NewSense  - A Telugu Satirical Podcast podcast artwork

PODCAST · news

NewSense - A Telugu Satirical Podcast

ఇది ఒక సెటైరికల్ podcast. న్యూస్ లో ఉండేటటువంటి న్యూసెన్స్ ని నాన్సెన్స్ ని హైలైట్ చేసి చూపించడమే ఈ పోడ్కాస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము. This is an entertainment-based Telugu satirical podcast that combines news/events and nuisance/nonsense.

  1. 18

    పొలిటికల్ సర్వేలు - గుడ్డిగా వీటిని నమ్మొచ్చా? - మనం గుర్తుకుపెట్టుకోవాల్సిన 4 ముఖ్య విషయాలు

    పొలిటికల్ సర్వేలు - గుడ్డిగా వీటిని నమ్మొచ్చా? - మనం గుర్తుకుపెట్టుకోవాల్సిన 4 ముఖ్య విషయాలు పొలిటికల్ సర్వేలు - గుడ్డిగా వీటిని నమ్మొచ్చా? - మనం గుర్తుకుపెట్టుకోవాల్సిన 4 ముఖ్య విషయాలు మనం చాలా పొలిటికల్ సర్వేలను, ఒపీనియన్ పోల్స్ లను చూస్తున్నాం వీటిని ఎలా నిర్వహిస్తారు? 5 స్టెప్ ప్రాసెస్ వీటిని గుడ్డిగా నమ్మొచ్చా?మనం గుర్తుకుపెట్టుకోవాల్సిన 4 ముఖ్య విషయాలు "NewSense" ఒక తెలుగు సెటైర్ podcast - [email protected]

  2. 17

    ఎలెక్టోరల్ బాండ్స్ చెల్లవని చెప్పిన సుప్రీం కోర్టు - పొలిటికల్ పార్టీలకు సుప్రీమ్ కోర్ట్ లో ఎదురు దెబ్బ

     ఎలెక్టోరల్ బాండ్స్ చెల్లవని చెప్పిన సుప్రీం కోర్టు  - పొలిటికల్ పార్టీలకు మెయిన్ గా రూలింగ్ పార్టీలకు సుప్రీమ్ కోర్ట్ లో ఎదురు దెబ్బ  - మరి ఫండ్స్ ఎలా వస్తాయి? నల్ల ధనం ఆగుతుందా? ఈ  విషయాలు చూద్దాం"NewSense" ఒక తెలుగు సెటైర్ podcast - [email protected]

  3. 16

    ఇంట్లోనే దర్యాప్తు చేయాలంటున్న MLC కవిత - ఢిల్లీ లిక్కర్ స్కాం ఏంటి?

    ఇంట్లోనే దర్యాప్తు చేయాలంటున్న MLC కవితఅసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కాం ఏంటి? దాని  background స్టోరీ ఏంటి? 2021 లో ఢిల్లీ లో క్రొత్త excise policy తీసుకొచ్చారు - ఈ క్రొత్త లిక్కర్ పాలసీ ఏంటి? ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు మళ్ళీ 2022 లో కొట్టేసారు? MLC కవితకి - ఈ లిక్కర్ స్కాము కి సంబంధం ఏంటి?"NewSense" ఒక తెలుగు సెటైర్ podcast - [email protected]

  4. 15

    మళ్ళీ చలో ఢిల్లీ అంటున్న రైతన్నలు - ఎందుకు?

    మళ్ళీ చలో ఢిల్లీ అంటున్న రైతన్నలు - ఎందుకు?3 సంవత్సరాల క్రితం ఏమైంది?అప్పుడు సమ్మె ఎందుకు విరమించారు?ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు?"NewSense" ఒక తెలుగు సెటైర్ podcast - [email protected]

  5. 14

    ఓటుకు నోటు కేసు - బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

    ఓటుకు నోటు కేసు - బ్యాక్ గ్రౌండ్ ఏంటి? 2015 లో ఏమైంది?MLC ల ఎలక్షన్స్ ఎందుకు ఇంపార్టెంట్?ప్రస్తుతం ఏమవుతున్నది? "NewSense" ఒక తెలుగు సెటైర్ podcast - [email protected]

  6. 13

    Episode 12 - మళ్ళీ ఫ్రీ బస్సు గొడవ, తిరుమల లో నినాదాలు, నిక్కరు లో తొండలు, భారతరత్న, ఇమ్రాన్ ఖాన్ & పాకిస్తాన్

    ఈ ఎపిసోడ్ లో: మళ్ళీ ఫ్రీ బస్సు గొడవ - కోర్టు లో కేసు, తిరుమల లో నినాదాలు - అమరావతి గోవిందా తొండలు పట్టుకుందాం రండి - నిక్కరు లో తొండలు అంటున్న రేవంత్ రెడ్డిభారతరత్న పురస్కారం, ఇమ్రాన్ ఖాన్ & స్థిరత్వం లేని పాకిస్థాన్ ప్రభుత్వాలు "NewSense" ఒక తెలుగు సెటైర్ podcast - [email protected]

  7. 12

    Episode 11 - టీడీపీ vs జనసేన, ఈడపిల్ల -> ఆడపిల్ల -> ఈడపిల్ల, నితీష్ కుమార్ & ICJ తీర్పు.

