Telugu Lessa podcast artwork

PODCAST · society

Telugu Lessa

Insta id: sudha.telugulessa4ఈ పెద్ద ప్రపంచంలో జరిగే చిన్న చిన్న విషయాలు, మన జీవన విధానాలు,కథలు, కవిత్వాలు, పద్యాలు, పలకరింపులు, అందం, ఆరోగ్యం, సంగీతం, సాహిత్యం, అణువు నుంచీ అనంతం దాకా అన్నీఇక్కడే ... మీ సుధ తో. మీకు ఆనందాన్నీ, ఆహ్లాదాన్ని కలిగిస్తూ మీతో నేను చేసే ప్రయాణం ఇది. రండి కలిసి ప్రయాణం చేద్దాం ఈ చిన్ని ప్రయాణాన్ని ఆసాంతం ఆస్వాదిద్దాం. మీ అభిప్రాయాలను audio లేదా text message రూపంలో తెలియజేయడానికి ఈ సులువైన లింకును ఉపయోగించండి:https://sudhamayam-feedback.vercel.app/

Publisher-supplied feed metadata · PodParley refreshed May 31, 2026 · Source feed

  1. 187

    EP-50 Cotton ఎందుకు costly అయింది?

    My email id: ⁠[email protected]⁠My Insta id:⁠sudha.telugulessa4⁠Do give your audio or text feedback on my the link given below ⁠https://sudhamayam-feedback.vercel.app/.⁠You can now read my blogs and listen to my podcasts on my webpage too sudhamayam.vercel.app⁠

  2. 186

    EP 49- 10 Red flags to notice before saying YES

    జీవితంలో కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు ఎదుటివారిలో ఏ లక్షణాలు చూడాలి? రాబోయే ఇబ్బందులను ఎలా పసిగట్టాలి? వినండి ఈ సంచికలో .. My email id: ⁠[email protected]⁠My Insta id:⁠sudha.telugulessa4⁠Do give your audio or text feedback on my the link given below ⁠https://sudhamayam-feedback.vercel.app/.⁠You can now read my blogs and listen to my podcasts on my webpage too https://sudhamayam.vercel.app/podcasts/jn71jvdn1gzd9wshxnvkvp5tmh8arcy7⁠

  3. 185

    EP-48 The Art Of Letting Go- Vadileyatam Elaa

    My email id: ⁠[email protected]⁠My Insta id:⁠sudha.telugulessa4⁠Do give your audio or text feedback on my the link given below ⁠https://sudhamayam-feedback.vercel.app/.⁠You can now read my blogs and listen to my podcasts on my webpage too ⁠https://sudhamayam.vercel.app/podcasts/jn75d2thsnsshn10rdez33gdts89mkaqhttps://sudhamayam.vercel.app/blog/jd768dpyhn25px7rdsyh8wxjbd85857k

  4. 184

    EP- 47 Shopping Kadhalu

    Impulsive shopping ని ఎలా deal చెయ్యాలి? వినండి ఈ సంచికలో My email id: ⁠[email protected]⁠My Insta id:⁠sudha.telugulessa4⁠ Do give your audio or text feedback on my the link given below ⁠https://sudhamayam-feedback.vercel.app/.⁠You can now read my blogs and listen to my podcasts on my webpage too ⁠https://sudhamayam.vercel.app/podcasts/jn75d2thsnsshn10rdez33gdts89mkaqhttps://sudhamayam.vercel.app/blog/jd768dpyhn25px7rdsyh8wxjbd85857k

