PODCAST · kids
Kammani Kathalu
by Rj Abhilash
Kammani Kathalu is for kids & adults too , in this show we presenting you moral stories, funny stories etc...
Episodes
-
Episode 55 || పిల్ల పోయి కుక్క వచ్చే.. ఎట్టెట్ల || కమ్మని కథలు || season 2 ||
ఈ కథని మీ పిల్లలకి వినిపించి, అందరికీ షేర్ చేసి, మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. Voice : Rj Abhilash Story: Dr.Harikishan garu, Mail : [email protected] Instagram: rj_Abhiiiiiiiii Facebook : rj abhilash telugu
-
Episode 54 || పిచ్చుక - నెమలి రాణి || కమ్మని కథలు || season 2 ||
ఈ కథని మీ పిల్లలకి వినిపించి, అందరికీ షేర్ చేసి, మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. Story: Dr.Harikishan garu, Voice : Rj Abhilash. Mail : [email protected] Instagram: rj_Abhiiiiiiiii Facebook : rj abhilash telugu
-
Episode 53 || ఉరుములయ్య - మెరుపులమ్మ || కమ్మని కథలు || season 2 ||
ఈ కథని మీ పిల్లలకి వినిపించి, అందరికీ షేర్ చేసి, మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. Story: Dr.Harikishan garu, Voice : Rj Abhilash. Mail : [email protected] Instagram: rj_Abhiiiiiiiii Facebook : rj abhilash telugu
-
Episode 52 || కమ్మని కథలు || season 2 || వెనుకడుగు వేయకు...
ఈ కథని మీ పిల్లలకి వినిపించి, ఈ కథ పైన మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. Mail : [email protected] Instagram: rj_Abhiiiiiiiii Facebook : rj abhilash telugu Story: Dr.Harikishan garu (Kurnool) Voice : Rj Abhilash.
-
Episode 51 || కమ్మని కథలు || Season 2 || ఆవు మెచ్చిన పులి 🐅🐄...
https://rjabhilashtelugu.wordpress.com/ ఈ కథలో ఆవుకు పులి ఎలా సహాయం చేస్తుంది అనే విషయాన్ని తెలుసుకుంటారు ఈ కథని మీ పిల్లలకి వినిపించి, ఈ కథ పైన మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. ఈ కథ ద్వారా పిల్లలకు ఆనందం, హాస్యం మరియు చిన్న సందేశం అందించే ప్రయత్నంలో ఈ కథని మీకు వినిపిస్తున్నాము.. ఈ కథ ద్వారా...
-
Episode 50 || కమ్మని కథలు || Season1 || రంగు రంగుల పక్షులు ||
ఈ కథ ద్వారా పిల్లలకు ఆనందం, హాస్యం మరియు చిన్న సందేశం అందించే ప్రయత్నంలో ఈ కథని మీకు వినిపిస్తున్నాము.. ఈ కథ ద్వారా ఎవర్ని కించపరచడం కానీ, బాధ పెట్టడం కానీ ఉండదు, ధన్యవాదాలు. https://rjabhilashtelugu.wordpress.com/ https://www.buymeacoffee.com/rjabhilash Stories by : Dr.M.Hari Kishan Garu Voice…
more -
Episode 49|| కమ్మని కథలు || Season1 || తోక తెగిన పిల్లి ||
ఈ కథ ద్వారా పిల్లలకు ఆనందం, హాస్యం మరియు చిన్న సందేశం అందించే ప్రయత్నంలో ఈ కథని మీకు వినిపిస్తున్నాము.. ఈ కథ ద్వారా ఎవర్ని కించపరచడం కానీ, బాధ పెట్టడం కానీ ఉండదు, ధన్యవాదాలు. https://rjabhilashtelugu.wordpress.com/ https://www.buymeacoffee.com/rjabhilash Stories by : Dr.M.Hari Kishan Garu Voice…
more -
Episode 48|| కమ్మని కథలు || Season1 || ఒకర్ని మించినవాడు ఇంకొకడు ||
ఈ కథ ద్వారా పిల్లలకు ఆనందం, హాస్యం మరియు చిన్న సందేశం అందించే ప్రయత్నంలో ఈ కథని మీకు వినిపిస్తున్నాము.. ఈ కథ ద్వారా ఎవర్ని కించపరచడం కానీ, బాధ పెట్టడం కానీ ఉండదు, ధన్యవాదాలు. https://rjabhilashtelugu.wordpress.com/ https://www.buymeacoffee.com/rjabhilash Stories by : Dr.M.Hari Kishan Garu Voice…
more -
