PODCAST · kids
Anaganaga
by Anudeep Gunuputi
Short stories for kids in Telugu, Intention of this channel is to give a chance to kids to reduce their screen time. Also listening to stories improves the visualization power and listening skills of Children.Anaganaga has listeners across the world.తల్లి తండ్రులకి నమస్కారం ,మీ పిల్లలు ఎక్కువగా టీవీ , మొబైల్స్ వాడుతున్నారా , ఈ అలవాటులని మానిపించాలి అనుకుంటున్నారా , మీ పిల్లలని కట్టిపడేసే కధల కోసం వచ్చేసింది ఈ 'అనగనగా ' PODCAST (పోడ్కాస్ట్) ఛానల్.PODCAST ఛానల్ అంటే, ఎలాంటి అనిమేషన్స్,వీడియో ఉండవు , రేడియో లో వార్తలు విన్నటు , సాంగ్స్ వింటున్నట్టు , టీచర్స్ చెప్పే కధలు విన్నటు వినడమే.
-
28
Michael J ackson - మైఖేల్ జాక్సన్
మహానుభావులకు ఉండవలసిన అతి ముఖ్యమైన గుణం/కళ ఏంటో చెప్పే కథ
-
27
హెలెన్ కెల్లెర్ - Helen Keller
మనకి ఉండే లోపాలు, మహానుభావులుగ అవ్వడాన్ని ఆపకూడదు అని చెప్పే కథ
-
26
కుక్క - దొంగ - పిల్లవాడు
మహానుభావులు ఎక్కడ ఉంటారో చెప్పే కథ
-
25
మహానుభావుడు 2 - సచిన్ రమేష్ టెండూల్కర్ -Sachin Ramesh Tendulkar
రెండొవ ప్రయత్నం ముందు మనం చేయాల్సిన పని మరియు రివార్డ్ థియరీ గురించి చెప్పే కథ
-
24
మహానుభావుడు 1 - స్వామి వివేకానంద - Swami Vivekananda
స్వామి వివేకానందకి 8 ఏళ్ళ వయసుల జరిగిన సంఘటన మరియు అందులో మనం నేర్చుకోవాల్సిన నీతి తెలిపే కథ.
-
23
Season 3 - మహానుభావులు - Trailer
ఎంతో మంది గొప్ప వ్యక్తుల చిన్ననాటి సంఘటనలని ఈ season లో కథలు గా చెప్పు కుందాం, మనం కూడా మహానుభావులు అవ్వడానికి ప్రయత్నిద్దాం.
-
22
వికటకవి
విద్య మరియు ధనం రెండు సమపాలన లో ఉన్నపుడు మాత్రమే మనిషి జీవితం సంతోషం గా ఉంటుంది అని చెప్పే కథ Reach me on Facebook and Instagram, 'anaganaga66' is the id of the channel page. Feedback and suggestions are welcome.
-
21
దేవుడి దర్శనం
ఇతరుల అభిప్రాయం కాకుండా మనకంటూ ఉన్న అభిప్రాయాన్ని బయటపెట్టాలి అని చెప్పే కథ
-
20
కుక్క తోక( Dog's Tail)
మనం ఎదురుకునే కష్టాలు జీవితం లో ఎదగడానికి మనకి ఎలా ఉపయోగపడతాయో చెప్పే కథ
-
19
వంకాయ కూర
చేసిన తప్పు నుంచి బయటపడే తెలివి తేటలు మరియూ తప్పు ని ఒప్పుకునే గుణము ఎంత ముఖ్యమో చెప్పే కథ
-
18
విలువైన బహుమతి
బంగారం, వజ్రాలు కంటే ఇంకా విలువైనవి ఏంటో తెలియచెప్పే కథ
-
17
కొడుకు - కోడలు - తండ్రి ( Son- Daughter In law- Father)
తల్లితండ్రుల నుంచి ఏమి ఆశించకుండా, వాలని బాగా చూసుకోవాలని పిల్లలకి తెలియచెప్పే కథ
-
16
తిలాకాష్ఠమహిషాబంధన ( Tilakastamahishabhandana)
అష్టదిగ్గజాలని అవమానించాలని వచ్చిన రామ శాస్త్రి కి తెనాలి రామకృష్ణుడు ఎలా బుద్ధి చెప్పాడో విందామా
-
15
అందమైన చిత్రం
తెనాలి రామకృష్ణుడు తన చిత్రకలా నైపుణ్యం తో రాజు గారి తప్పుని ఆయనకీ ఎలా తెలియపరుస్తాడో చెప్పే కథ
-
14
బంగారు మామిడి పండ్లు
తాడి తన్నేవాడుంటే వాడి తల తన్నే వాడు ఉంటాడు అనే సామెత నీతిగా చెప్పే కథ
-
13
ధనవంతుడు Vs పేదవాడు
కష్టం విలువ తెల్సిన వాడే నిజాయితిగ ఉండగలదు అని చెప్పే కథ
-
12
రెండోవ భాగం - ట్రైలర్ (Season 2- Trailer)