  5. 183

    EP 46- మన ఆహార ప్రయాణం

    ఆహారంతో మన అనుబంధం అనంత కాలం నుండీ ఉన్నదే!. కాలానుగుణంగా దాని తీరుతెన్నులు మారాయి. అంతే. తెలియనికాలంలో దొరికింది తిన్న మానవజాతి, ఆహారం గురించి తెలిశాక అన్నీ ఆలోచించే తిన్నది. ఎందుకు తినాలి, ఏమి తినాలి, ఎక్కడ ఏది తినాలి అన్న విషయం మనిషి ఆరోగ్యాన్ని పెంపొందించింది. కానీ రాను రాను కడుపుకి, ఆరోగ్యానికీ కాక నాలుకకు తినటం అలవాటు పడటంతో మన దారి మారింది. అసలు ఆ మార్పు ఏమిటి? ఆహారంతో మన సంబంధం ఏమిటి? మిల్లెట్స్ తో మన జీవితానికి ఉన్న సంబంధాలు ఏమిటి? ఆ ధాన్యాలు మళ్ళీ ఇప్పుడు మన వంటఇళ్ళలో ఎందుకు దర్శనం ఇస్తున్నాయి.. వినండి ఈ సంచికలో ..

  6. 182

    EP-45 The Real Indian IT Crisis

    This episode talks about the real Indian crisis and how it calls for a change in our perspective towards the fast emerging technology and innovation. It also touches the IT past and its situation in this AI era and provides some probable solutions too. My email id: [email protected] Insta id:sudha.telugulessa4 Do give your audio or text feedback on my the link given below https://sudhamayam-feedback.vercel.app/.You can now read my blogs and listen to my podcasts on my webpage too https://sudhamayam.vercel.app/blog/jd768dpyhn25px7rdsyh8wxjbd85857k

  7. 181

    EP-44 Venuka Kadha- Coffee kadha

    coffee ఎక్కడ పుట్టింది? ప్రపంచాన్ని coffee ఏ విధంగా విస్మయ పరిచింది? అది భారతదేశానికి ఎలా వచ్చింది? వినండి ఈ సంచికలో. మీ audio/ text feedback ఈ క్రింది link link ద్వారా ఇవ్వండి https://sudhamayam-feedback.vercel.app/. My website link: https://sudhamayam.vercel.app/blog/jd768dpyhn25px7rdsyh8wxjbd85857k

  8. 180

    EP-43 What not to tell GPT

    This episode tells us what not to tell chat GPT during our regular Interactions and conversations. It reminds us of the data that is private and cannot be and should not be shared with any kind of ai under any circumstances. Listen in and share your feedback. https://sudhamayam-feedback.vercel.app/Follow My insta profile for further episodes and info. https://www.instagram.com/sudha.telugulessa4?igsh=MXhnNG92MDhmZTUwdw==

  9. 179

    EP- 42 Who is an OG BOSS? ఎవరు గొప్ప బాస్?

    మంచి boss అంటే ఎవరు? ఎలా ఉండాలి? ఏం చెయ్యాలి? ఏం చెయ్యకూడదు? మీరు ఎలాంటి boss ని కోరుకుంటారు? ఆలోచిస్తూ వినండి ఈ సంచిక. మీ అభిప్రాయాలను కింద ఇవ్వబడిన లింకు లో పొందుపరచండి. text లేదా voice మెసేజ్ ద్వారా. https://sudhamayam-feedback.vercel.app/ insta id:sudha.telugulessa4gmail: [email protected]

  10. 178

    EP 41-Valentines Day Thoughts

    valentines day కి తీసుకోవటమేనా? ఇవ్వటం కూడా ఉండాలా?.. అబ్బాయిలు ఇవ్వాలి.. అమ్మాయిలు తీసుకోవాలి.. అంతేనా?. అసలు అమ్మాయిలకి అబ్బాయిల నించి, అబ్బాయిలకి అమ్మాయి నించీ ఏమి కావాలి? ఆ contrast ఏంటి?. విశేషాలు ఈ సంచికలో.. మీ feedback ఇవ్వవలసిన link:https://sudhamayam-feedback.vercel.app/

