PODCAST · education
Telugu Geeks Podcast
by Telugu Geeks
Welcome to Telugu Geeks, where amazing things happen.linktr.ee/telugugeeks
-
91
The Art Of Consistency | Old Man and the Sea | Telugu Geeks
🌟 Check Out Our New course on Unlock Your Subconscious Power 🌟👩🎓🧑🎓 Enroll today and let’s grow together: https://telugugeeks.graphy.com/courses/Unlock-Your-Subconscious-Power-6a62b151b9a90b2ddf06f6d470 ఏళ్ల ముసలి జాలరి vs సముద్రంలోని మహా చేప — చివరికి ఎవరు గెలిచారు? 🦈హెమింగ్వే రాసిన ప్రపంచ ప్రసిద్ధ నవల "The Old Man and the Sea" ని మన తెలుగు నేల మీద — విశాఖ తీరంలోని శంకరయ్య కథగా మీ ముందుకు తెస్తున్నాం. 84 రోజులు చేప పట్టకుండా ఎగతాళి ఎదుర్కొన్న ఒక ముసలోడు, చివరికి తన జీవితంలో అత్యంత పెద్ద చేపతో పోరాడతాడు. కానీ అసలైన యుద్ధం చేపతో కాదు... సొరచేపలతో, సమాజంతో, తన స్వంత సందేహాలతో!ఈ వీడియోలో మీరు నేర్చుకునే 5 జీవిత పాఠాలు:1️⃣ ది సైలెంట్ గ్రైండ్ — ఫలితం రాకపోయినా నిజాయితీగా పని చేస్తూనే ఉండటం2️⃣ సవాలును ద్వేషించకు, గౌరవించు3️⃣ విజయం శత్రువులను ఆకర్షిస్తుంది4️⃣ మనిషిని నాశనం చేయవచ్చు, కానీ ఓడించలేము5️⃣ నిజమైన గెలుపు నీ పాత్రలో ఉంది, క్యాచ్‌లో కాదుసో గుర్తుంచుకోండి — అదృష్టం తలుపు తట్టే క్షణానికి మీరు సిద్ధంగా ఉండాలి!📚 మా "Time Mastery" కోర్సు గురించి తెలుసుకోవడానికి: [link]👉 మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్‌స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి#OldManAndTheSea #TeluguGeeks #LifeLessons #MotivationInTelugu #ErnestHemingway #ClassicBooks
-
90
Neem Karoli Baba కథలు - జీవితాన్ని మార్చిన ఒక్క మాట
🌟 Check Out Our New course on Unlock Your Subconscious Power 🌟👩🎓🧑🎓 Enroll today and let’s grow together: https://telugugeeks.graphy.com/courses/Unlock-Your-Subconscious-Power-6a62b151b9a90b2ddf06f6d4Kainchi Dham లోని Neem Karoli Baba జీవితానికి సంబంధించిన ఒక katha ఇది.సమాధానాల కోసం హిమాలయాల వరకు ప్రయాణించిన ఒక యువకుడు Baba ని కలవడానికి వెళ్తాడు.కానీ అతను చేరేసరికి Baba వదిలివెళ్లిన ఒక చిన్న సందేశం, ఒక ఆపిల్ పండు అతని జీవిత దిశనే మార్చేస్తాయి.బయట వెతికే సమాధానాలు మనలోనే దొరుకుతాయని చెప్పే ఈ కథను చివరి వరకు చూడండి.