తెనాలి రామకృష్ణుడి కథలు
-
11
ఏనుగమ్మ ఏనుగు
ప్రతిసారి మనకి తెలిసిన విషయం పూర్తి నిజం కాకపోవచ్చు,పక్క వ్యక్తి అభిప్రాయం వేరుగా ఉంటే ఆ వ్యక్తి అజ్ఞ్యాని అని అనుకోకూడదు అని తెలియచెప్పే కథ
-
10
కుండ - పూల మొక్కలు
లోపం శాపం కాదు, దాని వరంగా మార్చుకుంటే ఎలా ఉపయోగపడుతుందో తెలిపే కథ
-
9
చిలుక - వేటగాడు - మహర్షి
మనకి ఒక విషయం ఎంత తెలుసు అని కాదు, ఎంత వరకు పాటిస్తాం అనేదే ముఖ్యం అని చెప్పే కథ
-
8
పరుగు పందెం
తన గెలుపు తో పాటు, ఇతరుల గెలుపుకి సహాయం చేయడం వల్ల వచ్చే ఆనందం గురించి చెప్పే కథ
-
7
కోతి సమయస్పూర్తి
కష్ట కాలం లో ధైర్యంగా ఉండి ఆలోచిస్తే , ఆ కష్టం నుంచి బయట పడచు అని నేర్పిన ఒక కోతి కథ
-
6
జీవిత ఆనంద రహస్యం
తన గొప్పలని, ఎదుటివారి గొప్పలని గుర్తుంచి , జీవితం లో ఆనందంగా ఎలా ఉండాలో చెప్పే కథ
-
5
విశ్వాసాన్ని తేల్చిన విత్తనం
నిజాయితీగా ఉండడం వల్ల ఇతరులలో మన పై నమ్మకం ఎలా పెరుగుతుందో చెప్పే కథ
-
4
ఎలుక -పిల్లి - ఆవు - భార్య
ఇంగిత జ్ఞ్యానం తో ఆలోచించక పోవడం వల్ల, తన గమ్యానినే మర్చిపోయిన సన్యాసి కథ
-
3
మేక - ముగ్గురు దొంగలు
తన పైన తనకి నమ్మకం లేకపోవడం వాళ్ళ , ఎదుటి వారి మాటలు గుడ్డిగ నమ్మడం వాళ్ళ , ఓ బ్రహమణుడు తన మేక ని ఎలా పోగొట్టుకుంటాడో అనేదే ఈ కథ
-
2
తాబేలు - కుందేలు, ఎవరు గొప్ప ?
తాబేలు - కుందేలుకి మధ్యలో జరిగిన నాలుగు రోజుల కథ మరియు ఆ కథల నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతులు
-
1
ముందుమాట
తల్లి తండ్రులకి నమస్కారం , మీ పిల్లలు ఎక్కువగా టీవీ , మొబైల్స్ వాడుతున్నారా , ఈ అలవాటులని మానిపించాలి అనుకుంటున్నారా , మీ పిల్లలని కట్టిపడేసే కధల కోసం వచ్చేసింది ఈ 'అనగనగా ' PODCAST (పోడ్కాస్ట్) ఛానల్. PODCAST ఛానల్ అంటే, ఎలాంటి అనిమేషన్స్,వీడియో ఉండవు , రేడియో లో వార్తలు విన్నటు , సాంగ్స్ వింటున్నట్టు , టీచర్స్ చెప్పే కధలు విన్నటు వినడమే ఈ PODCAST ని మీరు నేను పంపే లింక్స్ ద్వారా కానీ లేకపోతే SPOTIFY(స్ఫోటిఫ్య్) APP ద్వారా ఐనా ఐనా వినచ్చు, అప్ ద్వారా ఎలా వినాలో నేను కింద చెప్తాను
We're indexing this podcast's transcripts for the first time — this can take a minute or two. We'll show results as soon as they're ready.
No matches for "" in this podcast's transcripts.
No topics indexed yet for this podcast.
Loading reviews...
ABOUT THIS SHOW
Short stories for kids in Telugu, Intention of this channel is to give a chance to kids to reduce their screen time. Also listening to stories improves the visualization power and listening skills of Children.Anaganaga has listeners across the world.తల్లి తండ్రులకి నమస్కారం ,మీ పిల్లలు ఎక్కువగా టీవీ , మొబైల్స్ వాడుతున్నారా , ఈ అలవాటులని మానిపించాలి అనుకుంటున్నారా , మీ పిల్లలని కట్టిపడేసే కధల కోసం వచ్చేసింది ఈ 'అనగనగా ' PODCAST (పోడ్కాస్ట్) ఛానల్.PODCAST ఛానల్ అంటే, ఎలాంటి అనిమేషన్స్,వీడియో ఉండవు , రేడియో లో వార్తలు విన్నటు , సాంగ్స్ వింటున్నట్టు , టీచర్స్ చెప్పే కధలు విన్నటు వినడమే.
HOSTED BY
Anudeep Gunuputi
Loading similar podcasts...