  11. 177

    EP-40 పెళ్ళి కబుర్లు

    పెళ్ళి అంటే మొదటి నుండీ సందడే! సంబరమే! కానీ ఆ సంబరం కాలక్రమంలో తాహతుకీ, పరపతికీ చిహ్నంగా మారింది. పెళ్ళంటే మూడు ముళ్ళు ఏడు అడుగులు, సంప్రదాయాలు, ఆచారాలు, సందళ్ళు మాత్రమే కాదు, కళ్ళు చెదిరే హడావుడి, పరపతి చూపించుకునే స్థలం కూడా అన్న ఆలోచన ఇప్పుడు ఎక్కడ చూసినా కలుగుతోంది. అసలు పెళ్ళికి ఎవరెవరు ఎందుకు వస్తారు? పెళ్ళిలో ముఖ్యమైన ఖర్చులు దేనికి పెడతారు లాంటి విశేషాలు ఈ సంచికలో వినండి .. మీ అభిప్రాయాలు, సూచనలు ఆడియో లేదా టెక్స్ట్ రూపంలో చెప్పేందుకు లింకు : https://sudhamayam-feedback.vercel.app/

  12. 176

    EP- 39 Bhajan clubbing

    clubs తెలుసు. ఈ భజన bhajan clubs అన్న నా ప్రశ్నకు నేను వెతికన సమాధానం తాలూకు విశేషాలు ఈ సంచికలో మీకోసం https://sudhamayam-feedback.vercel.app/

  13. 175

    EP-38 Relationship ని కూడా insure చెయ్యాలా?

    బంధాలకు, అనుబంధాలకు కూడా ఒక గ్యారంటీ ఉంటే బావుండు అని ఆశపడే మనకి, వాటిని కూడా insure చేసుకోవాలి అనిపించినదే తడవుగా ఇద్దరు యువకులకు వచ్చిన ఆలోచన, వారు చేసిన ప్రయత్నం ఆధారంగా నేను చేసిన ఈ సంచిక, మిమ్మల్ని కూడా ఆలోచింప జేస్తుందని ఆశిస్తూ, మీ అభిప్రాయాలు కింద ఉన్న ఈ లింకు ద్వారా నాకు తప్పక తెలియజేస్తారని అనుకుంటున్నాను. సంచిక విని మీ feedback తెలియజేయండి. https://sudhamayam-feedback.vercel.app/

  14. 174

    EP-37 దీపావళి కధలు

    దీపావళి నాడు మనం గుర్తు చేసుకుని మన పిల్లలకు చెప్పవలసిన కధలు, అంతరార్ధాలు ..

  15. 173

    EP-36 'జీవితం' అనే గురువు

    నేర్చుకునేందుకు సిద్ధమైతే జీవితమే గురువై మనకి దారి చూపిస్తుంది. మీ జీవితాన్ని విజయం వైపు తీసుకెళ్ళటానికి మీరు సన్నద్ధమై ఉన్నారా లేదా? అన్న ప్రశ్నకు జవాబు మీరే చెప్పుకోవాలి మరి!. ఎందుకంటే జీవితం మీది ..

  16. 172

    EP-35 International Podcast Day

    ఈ సంచికలో podcast కధ చెప్పాను.. విని ఆనందించండి ..

  17. 171

    EP- 34 ఈ ప్రశ్నకు బదులేది?- చనిపోవాలని కలగనే వాడి కధ

    ఈ కొత్త శీర్షిక లో సమాధానాలు లేని ప్రశ్నలను వేసే కధలు చెప్పాలని ప్రయత్నం. ఈ ప్రయత్నం ఒక శ్రోత వేసిన ప్రశ్నతో ఉత్పన్నమై ఇలా పరిణమించింది. మొదటి కధ మీకోసం..

  18. 170

    తెలుగు భాషా దినోత్సవం 2025

    తెలుగు భాషా దినోత్సవం అంటే మనం ఏం చెయ్యాలి?

  19. 169

    EP-33 మనం logoff అవ్వగలమా? can we really log-off?

    real మరియూ reel ప్రపంచాల మధ్య ఉన్న వ్యత్యాసం నెమ్మదిగా తరిగిపోతున్న ఈ ప్రపంచంలో మనం అసలు log-off అవ్వగలమా? అవుతున్నామా? అన్న ప్రశ్నకు సమాధానం కాదు గానీ, ఒక సమాలోచన చేశాను ఈ సంచికలో ..