Episode 47|| కమ్మని కథలు || Season1 || రాజు దేవుడు ||
ఈ కథ ద్వారా పిల్లలకు ఆనందం, హాస్యం మరియు చిన్న సందేశం అందించే ప్రయత్నంలో ఈ కథని మీకు వినిపిస్తున్నాము.. ఈ కథ ద్వారా ఎవర్ని కించపరచడం కానీ, బాధ పెట్టడం కానీ ఉండదు, ధన్యవాదాలు. https://rjabhilashtelugu.wordpress.com/ https://www.buymeacoffee.com/rjabhilash Stories by : Dr.M.Hari Kishan Garu Voice…
more -
Episode 46|| కమ్మని కథలు || Season1 || చూడ చక్కని ఎలుక పిల్ల ||
ఈ కథ ద్వారా పిల్లలకు ఆనందం, హాస్యం మరియు చిన్న సందేశం అందించే ప్రయత్నంలో ఈ కథని మీకు వినిపిస్తున్నాము.. ఈ కథ ద్వారా ఎవర్ని కించపరచడం కానీ, బాధ పెట్టడం కానీ ఉండదు, ధన్యవాదాలు. https://rjabhilashtelugu.wordpress.com/ https://www.buymeacoffee.com/rjabhilash Stories by : Dr.M.Hari Kishan Garu Voice…
more -
Episode 45|| కమ్మని కథలు || Season1 || బిచ్చగాళ్లు బిర్యాని ||
ఈ కథ ద్వారా పిల్లలకు ఆనందం, హాస్యం మరియు చిన్న సందేశం అందించే ప్రయత్నంలో ఈ కథని మీకు వినిపిస్తున్నాము.. ఈ కథ ద్వారా ఎవర్ని కించపరచడం కానీ, బాధ పెట్టడం కానీ ఉండదు, ధన్యవాదాలు. https://rjabhilashtelugu.wordpress.com/ https://www.buymeacoffee.com/rjabhilash Stories by : Dr.M.Hari Kishan Garu Voice…
more -
Episode 44 || కమ్మని కథలు || Season1 || ఇవి చాలా, ఇంకా కావాలా ?. ||
ఈ కథ ద్వారా పిల్లలకు ఆనందం, హాస్యం మరియు చిన్న సందేశం అందించే ప్రయత్నంలో ఈ కథని మీకు వినిపిస్తున్నాము.. ఈ కథ ద్వారా ఎవర్ని కించపరచడం కానీ, బాధ పెట్టడం కానీ ఉండదు, ధన్యవాదాలు. https://rjabhilashtelugu.wordpress.com/ https://www.buymeacoffee.com/rjabhilash Stories by : Dr.M.Hari Kishan Garu Voice…
more -
Episode 43 || కమ్మని కథలు || Season1 || రాజు మెచ్చిన వంటలు ||
ఈ కథ ద్వారా పిల్లలకు ఆనందం, హాస్యం మరియు చిన్న సందేశం అందించే ప్రయత్నంలో ఈ కథని మీకు వినిపిస్తున్నాము.. ఈ కథ ద్వారా ఎవర్ని కించపరచడం కానీ, బాధ పెట్టడం కానీ ఉండదు, ధన్యవాదాలు. https://rjabhilashtelugu.wordpress.com/ https://www.buymeacoffee.com/rjabhilash Stories by : Dr.M.Hari Kishan Garu Voice…
more -
Episode 42 || కమ్మని కథలు || Season1 || ఏడుగురు మూర్ఖుల కథ ||
ఈ కథ ద్వారా పిల్లలకు ఆనందం, హాస్యం మరియు చిన్న సందేశం అందించే ప్రయత్నంలో ఈ కథని మీకు వినిపిస్తున్నాము.. ఈ కథ ద్వారా ఎవర్ని కించపరచడం కానీ, బాధ పెట్టడం కానీ ఉండదు, ధన్యవాదాలు. https://rjabhilashtelugu.wordpress.com/ https://www.buymeacoffee.com/rjabhilash Stories by : Dr.M.Hari Kishan Garu Voice…
more -
Episode 41 || కమ్మని కథలు || Season1 || సూది వైద్యుడు ||
ఈ కథ ద్వారా పిల్లలకు ఆనందం, హాస్యం మరియు చిన్న సందేశం అందించే ప్రయత్నంలో ఈ కథని మీకు వినిపిస్తున్నాము.. ఈ కథ ద్వారా ఎవర్ని కించపరచడం కానీ, బాధ పెట్టడం కానీ ఉండదు, ధన్యవాదాలు. https://rjabhilashtelugu.wordpress.com/ https://www.buymeacoffee.com/rjabhilash Stories by : Dr.M.Hari Kishan Garu Voice…
more -
Episode 40 || కమ్మని కథలు || Season1 || కుంటికోతి - మంచి కోతి
ఈ కథలో రెండు కోతుల మధ్య జరిగే హాస్య సన్నివేశాలు మరియు చిన్న సందేశం అందించే ప్రయత్నంలో ఈ కథని మీకు వినిపిస్తున్నాము.. ఈ కథ ద్వారా ఎవర్ని కించపరచడం కానీ, బాధ పెట్టడం కానీ ఉండదు. ధన్యవాదాలు. https://rjabhilashtelugu.wordpress.com/ https://www.buymeacoffee.com/rjabhilash Stories by : Dr.M.Hari Kishan...