    ఈ ఎపిసోడ్ లో : టీడీపీ vs జనసేన సీట్ల సర్దుబాట్లు, ఈడపిల్ల ఆడపిల్ల అయ్యింది -> మళ్ళీ  ఆడపిల్ల ఈడపిల్ల , దొర్లుడు పుచ్చకాయ కి పవర్ ఎక్కువ అంటున్న  నితీష్ కుమార్ ICJ తీర్పు - ఇజ్రాయెల్ - రష్యా - వెనిజుయేలా  "NewSense" ఒక తెలుగు సెటైర్ podcast - [email protected]

  8. 11

    Episode 10 - బాలయ్య, అంబేద్కర్ విగ్రహం - ఇండిగో ఫ్లైట్, సుప్రీం కోర్ట్ - ఇరాన్ vs పాకిస్తాన్

    ఈ ఎపిసోడ్ లో: బాలయ్య కి కోపమొచ్చింది , విజయవాడ లో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణఇండిగో ఫ్లైటా మజాకా, సుప్రీం కోర్ట్ క్రొత్త ఉత్తర్వులు - మిడిల్ ఈస్ట్ + ఇరాన్ vs పాకిస్తాన్ "NewSense" ఒక తెలుగు సెటైర్ podcast - [email protected]

  9. 10

    Episode 9 - చంద్రబాబు 17A, కుమ్మేసుకుందాం, సంబరాల రాంబాబు, సనాతన ధర్మం & అంతర్జాతీయ. న్యాయస్థానం

    ఈ ఎపిసోడ్ లో చంద్రబాబు కు 17A లో ఊరట?కుమ్మేసుకుందాం ఆంధ్రా, సంబరాల రాంబాబే, కాటేసిన సనాతన ధర్మం & అంతర్జాతీయ న్యాయస్థానం లో సౌత్ ఆఫ్రికా"NewSense" ఒక తెలుగు సెటైర్ podcast - [email protected]

  10. 9

    Episode 8 - రా తరలి రా, అన్న చెల్లెళ్ళ అనుబంధం, బిల్కిస్ బానో, సుచితా సేథ్, మోడీ & మాల్దీవ్స్

    ఈ ఎపిసోడ్ లో       చంద్రబాబు గారి - రా  తరలి రా,      అన్న చెల్లెళ్ళ అనుబంధం, నేషనల్ న్యూస్ స్టోరీస్:      బిల్కిస్ బానో, సుచితా సేథ్, నేషనల్ & ఇంటర్నేషనల్:     మోడీ & మాల్దీవ్స్"NewSense" ఒక తెలుగు సెటైర్ podcast - [email protected]

  11. 8

    Episode 7 - Bonus Episode - బ్యాక్ బెంచ్ లో కూర్చునే వాళ్ళకోసం ఈ బోనస్ ఎపిసోడ్

    ఈ ఎపిసోడ్ లో బ్యాక్ బెంచర్ల గురించి బ్యాక్ బెంచెర్ల గొప్పతనం గురించి మాట్లాడుకుందాం సరదాగా.. "NewSense" ఒక తెలుగు సెటైర్ podcast - [email protected]

  12. 7

    Episode 6 - వ్యూహం, అయోధ్య లో హడావిడి & ఆఫ్రికా లో ...

