Episodes
-
Episode #34 ఏనుగుకు 🐘ఎదురుగా రాము నిలబడడానికి కారణం ఏమిటి?
ఒక బుజ్జి పావురం తన ప్రేమతో Eagle ల్లో 🦅ఎలాంటి మార్పు తెచ్చిందో ఈ కథలో తెలుసుకుందాం.
-
Episode #33 సంక్రాంతి పండుగ Happy Sankranthi!!
మనం సంక్రాంతి పండుగ ఎందుకు చేసుకుంటాం?
-
Episode #32 స్నేహబంధం Friendship
తన తప్పును చిట్టి చిలుకమ్మ ఏ విధంగా సరిదిద్దుకుంది
-
Episode #31 స్నేహం ఎవరితో?
ఒకరోజటి తన అనుభవంలో బుజ్జి పావురం 🕊ఏమేమి నేర్చుకుంది?
-
Episode #30 కాకి - పావురం - Crow and Pigeon
కాకి మంచితనం వల్ల పావురం ఏం తెలుసుకుంది
-
Episode #29 బంగారు గ్రుడ్డు - Golden Egg🥚
రాము మంచితనం రాముకు ఏ విధంగా ఉపయోగ పడింది
-
Episode #28 బుజ్జిపిట్ట- పావురం
పావురం ద్వారా బుజ్జిపిట్ట నేర్చుకున్న నీతి ఏమిటి?
-
Episode #27 కోడిపిల్ల 🐤🐥
తల్లిని చూడాలని బయలు దేరిన బుజ్జికోడి పిల్ల తన తల్లిని కలుసుకోగలిగిందా
-
Episode #26 చిన్నారి నవ్వు
చిన్న పిల్లల నవ్వులను చాలా ఇష్టపడేది ఎవరో తెలుసా. ఈ కథలో మనం విందాం
-
Episode #25 అపకారికి ఉపకారం
తనను పంజరంలో బంధించి నా కూడా ఆ చిలుకా ఏం హెల్ప్ చేసింది చిలుక మంచితనానికి ఏమి ఫలితం దొరికింది ఈ కథలో వినండి
-
Episode #24 చెట్ల విలువ తెలుసుకున్న దంపతులు
చెట్లను నరికి డబ్బులు సంపాదించుకోవాలనే కొండయ్య దంపతులు లో మార్పు ఎలా వచ్చింది ఈ కథలో విందాం
-
Episode #23 బాతు 🦆భయం - How did the little duck learn to swim
వాటర్ అంటే విపరీతంగా భయపడే ఒక బాతు యొక్క భయాన్ని ఫ్రెండ్స్ ఏవిధంగా పోగొట్ట యో ఈ కథలో తెలుసుకుందాం
-
Episode # 22 : చేసిన సహాయం ఊరికే పోదు
జింకకు 🦌 ఎలుగుబంటు 🐻 చేసిన ఒకే ఒక్క సహాయం ఎలుగుబంటి జీవితంలో ఎలాంటి మార్పు కు కారణం అయిందో ఈ కథలో వినండి
-
Episode #21 : అల్లరి కోతి 🐒
కోతి అల్లరి పనుల వల్ల ఫారెస్ట్ లోని అన్ని ఎనిమల్స్ ఏ రకంగా ఇబ్బందులు పడ్డాయి
-
Episode #20 : కోతి 🐒చీమ 🐜పందెం
కోతి చీమా ఎందుకు పందెం వేసుకున్నాయి ఎవరు గెలిచారు పందెం వేసుకోవడానికి కారణం ఏమిటి ఈ కథలో వినండి
-
Episode #19 : పిల్లి 🐈 పొగడ్తలను నమ్మి మోసపోయిన Eagle 🦅
పిల్లి తన మోసపు మాటలతో పొగడ్తలతో ఈగిల్ ని నమ్మించి పిల్లి ఏం చేసింది చివరకు ఏం జరిగింది ఈ కథలో వినండి.
-
Episode # 18 : తెలివిగల కాకి
akhira ఇచ్చిన రొట్టెను తెలివిగల కాకి-నక్క తినకుండా ఎలా కాపాడుకుంటుంది
-
Episode #17 : కష్టే ఫలి - Fruits of Hardwork
పొరపాటుగా మజ్జిగ బౌల్లో పడ్డ రింకు టింకు అనే కప్పలు అందులో నుండి తప్పించుకుని బయటకు వచ్చాయా లేదా
-
Episode #16 :ఎవరు గొప్ప - Mufasa 🦁 Tells - Who is Great!!