-
Episode 39 || కమ్మని కథలు || Season1 || ఎవరు గొప్ప ?. ||
ఈ కథలో మీరు ఎవరు గొప్ప అనే విషయాలు అంతే కాకుండా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఎవరు గొప్ప అనే సందిగ్ధం రానే వచ్చును, ఈ కథలో కూడా ఆ మనిషి ఎవరు గొప్ప అనే విషయాన్ని చివరికి తెలుసుకుంటాడు. https://rjabhilashtelugu.wordpress.com/ https://www.buymeacoffee.com/rjabhilash Stories by :...
-
Episode 38 || కమ్మని కథలు || Season1 || మూర్ఖపు రాజు ||
ఈ కథలో మీరు మూర్ఖపు రాజు యొక్క పనులు ఎలా ఉంటాయి, దాని వలన రాజ్యంలోని ప్రజలు ఎదుర్కొనే సమస్యలు మరియు అనేక విషయాలను తెలుసుకోవచ్చు. https://rjabhilashtelugu.wordpress.com/ Stories by : Dr. M. Hari Kishan garu. Voice by : Rj Abhilash
-
Episode 37|| కమ్మని కథలు || season 1 || టింగురు భిళ్ళ...
కమ్మని కథలు || season 1 || టింగురు భిళ్ళ... https://www.buymeacoffee.com/rjabhilash ఈ కథ మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు !!🙏 కథ: హరికిషన్ గారు. Voice by: Rj Abhilash
-
Episode 36|| కమ్మని కథలు || season 1 || ఢాం ఢాం ఢాం ఢాం ఢాం..
కమ్మని కథలు || season 1 || ఢాం ఢాం ఢాం ఢాం ఢాం.. https://www.buymeacoffee.com/rjabhilash ఈ కథ మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు !!🙏 కథ: హరికిషన్ గారు. Voice by: Rj Abhilash
-
Episode 35|| కమ్మని కథలు || season 1 || ఎల్లిగాడు - మల్లిగాడు...
ఎల్లిగాడు - మల్లిగాడు... https://www.buymeacoffee.com/rjabhilash ఈ కథ మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు !!🙏 కథ: హరికిషన్ గారు. Voice by: Rj Abhilash
-
Episode 34|| కమ్మని కథలు || season 1 || మనిషిగా మారిన గాడిద ...
https://www.buymeacoffee.com/rjabhilash ఈ కథ మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు !!🙏 కథ: హరికిషన్ గారు. Voice by: Rj Abhilash
-
Episode 33 || కమ్మని కథలు || season 1 || పుణ్యవతి... భాగ్యవతి...
https://www.buymeacoffee.com/rjabhilash ఈ కథ మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు !!🙏 కథ: హరికిషన్ గారు. Voice by: Rj Abhilash
-
Episode 32 || కమ్మని కథలు || season 1 || రాజు.. మంత్రి.. ఓ పనివాడు..!!
