .. మన తెలుగు పొకుంటా చక్కాగా ఉండాలని వీరంతా అన్ని ఊర్లకు తిరుగుతూ తెలియజేయాలి, తెలియజేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీ పదకొండోతారీఖున మీరు...

  38. ములుగు జిల్లా బరియన్ పల్లి గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర

    ములుగు జిల్లా బరియన్ పల్లి గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్రకు ఆ గ్రామ సర్పంచ్ నర్సయ్యగారుసంఘీభావం తెలియజేశారు. ఆ సందర్భముగా వారు మాట్లాడుతూ.. తెలుగు భాష అంతరించి పోతున్నది. మన పిల్లలకు ఇప్పుడు తెలుగు అక్షరాలకు బదులు ఏ బి సి డి లు మాత్రమే నేర్పిస్తున్నారు. ప్రజల్లో మార్పు వస్తే తప్పకుండా...

  39. ములుగు జిల్లా సోమాల్ గడ్డ గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర

    ములుగు జిల్లా సోమాల్ గడ్డ గ్రామములో జరిగిన తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్రకు ఆ గ్రామ సర్పంచ్ ఏవేంద్ర గారు మద్దతు తెలియజేశారు, ఆ సందర్భముగా మాట్లాడుతూ .. ఏభాష వాళ్ళు ఆ భాషలో చక్కగా మాట్లాడుకుంటుండగా మన తెలుగు వాళ్ళం మాత్రం మన తెలుగును వదిలిపెట్టి పరాయి భాషల్లో మాట్లాడడం ఏమాత్రం బాగ లేదు. మనం అందరం...

  40. ములుగు జిల్లా ఇంచర్ల గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర

    ములుగు జిల్లా ఇంచర్ల గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్రకు ప్రజలు తమ మద్దతు తెలియజేశారు. ఆ గ్రామ్ సర్పంచ్ రాజయ్యగారు మాట్లాడుతూ.. మనం మన తెలుగు భాషకు బదులుగా అనవసరంగా ఇంగ్లీష్, హింది మాట్లాడుతున్నాము.. ఇది చాల చెడ్డపని.. మనం మన భాషను తప్పకుండా కాపాడుకోవాలి.. మేనెలలో జరుగబోవు భారీ బహిరంగసభకు…

    more
  41. జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా లక్ష్మారెడ్డి పల్లి గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర

    జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా లక్ష్మారెడ్డి పల్లి లో కిన్నెర సిద్దార్థ గారు మాట్లాడుతూ.. మేము వచ్చిన ఉద్దేశం ఏమంటే.. మన తెలంగాణాలో తొంబై శాతం తెలుగోళ్లు ఉండికూడా మన భాషకు అధికార హోదా లేదు. ప్రపంచములో ఏ దేశానికి వెళ్లినా కూడా ఆ దేశాల్లో వాళ్ళ భాషలే అధికారంలో ఉంటాయి. మనం ఇంకా ఇంగ్లిష్ వాళ్లకు…

    more
  42. ములుగు జిల్లా అబ్బాపూర్ గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర

    ములుగు జిల్లా అబ్బాపూర్ గ్రామ్ సర్పంచ్ కుమార స్వామి గారు తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్రకు సంఘీభావం తెలియజేశారు. ఆ సందర్భముగా వారు మాట్లాడుతూ.. రథయాత్రను మేము స్వాగతిస్తున్నాము.. ఎన్ టి ఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పటినుండి, తెలుగు జాతి ఆత్మగౌరవం అనేది మొదలైంది, మనం అందరం అదేదారిలో పయనిస్తూ మన తెలుగు...