  20. 168

    EP- 32 ఈ మానసిక రోగానికి మందు ఉంది

    జీవితం లోని చిన్న చిన్న ఓటములకు కుంగిపోయి అది వ్యక్తిగత ఓటమిగా పరిగణించి అదే జీవితానికి తీరని అన్యాయంగా భావించి ఒక సమస్యని ఎదిరించటానికి మరో పెద్ద సమస్యను సృష్టించి ఎదుగుదల వైపు కాకుండా పతనం వైపు వెళ్ళే మానసిక రోగానికి, మనం నిజంగా తలచుకుంటే మందు ఉంది. ఈ అపరాధ భావన, 'ఇక ఇది ఇంతే' అనే ప్రతికూల మనస్తత్వం, ఇక ఎదగము అన్న ఆలోచనల చట్రాన్ని మనం గుర్తించి ఎలా దాటలో చెప్పాను ఈ సంచికలో ..

  21. 167

    విశ్వావసు నామ సంవత్సర ఉగాది

    ఉగాది శుభాకాంక్షలతో ఈ సంచిక

  22. 166

    EP- 30 ముంచుకొస్తున్న మహమ్మారి/ Lonliness- The silent Pandemicc

    చుట్టూ ఎందరో ఉన్నా, ఎన్నో వసతులు ఉన్నా, దూరాలు దగ్గరైనా మనిషికి మనిషికి దూరం మాత్రం ఎందుకు పెరిగిపోయింది? దానికి సమాధానం ఏమిటి? చెప్పే ప్రయత్నం చేశాను ఈ సంచికలో ..

  23. 165

    World Meditation Day 2024

    ధ్యానం వల్ల కలిగే కనిపించే , కనిపించని ఫలితాలు ఏమిటి? ధ్యానం చేస్తే మన జీవితలో ఎటువంటి మార్పులు సంభవిస్తాయి? ధ్యానంతో (meditation) తో నా స్వీయ అనుభవం .. మరిన్ని ఇతర విషయాలు వినండి ఈ సంచికలో ..

  24. 164

    ఓస్.. నిద్ర తక్కువైతే ఏంటిట?

    నిద్ర తక్కువవటం అంత పెద్ద విషయం కాదని అనుకునే మనకి, అది ఎంత పెద్ద విషయామో తెలిస్తే అది పెద్ద విషయం కాదని అననే అనం .. విషయాలు, విశేషాలు ఈ సంచికలో వినండి

  25. 163

    ధనత్రయోదశి- మాటామంతీ

    ధనత్రయోదశి, నరకచతుర్దశి, దీపావళి శుభాకాంక్షలతో మీ కోసం ఈ సంచిక ..

  26. 162

    ఉన్నది అదే- దసరా శుభాకాంక్షలతో

    మన పై తరంవారు మనకి అలవోకగా, చెప్పిన విషయాలు మనకి చేరాయి. ఇవి తరువాతి తరాలకు మనం చేర్చగలం అన్న నమ్మకం కలిగించే ఒక సందర్భ విశేషాలు .. నా మాటల్లో

  27. 161

    Comparison Kaburlu

    comparison అనే విషయం అంతా భూతం ఏమీ కాదు కానీ అధికమైన comparison మాత్రం ఒక భూతమే. సోషల్ మీడియా చూసి లేదా బయటి ప్రపంచం చూసి మనని మననం తక్కువగా భావించుకుని కుంగిపోయి కొన్ని అక్కర్లేని పనులు చేస్తాం. మరి ఆ అలవాటుని మార్చుకోవాలనుకుంటే ఎలా మొదలు పెట్టాలి? అన్న ప్రశ్నకు సమాధానం ఈ సంచిక. వినండి మరి..

  28. 160

    పద్యం- తాత్పర్యం సుమతీ శతకం

    ఎవరైనా ఏదైనా సలహా ఇస్తే మనం ఏం చెయ్యాలో చెప్తున్నారు సుమతీ శతకకర్త అయిన బద్దెన

  29. 159

    కధా సుధ - సహస్రకవచుడి కధ

    సహస్ర కవచుడు ఎవరు? అతడి కధ ఎక్కడిది? అతడికీ కర్ణుడికీ సంబంధం ఉందా?. ఈ ప్రశ్నలలో అన్నిటికీ సమాధానం నేను చెప్పలేను గానీ సామాజిక మాధ్యమాల్లో trend అవుతున్న ఈ కధ మాత్రం చెబుతా .. వినండి చాలా కాలం తరువాత వచ్చిన కధా సుధ శీర్షిక..