ఈ కథలో మీరు ఒక రాజు, ఒక మంత్రి, ఓ పనివాడు ఉంటారు.. వారి మధ్య జరిగే సన్నివేశాల్ని బాగా నవ్వుకుంటారు... నచ్చితే అందరికీ షేర్ చేయండి, ధన్యవాదాలు !!🙏 కథ: హరికిషన్ గారు. Voice: Rj Abhilash. https://www.buymeacoffee.com/rjabhilash
-
Episode 31 || కమ్మని కథలు || season 1 || నువ్వు చెప్పిందే గా చేశా...
ఈ కథలో మీరు తండ్రి ఏమి చెబితే అది చేసే కొడుకు ఎలా అలా మనకు నవ్వు తెప్పిస్తాడు అనేది ఈ కథ వింటే మీకే తెలుస్తుంది... నచ్చితే అందరికీ షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు !!🙏 కథ: హరికిషన్ గారు. Voice: Rj Abhilash.
-
Episode 30 || కమ్మని కథలు || season 1 || వింత పోటీ, వింత భోజనం...
ఈ కథలో మీరు వింత పోటీ, వింత భోజనంతో చాలా మంచి విషయం తెలుసుకుని నచ్చితే అందరికీ షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు !!🙏 కథ: హరికిషన్ గారు. Voice: Rj Abhilash.
-
Episode 29 || కమ్మని కథలు || season 1 || పేను, నల్లి, చీమ..
ఈ కథ నచ్చితే అందరికీ షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు !!🙏 కథ: హరికిషన్ గారు. Voice: Rj Abhilash.
-
Episode 28 || కమ్మని కథలు || season 1 || వంకర టింకర పళ్ళ ఎలుకా మజాకా..
ఇందులో ఒక ఎలుక చేతిలో నవ్వుల పాలయ్యే.. మనుషులు ఎలా మిమ్మల్ని నవ్వుల తో ముంచెత్తుతుందో, ఈ కథ ద్వారా వినవచ్చు.. నచ్చితే అందరికీ షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు !!🙏 కథ: హరికిషన్ గారు. Voice: Rj Abhilash.
-
Episode 27 || కమ్మని కథలు || season 1 || కొంగ జపం - దొంగ జపం..
ఇందులో కొంగ జపం అనే పదం ఎలా వచ్చింది, అనే విషయాన్ని ఈ కథలో వినవచ్చు.. మనం చాలా సందర్భాల్లో ఈ మాటల్ని ఉపయోగిస్తూ ఉంటారు, కాబట్టి కొంగ జపం గురించి ఇక్కడ హాస్య జానపద నీతి కథ వినవచ్చు.. అందరికీ ధన్యవాదాలు !!🙏 కథ: హరికిషన్ గారు. Voice: Rj Abhilash.
-
Episode 26 || కమ్మని కథలు || season 1 || నలభీమ పాకం..
ఇందులో నలభీమ పాకం అనే పదం ఎలా వచ్చింది, నలుడు, భీముడు ఎందుకు వచ్చారు ఈ కథలో అనే విషయాన్ని ఇందులో వినవచ్చు.. ధన్యవాదాలు !!🙏 కథ: హరికిషన్ గారు. Voice: Rj Abhilash.
-
Episode 25 || కమ్మని కథలు || season 1 || తెలుగు రైమ్స్ ..
ఈ పోడ్క్యాస్ట్ లో పిల్లల కోసం ఒక ఆరు సంవత్సరాల చిన్న పాపతో, తెలుగులో రైమ్స్ చెప్పించడం జరిగింది.. తనని ప్రోత్సహిస్తూ చేసిన పని మీకు నచ్చుతుందని ఆశిస్తూ... Rhymes By : Sodhanaakshaya. J
-
Episode 24 || కమ్మని కథలు || Season1 || దొరికావురా మిడతంబొట్లు ||
ఈ కథలో మీరు ఒక తెలివైన యువకుడు తను చేసిన పనులతో, ఎలా తన జీవితాన్ని మలుపులు తిప్పుతూ చివరికి బాగా కుదురుకున్నాడు అన్ని విషయాలు ఈ కథలో వినవచ్చు.. ధన్యవాదాలు. కథ: హరికిషన్ గారు. Voice: Rj Abhilash.
-
Episode 23 || కమ్మని కథలు || Season 1 || సల సల మండే సూరీడు, చల్ల చల్లని వెన్నెల ...