  43. జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా ధన్వాడ గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర

    కాటారం మండలంలోని ధన్వాడ గ్రామ సర్పంచ్ చల్లా వెంకట్ రెడ్డిగారు గారు తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్రకు మద్దతిచ్చి, మాట్లడుతూ.. మన భాషను మనం పరిరక్షించుకోటానికి ఎంత కష్టమును అయినా భరిద్దాము. అలా అయితేనే మనం మన భాషను కాపాడుకోగలము. భాషగురించి ఈ కొట్లాట ఇప్పటిది కాదు ఎప్పటినుండో మనం పోరాటం చేస్తున్నాము…

    more
  44. పెద్దపల్లి జిల్లా కేసనపల్లి గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర

    కేసనపల్లి గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, ఎంపీటీసీ గారు తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్రకు సంఘీభావం తెలియజేశారు. ఆ సందర్భముగా గ్రామ సర్పంచ్ నూనె కుమార్ గారు మాట్లాడుతూ.. కిన్నెర సిద్ధార్థ గారి బృందానికి కృతఙ్ఞతలు.. తెలుగు జాతి ఆత్మ గౌరవయాత్రను కాపాడుకోవాలని వీరు నిర్ణయించుకొని జనాల్లో కదలికలు తీసుకొచ్చి మన...

  45. పెద్దపల్లి జిల్లా మైలపల్లి గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర

    మైలపల్లి గ్రామ సర్పంచ్ రవి గారు తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్రకు సంఘీభావం తెలిపారు. మన తెలుగు జాతిని మనకు మనమే పాడు చేసుకుంటున్నాము, మనం మన తెలుగు జాతిని కాపాడుకోవాలి. మే నెలలో జరిగే భారీ భహిరంగ సభకు ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున తరలిరావాలి అని విన్నవించారు తెలుగు కూటమి వలగూడు లో కార్యక్రమాలు చూడండి...

  46. పెద్దపల్లి జిల్లా గుంపుల గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర

    గుంపుల గ్రామ సర్పంచ్ చిరంజీవి గారు తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్రకు సంఘీభావం తెలిపారు. పెద్దఎత్తున మేమందరం మద్దతు ఇస్తున్నాము. మా గ్రామమునుండి పెద్ద ఎత్తున మే నెలలో జరిగే సభకు వచ్చి సభను విజయవంతం చేస్తాము.. తెలుగు భాషను కాపాడుకోవడానికి ఎంతదూరమైనా వస్తాము.

  47. పెద్దపల్లి జిల్లా మల్యాల గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర

    మల్యాల గ్రామ సర్పంచ్ గారు తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్రను ఉద్దేశించి మాట్లాడుతూ.. ద్రావిడనాడు ఆధ్వర్యములో జరుగబోవు మే నెలలో జరిగే భారీ భహిరంగ సభకు మా గ్రామమునుండి పెద్ద ఎత్తున పాల్గొంటాము. మనం మన సంస్కృతిని కాపాడుకోవడం సమాన తెలుగు భాషను కాపాడు కోవడం ద్వారానే సాధించుకోవచ్చు. భారతదేశములో ఎక్కువ...

  48. కరీంనగర్ జిల్లా సుందరగిరి గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర

    సుందరగిరి గ్రామ సర్పంచ్ శ్రీమూర్తి గారు తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర గురించి మాట్లాడుతూ.. తల్లిలాంటి భాష మన తెలుగు భాష, మన అమ్మభాషను కాపాడుకోడానికి మన గ్రామానికి వచ్చిన కిన్నెర సిద్ధార్థ గారి బృందానికి, అందరికి దండాలు. ప్రతి మనిషికి చివరి ఊపిరి వరకు బతకాలి అంటే భావాలను తెలుపుకోడానికి భాష కావాలి....

  49. సిరిసిల్ల జిల్లా మల్లంపట్ల గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర

    మల్లంపట్ల గ్రామ సర్పంచ్ అనసూయరెడ్డి గారు తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్రకు సంఘీభావం తెలిపారు. పెద్దఎత్తున గ్రామస్తులు రథంవద్దకు చేరుకొని యాత్రకు మద్దతు తెలిపారు. కిన్నెర సిద్దార్థగారు మన తెలుగు భాషను కోపాడుకోవాలని గట్టిగా తెలియజేశారు.