మామిడి వేప చెట్లలో ఏ చెట్టు గొప్పదో తీర్పు చెప్పిన Lion King
-
Episode #15 :దీపావళి పండుగ 🪔🪔 Diwali - Festival of Lights 🪔🪔
నరక చతుర్దశి కథ ఏమిటి దీపావళి రోజు రాత్రిపూటే లక్ష్మి పూజ ఎందుకు చేసుకుంటాం కారణం ఏమిటి ఈ కథలో తెలుసుకోండి
-
Episode #14 :ఆపదలో టామీ - Tommy in Danger !
అడవికి వెళ్ళిన టామీ ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొంది చివరకు ఎలా ఇల్లు చేరింది
-
Episode #13 : కుందేలు భయం - Rabbit's 🐇 Fear
తను భయపడటమే కాకుండా అడవిలోని జంతువులు అన్నింటిని కుందేలు ఎలా భయపెట్టింది అసలు అవన్నీ ఎందుకు భయపడ్డాయి చివరకు ఏం జరిగింది
-
Episode #12 : బేర్ మంచితనం - Bear's 🐻Goodness
తనకు అపకారం చేసినా కూడా హంటర్ ను బేర్ ఏవిధంగా కాపాడింది ఇంతకీ హంటర్ ఏం చేశాడు చివరకు ఏం జరిగింది
-
Episode #11 : పిల్లి మెడలో గంట కట్టేదెవరు - Who ties bell 🔔 to the cat 😼?
పిల్లి మెడలో గంట కట్టాలని ఎలుకలు ఎందుకు నిర్ణయించాయి ఎవరు గంట కట్టారు చివరకు ఏం జరిగింది
-
Episode #10 : వింత లోకం - Crazy World 🌎
వింత లోకం చూద్దామని ఆకాశంలో ఎగురుతున్న వాళ్ళందరూ ఎందుకు కిందపడిపోయారు అసలు ఏం జరిగింది Do leave us a message for a story request / your feedback on https://anchor.fm/shailaja57/message
-
Episode #9 : కాకి మంచితనం - How did Crow save peacock and parrot from danger
కాకిని బాధపెట్టి అక్కడినుండి వెళ్లగొట్టిన నెమలి మరియు చిలుకను కాకి ఏ విధంగా ఆపద నుండి రక్షిస్తుంది
-
Episode #8: సిటీలో టింకూ( మంకీ) - Urban Monkey 🐒
అమ్మ మాటను కాదని అడవి నుండి సిటీకి వచ్చిన టింకు ఎంత కష్టపడింది? చివరికి దానికి వచ్చిన ఐడియా ఏమిటి?
-
Episode #7 : నవరాత్రి కథ - Navaratri Story request from Anunay
నవరాత్రులు ఎందుకు జరుపుకుంటారు? ఎవరు జయించలేని మహిషాసురుణ్ణి దుర్గమ్మ తల్లి ఎలా జయించింది చిన్న పిల్లలకు అర్థమయ్యే విధంగా ఈ కథలో చెప్పడం జరిగింది.
-
Episode #6 :Ready for the Answer for Episode #5 చెప్పుకోండి చూడం
శశాంక్ పది రూపాయితో ఏమి తెచాడు? ఎలా గెలిచాడు ?
-
Episode #5 :చెప్పుకోండి చూద్దాం - Puzzle time
శశాంక్ పది రూపాయలతో గది నిండిపోయే వస్తువులు ఎలా తెచ్చాడో చెప్పండి
-
Episode #4 :పరోపకారం - Helping others!
సహాయం కోసం వచ్చిన వాళ్ళని సహాయం చేయడం వల్ల కలిగిన లాభం స్వార్థంగా ఆలోచించిన వాళ్లకి కలిగిన నష్టం ఈ కథ లో నేర్చుకుందాం
-
Episode #3 :ఉప్పు బొమ్మ కథ - Story of Salt - Never Give Up!
మనం ప్రతి రోజు వంటలో వాడే ముఖ్య పదార్థం ఉప్పు . ఐతే ఇది ఎలా వచ్చింది అని పిల్లలికి తెలియ చెప్పే ప్రయత్నం ఈ కథ. ఈ కథ వల్ల పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చు అనే విషయాన్నీ నేర్చుకోవచ్చు.
-
Episode #2 : ధైర్యే సాహసే - Be Brave..Think Smart
Can a monkey scare a lion? Oh Yeah ! It can. Check this story on how it can scare off the king of the Jungle
-
Episode #1 :అబద్దం చెప్పడమం తప్పు - Never tell a Lie
Always tell the Truth. Here's some story to tell what happens when we lie