ఈ జానపద హాస్య కథలో మీరు సూర్యుడు చంద్రుడు ఎందుకు అలా ఉంటారు అనే దానికి సంబంధించి ఒక హాస్య కథ... ఈ కథ విని మీ స్నేహితులకి బంధువులకు షేర్ చేయండి... ధన్యవాదాలు!!. కథ : హరికిషన్ గారు. Voice : Rj Abhilash.
-
Episode 22 || కమ్మని కథలు || season 1 || మూడు వంకాయల కథ....
ఈ కథలో.. వంకాయ కూర అంటే ప్రాణం పోసుకునే ఒక వ్యక్తి, అతని భార్య మధ్య జరిగే హాస్య కథ ఇందులో అమాయకపు భార్య వంకాయ కూరతో ఎలా తన భర్తని ఆడుకుంది అనేది... ఈ కథలో వినవచ్చు.. ఈ కథ మీకు నచ్చితే దయచేసి అందరికీ షేర్ చేయండి, ధన్యవాదాలు. కథ: హరి కిషన్ గారు (కర్నూలు). Voice : Rj Abhilash.
-
Episode 21 || కమ్మని కథలు || season 1 || అమాయకుడికి పట్టిన అదృష్టం..
ఈ కథలో ఒక అమాయకపు వ్యక్తి ఏం చేసాడు.. ఎలాంటి బాధలు పడ్డాడో.. ఎలా అదృష్టం వరించింది అనేది... ఈ కథలో వినవచ్చు.. ఈ కథ మీకు నచ్చితే దయచేసి అందరికీ షేర్ చేయండి, ధన్యవాదాలు. కథ: హరి కిషన్ గారు (కర్నూలు). Voice : Rj Abhilash.
-
Episode 20 || కమ్మని కథలు || season 1 || పెళ్లి కాని దోమ...
ఈ కథలో ఒక దోమ పెళ్లి కోసమని ఏం చేసింది.. సంబంధం ఎలా వెతికింది అనేది... ఈ కథలో వినవచ్చు.. ఈ కథ మీకు నచ్చితే దయచేసి అందరికీ షేర్ చేయండి, ధన్యవాదాలు. కథ: హరి కిషన్ గారు (కర్నూలు). Voice : Rj Abhilash.
-
Episode 19 || కమ్మని కథలు || season 1 || చిన్న రాణి - పెద్ద రాణి..
ఈ కథలో ఒక పెద్ద రాణి చేసిన దుర్మార్గం నుంచి చిన్న రాణి ఎలా బయటపడింది అనే ఒక కథను విన బోతున్నారు. ఈ కథ మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి, ధన్యవాదాలు. కథా రచయిత: హరి కిషన్ గారు (కర్నూలు). Voice : Rj Abhilash. Mail: [email protected]
-
Episode 18 || కమ్మని కథలు || season 1 || మూడు బొమ్మల మాట....
ఈ కథలో మీ కోసం మూడు బొమ్మలు ఏం చెబుతాయో విందాం. నచ్చితే అందరికీ షేర్ చేయండి, ధన్యవాదాలు. కథ: హరి కిషన్ గారు (కర్నూలు). Voice : Rj Abhilash.
-
Episode 17 || కమ్మని కథలు || season 1 || కాకమ్మ - పిట్టమ్మ కథ..
ఈ జానపద నీతి కథ మీ కోసం .. కథ : హరి కిషన్ గారు (కర్నూలు). Voice : Rj Abhilash.
-
Episode 16 || కమ్మని కథలు || season 1 || కుందేలు ముందుచూపు...
ఈ కథలో ముందుచూపు ఎలా పనిచేస్తుంది అనేది మీరు విన బోతున్నారు ఈ జానపద నీతి కథ మీ కోసం .. కథ : హరి కిషన్ గారు (కర్నూలు). Voice : Rj Abhilash.
-
Episode 15 || కమ్మని కథలు || season 1 || అత్తా, కోడలు .. ఒక బీరకాయ కూర ..
ఈ కథలో ఒక ఒక అత్తా కోడలు మరియు వారి మధ్య జరిగే సన్నివేశాలు ఈ కథ ద్వారా వినవచ్చు.. అంతేకాదు ఇందులో బీరకాయ కూర వల్ల జరిగే ఒక జానపద నీతి కథ మీ కోసం.. కథ : హరి కిషన్ గారు (కర్నూలు). Voice : Rj Abhilash.