    ఈ ఎపిసోడ్ లో వ్యూహం గొడవ, ప్రతివ్యూహాలు, ఆడుదాం ఆంధ్రా, అయోధ్య లో హడావిడి,ఆఫ్రికా లో ప్రజాస్వామ్యాలు .. వీటి గురించి.. "NewSense" ఒక తెలుగు సెటైర్ podcast - [email protected]

  13. 6

    Episode 5 - బిగ్-బాస్ 7, BJP సుపరిపాలన & కోసేస్తా అంటున్న అధ్యక్షుడు

    ఈ ఎపిసోడ్ లో బిగ్-బాస్ 7, కొనసాగుతున్న బీజేపీ సుపరిపాలన & కోసేస్తా అంటున్న అర్జెంటీనా అధ్యక్షుడు ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం .. "NewSense" ఒక తెలుగు సెటైర్ podcast - [email protected]

  14. 5

    Episode 4 - ఫ్రీ బస్సు, సుప్రీం కోర్టు & వీటో వేటు

    తెలంగాణా లో ఫ్రీ బస్సు ఆర్టికల్ 370 - సుప్రీం కోర్టు తీర్పు కాల్పుల విరమణ ఫై వీటో వేటు "NewSense" ఒక తెలుగు సెటైర్ podcast - [email protected]

  15. 4

    Episode 3 - తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్, మహువా మోయిత్రా & నిజమయిన డిక్టేటర్

    In this episode, the following topics are covered:తెలంగాణాలో మొదలయిన ఇంకో అధ్యాయం కుక్కతో వచ్చిన ముప్పు - మహువా మోయిత్రా నిజమయిన లెజెండ్, లయన్ & డిక్టేటర్ "NewSense" ఒక తెలుగు సెటైర్ podcast - [email protected]

  16. 3

    Episode 2 - ఎలెక్షన్స్, స్వరంగం & పర్యావరణ కాలుష్య శిఖరాగ్ర సమావేశం

    ఈ ఎపిసోడులో ఎలక్షన్ల ఫలితాలు, ఉత్తరాఖండ్ లో స్వరంగం యవ్వారం, COP 28 పర్యావరణ కాలుష్య శిఖరాగ్ర సమావేశం..  వీటి గురించి "NewSense" ఒక తెలుగు సెటైర్ podcast - [email protected]

  17. 2

    Episode 1 - గుడ్డలిప్పి కొడతా, ప్రపంచ కప్ క్రికెట్ & ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం

    ఈ ఎపిసోడ్ లో .. గుడ్డలిప్పి కొడతా - ఈ యవ్వారం ఏంటో చూద్దాం ప్రపంచ కప్ క్రికెట్ - ఇండియన్ (సారీ భారత్ టీం) & ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం - ఇంకెంతకాలం?వీటి గురించి..  "NewSense" ఒక తెలుగు సెటైర్ podcast - [email protected]

  18. 1

    NewSense - Podcast గురించి పరిచయం

    ఈ ఎపిసోడ్ లో.. ఇంతకీ ఈ "NewSense" ఏంటి?దేని గురించి ఈ podcast?ఎవరు ఈ podcast ఓనర్?Format ఏంటి?వీటి గురించి.. "NewSense" ఒక తెలుగు సెటైర్ podcast - [email protected]

Type above to search every episode's transcript for a word or phrase. Matches are scoped to this podcast.

Searching…

We're indexing this podcast's transcripts for the first time — this can take a minute or two. We'll show results as soon as they're ready.

No matches for "" in this podcast's transcripts.

Showing of matches

No topics indexed yet for this podcast.

Loading reviews...

ABOUT THIS SHOW

ఇది ఒక సెటైరికల్ podcast. న్యూస్ లో ఉండేటటువంటి న్యూసెన్స్ ని నాన్సెన్స్ ని హైలైట్ చేసి చూపించడమే ఈ పోడ్కాస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము. This is an entertainment-based Telugu satirical podcast that combines news/events and nuisance/nonsense.

HOSTED BY

Babu - [email protected]

Frequently Asked Questions

How many episodes does NewSense - A Telugu Satirical Podcast have?

NewSense - A Telugu Satirical Podcast currently has 18 episodes available on PodParley. New episodes are automatically indexed when they're published to the podcast feed.

What is NewSense - A Telugu Satirical Podcast about?

ఇది ఒక సెటైరికల్ podcast. న్యూస్ లో ఉండేటటువంటి న్యూసెన్స్ ని నాన్సెన్స్ ని హైలైట్ చేసి చూపించడమే ఈ పోడ్కాస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము. This is an entertainment-based Telugu satirical podcast that combines news/events and nuisance/nonsense.

How often does NewSense - A Telugu Satirical Podcast release new episodes?

NewSense - A Telugu Satirical Podcast has 18 episodes. Check the episode list to see recent publication dates and frequency.

Where can I listen to NewSense - A Telugu Satirical Podcast?

You can listen to NewSense - A Telugu Satirical Podcast on PodParley by clicking any episode. We provide an embedded audio player for direct listening, and you can also subscribe via your preferred podcast app using the RSS feed.

Who hosts NewSense - A Telugu Satirical Podcast?

NewSense - A Telugu Satirical Podcast is created and hosted by Babu - [email protected].
URL copied to clipboard!