-
89
8 వంకర అవయవాలు... ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ జ్ఞాని | అష్టావక్ర కథ
The Art Of Communication course : https://telugugeeks.graphy.com/courses/The-Art-Of-Communication-69495674a5d1606dc44615bc8 వంకర అవయవాలు... ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ జ్ఞాని | అష్టావక్ర కథ | Telugu Geeks
-
88
The Odyssey: గ్రీక్ పురాణం చెప్పే జీవిత సత్యాలు | Homer's Greatest Lesson
🌟 Launching my new course on Unlock Your Subconscious Power (STARTS FROM AUG-9th-2026) 🌟👩🎓🧑🎓 Enroll today and let’s grow together: https://telugugeeks.graphy.com/courses/Unlock-Your-Subconscious-Power-6a62b151b9a90b2ddf06f6d4The Odyssey: గ్రీక్ పురాణం చెప్పే జీవిత సత్యాలు | Homer's Greatest Lesson | Telugu Geeksహోమర్ రాసిన 'ది ఒడిస్సీ' కేవలం ఒక పాత గ్రీక్ కథ కాదు, అది నీ కథ! 🚀20 ఏళ్ల ఒడిస్సియస్ ప్రయాణంలో అతను ఎదుర్కొన్న ప్రతి సవాలు — Lotus Eaters (comfort & distraction), Cyclops (ego & hubris), Sirens (willpower vs boundaries), Scylla & Charybdis (no good options) — ఇవన్నీ నీ ఈరోజటి జీవితానికి direct గా అన్వయిస్తాయి.ఈ వీడియోలో మనం చూసేది:• Comfort ఎలా నిన్ను నీ goal నుండి దూరం చేస్తుందో (Lotus Eaters)• తెలివి + అహంకారం కలిస్తే ఏమవుతుందో (The Cyclops & Hubris)• Willpower మీద ఆధారపడకుండా Systems ఎలా కట్టుకోవాలో (The Sirens)• రెండు దారులూ బాధాకరంగా ఉన్నప్పుడు ఎలా నిర్ణయం తీసుకోవాలో (Scylla & Charybdis)• Rock bottom ఎందుకు ముగింపు కాదు, ఒక chapter మాత్రమే• నీ 'Ithaca' ఏంటి? నిజమైన విజయం అంటే ఏంటి?మన channel లో మనం ఎప్పుడూ చెప్పేదే — పురాతన జ్ఞానం (Ancient Wisdom) ఈనాటికీ ఎంత relevant గా ఉంటుందో. ఈ ఎపిక్ జర్నీ నీకు నీ సొంత ఒడిస్సీని అర్థం చేసుకోడానికి సహాయం చేస్తుంది.Comments లో చెప్పండి — మీ 'Ithaca' ఏంటి?#TheOdyssey #GreekMythology #LifeLessons #TeluguGeeks #AncientWisdom #Homer #Odysseus #Mythology #SelfImprovement #Motivation
-
87
Think and Grow Rich Telugu | మీరు Miss అవుతున్న అసలు SECRET ఇదే! | Telugu geeks
🌟 Launching my new course on Time Mastery 🌟on May-15th-2026👩🎓🧑🎓 Enroll today and let’s grow together: https://telugugeeks.graphy.com/courses/Time-Mastery---Design-your-own-system-69f2b2b168733e5d26b0a91fThink and Grow Rich Telugu | మీరు Miss అవుతున్న అసలు SECRET ఇదే! | Telugu geeksచాలా మంది "Think and Grow Rich" చదివారు — కానీ Wealthy అవ్వలేదు. ఎందుకంటే అందులో ఉన్న అసలు SECRET miss అయ్యారు. ఈ video లో Napoleon Hill చెప్పిన 6 Golden Steps మీకు Telugu లో వివరిస్తాను! 🔥📌 ఈ video లో మీరు నేర్చుకునేది:✅ Burning Desire vs Wish — తేడా ఏమిటి?✅ 6 Practical Action Steps — Wealth manifest చేయడానికి✅ Faith & Auto-suggestion — మీ Subconscious ని reprogram చేయడం✅ Specialized Knowledge vs General Knowledge✅ Master Mind Concept — Henry Ford ఎలా వాడాడు?✅ 6 Ghosts of Fear — మీ success ని block చేస్తున్నవి
-
86
కష్టపడటం వేస్ట్ అని Science చెప్తుంది | Work Smarter Not Harder Telugu | Telugu Geeks
🌟 Launching my new course on Time Mastery 🌟on May 15th - 2026👩🎓🧑🎓 Enroll today and let’s grow together: https://telugugeeks.graphy.com/courses/Time-Mastery---Design-your-own-system-69f2b2b168733e5d26b0a91f#LearnWithTelugu Geeks Academy #NewCourseAlertకష్టపడటం వేస్ట్ అని Science చెప్తుంది | Work Smarter Not Harder Telugu | Telugu Geeks
We're indexing this podcast's transcripts for the first time — this can take a minute or two. We'll show results as soon as they're ready.
No matches for "" in this podcast's transcripts.
No topics indexed yet for this podcast.
Loading reviews...
ABOUT THIS SHOW
Welcome to Telugu Geeks, where amazing things happen.linktr.ee/telugugeeks
HOSTED BY
Telugu Geeks
CATEGORIES
Loading similar podcasts...