-
Episode 14 || కమ్మని కథలు || season 1 || మనది కానిది ఏదీ మనకి వద్దు ...
ఈ కథలో రాజయ్య.. దానయ్య అనే ఇద్దరు, మరియు అత్యాశకు పోతే ఏమైంది అనేది ఈ కథ ద్వారా వినవచ్చు.. ఒక మంచి సరదా నీతి కథ మీ కోసం.. కథ : హరి కిషన్ గారు (కర్నూలు). Voice : Rj Abhilash.
-
Episode 13 || కమ్మని కథలు || season 1 || దొంగ నక్కకి తగిన శాస్తి ...
ఒక దొంగ నక్క ముసలి తాత నుండి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఏం చేసింది, వాటి మధ్య ఏం జరిగిందో ఏమో తెలియాలంటే. ఈ కథను వినవచ్చు.. అన్నింటి మధ్య సాగే ఒక మంచి సరదా నీతి కథ. కథ : హరి కిషన్ గారు (కర్నూలు). Voice : Rj Abhilash.
-
Episode 12 || కమ్మని కథలు || season 1 || మేకపోతు గాంభీర్యం...
ఒక మేకపోతు అడివిలో సింహంతో తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఏం చేసింది వాటి మధ్య ఏం జరిగిందో ఏమో తెలియాలంటే. ఈ కథను వినవచ్చు.. అన్నింటి మధ్య సాగే ఒక మంచి సరదా నీతి కథ. కథ : హరి కిషన్ గారు (కర్నూలు). Voice : Rj Abhilash.
-
Episode 11 || కమ్మని కథలు || season 1 || చిన్న పాప - పెద్ద పాప ...
ఒక రాణి, ఓక కుక్క మరియు ఇద్దరు పిల్లల మధ్య ఏం జరిగిందో ఏమో తెలియాలంటే. ఈ కథను వినవచ్చు.. అన్నింటి మధ్య సాగే ఒక మంచి సరదా నీతి కథ. కథ : హరి కిషన్ గారు (కర్నూలు). Voice : Rj Abhilash.
-
Episode 10 || కమ్మని కథలు || season 1 || పెద్ద మనసున్న చిట్టి పక్షి...
ఒక కాకి మిగతా పక్షుల మధ్య సాగే ఒక మంచి సరదా నీతి కథ, కాకి, చిట్టి పక్షి, చిలుక, మరియు పావురం మధ్య ఏం జరుగుతుందనేది ఈ కథలో మీరు వినవచ్చు.. కథ : హరి కిషన్ గారు (కర్నూలు). Voice : Rj Abhilash.
-
Episode 9 || కమ్మని కథలు || season 1 || చందమామ - మొసలి కథ..
ఒక అడవిలో ఉండే మొసలి, అన్ని జంతువుల్ని భయపెడుతూ అదే గొప్పదని విర్రవీగుతూ ఉండేది, దాని గర్వాన్ని చందమామ ఎలా దించాడు.. అనేది ఈ కథలో వినవచ్చు.. కథ : హరి కిషన్ గారు (కర్నూలు). Voice : Rj Abhilash.
-
Episode 8 ||కమ్మని కథలు || season 1 || పిచ్చి రాజు..
ఒక మూర్ఖపు రాజు కథను ఒక గురువు ఎలా ముగించారు అనేది ఈ కథలో వినవచ్చు.. కథ : హరి కిషన్ గారు( కర్నూలు) Voice : Rj Abhilash.
-
Episode 7 ||కమ్మని కథలు || season 1 || వరహాల వాన...
Episode 7 ||కమ్మని కథలు || season 1 || వరహాల వాన.. ఊరికి వచ్చిన కష్టాలను ఒక ముని ఎలా తీర్చాడు అనే ఒక కథ... ఈ కథ పంపిన వారు : హరి కిషన్ గారు. Voice : Rj Abhilash.
-
Episode 6 || కమ్మని కథలు || season 1 || ముసలి తాత - మట్టికుండ...
ఈ కథ పంపిన " హరికిషన్ " గారికి ధన్యవాదాలు... story by : Hari Kisha voice by : Rj Abhilash.
We're indexing this podcast's transcripts for the first time — this can take a minute or two. We'll show results as soon as they're ready.
No matches for "" in this podcast's transcripts.
No topics indexed yet for this podcast.
Loading reviews...
Loading similar podcasts...