  50. సిరిసిల్ల జిల్లా అనంతారం గ్రామములో తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర

    అనంతారం గ్రామ సర్పంచ్ నారాయణ గారు తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్రను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రాచీన కాలములో తెలుగు ఎంతో వైభవముగా ఉండేది, మనోళ్లు విదేశీ ఫాషన్ లో పడి మన వస్తువులు ఏమిటో మనకు తెలియకుండా పోయినవి. హైదరాబాద్ నేను చిన్నప్పుడు పోయినపుడు తెలుగులో మాట్లాడితే నీది ఎర్రబస్సా అని ఎగతాళి…

    more

Type above to search every episode's transcript for a word or phrase. Matches are scoped to this podcast.

Searching…

We're indexing this podcast's transcripts for the first time — this can take a minute or two. We'll show results as soon as they're ready.

No matches for "" in this podcast's transcripts.

Showing of matches

No topics indexed yet for this podcast.

Loading reviews...

ABOUT THIS SHOW

తెలుగును కాపాడుకోవడము, తెలుగువారి ఆత్మ గౌరవము నిలబెట్టుకోవడము, తెలుగును నిలబెట్టుకోవడము, దేశ, ఖండ, మత, ప్రాంత, వర్గ, కుల, యాసలకు అతీతముగా తెలుగువారిని ఒక్కటి చేయడము తెలుగు కూటమి ముఖ్య ఉద్దేశము. మీ మేలైన తలంపులు మన కూటమికి వెన్నుదన్ను కావలి. మన అమ్మనుడికోసము అలుపెరుగని పోరాటం చేయుటకు ముందుకు రావాలి.

HOSTED BY

తెలుగు కూటమి

CATEGORIES

Frequently Asked Questions

How many episodes does తెలుగు కూటమి (Telugu Kutami) మన తెలుగే మన ఆత్మ గౌరవము have?

తెలుగు కూటమి (Telugu Kutami) మన తెలుగే మన ఆత్మ గౌరవము currently has 108 episodes available on PodParley. New episodes are automatically indexed when they're published to the podcast feed.

What is తెలుగు కూటమి (Telugu Kutami) మన తెలుగే మన ఆత్మ గౌరవము about?

తెలుగును కాపాడుకోవడము, తెలుగువారి ఆత్మ గౌరవము నిలబెట్టుకోవడము, తెలుగును నిలబెట్టుకోవడము, దేశ, ఖండ, మత, ప్రాంత, వర్గ, కుల, యాసలకు అతీతముగా తెలుగువారిని ఒక్కటి చేయడము తెలుగు కూటమి ముఖ్య ఉద్దేశము. మీ మేలైన తలంపులు మన కూటమికి వెన్నుదన్ను కావలి. మన అమ్మనుడికోసము అలుపెరుగని పోరాటం చేయుటకు ముందుకు రావాలి.

How often does తెలుగు కూటమి (Telugu Kutami) మన తెలుగే మన ఆత్మ గౌరవము release new episodes?

తెలుగు కూటమి (Telugu Kutami) మన తెలుగే మన ఆత్మ గౌరవము publishes regularly with 108 episodes available. Check the episode list for the typical release schedule.

Where can I listen to తెలుగు కూటమి (Telugu Kutami) మన తెలుగే మన ఆత్మ గౌరవము?

You can listen to తెలుగు కూటమి (Telugu Kutami) మన తెలుగే మన ఆత్మ గౌరవము on PodParley by clicking any episode. We provide an embedded audio player for direct listening, and you can also subscribe via your preferred podcast app using the RSS feed.

Who hosts తెలుగు కూటమి (Telugu Kutami) మన తెలుగే మన ఆత్మ గౌరవము?

తెలుగు కూటమి (Telugu Kutami) మన తెలుగే మన ఆత్మ గౌరవము is created and hosted by తెలుగు కూటమి.
URL copied to clipboard!