  30. 158

    Therapy Tuesdays EP 5 Sound Therapy

    నాదం, శబ్దం, ధ్వని అని మనం అనే మామూలు విషయంలో ఇంత విలువ ఉందా?. Sound వైద్యం లాగా కూడా పనిచేస్తుందా? Wellbeing కలిగిస్తుందా? అని నాకు ఆశ్చర్యం అనిపించింది sound therapy గురించి తెలుసుకున్నాక. విని మీకు ఏమనిపించిందో నాకు తప్పక చెప్పండి.

  31. 157

    Therapy Tuesdays EP 4 CBT

    This therapy recognises negative behaviour patterns and assista in correcting with simple therapeutic processes. Find the basics of CBT in this episode

  32. 156
  33. 155

    Therapy Tuesdays EP 2- Aroma Therapy

    Aroma therapy basic details వినండి ఈ సంచికలో

  34. 154

    పెళ్ళి ఎందుకు వద్దు??

    ఇప్పటి యువత పెళ్ళి అనగానే ఎందుకు వద్దంటున్నారు?? వినండి ఒక యువకుడి అభిప్రాయం

  35. 153

    Therapy Tuesday -EP 1 Colour therapy basics

    Colour therapy? పేరు విన్నాం గానీ పెద్దగా details తెలీదు.. క్లుప్తంగా చెప్పు అనే వారికోసం ఈ సంచిక

  36. 152

    International yoga day 2024 ప్రత్యేకం

    యోగా ఒక జీవన విధానం

  37. 151

    వెనుక కధ- షూస్ అలియాస్ బూట్లు

    విన్న ఉన్న కధల్లో ఒక కధ

  38. 150

    Therapy Tuesday EP 1 Colour Therapy Basics

    Colour Therapy పేరు విన్నాం గానీ దీని గురించి basics కూడా తెలీదు. అసలు ఏంటి ఈ థెరపీ ? జస్ట్ ఔట్లైన్ చెప్పు అనేవారి కోసం ఈ సంచిక క్లుప్తంగా ..

  39. 149

    ❤️🎈❤️ఈ విషయంలో మన ఆలోచనలు మారాలా???🎈❤️🎈

    అభిప్రాయం, ఉద్దేశం, హితబోధ ఏదైనా అనుకోండి కానీ కాస్త ఆలోచించండి...

  40. 148

    World Radio Day 2024 🎶📻🎶🎙️🎶

    నన్ను మరింతమందికి దగ్గరచేసి, నా కుటుంబాన్ని పెద్దదిచేసిన రేడియోకి జేజేలు 👏👏👏చెబుతూ మీతో మళ్ళీ మాటామంతీ.... ఎలా ఉన్నారు????

  41. 147

    శీర్షిక:భలే పాట కదా బ్రో... 1

    పాటలు.. మన జీవితాలలో వాటి చమక్కులు వినండి ఈ సంచికలో. ఈ కొత్త శీర్షికలో పాటలు, వాటి వెనుక మాటలు, వాటి అంతరార్ధాలు, మన జీవితాలలో దగ్గర సంబంధాలు ఇవన్నీ చెప్పుకుందాం.

  42. 146

    వెనుక kadha-icecream 🍦🍨 S4 EP-30

    Icecream ఎలా పుట్టింది? పుట్టిన మొదట్లో ఎలా ఉంది? తర్వాత ఎలా మారింది? వినండి... ఈ సంచికలో

  43. 145

    రక్షాబంధనం కధలు-ఆనవాళ్ళు

    మన చరిత్రలో పురాణాల్లో రక్షాబంధనం ఎలా ఉంది? ఎవరు ఎవరికి రక్షాబంధనం కట్టారు..??

  44. 144

    తెలుగుభాషాదినోత్సవ శుభాకాంక్షలు

    మన తెలుగు గురించి షరామామూలుగా నా మాటలు...

  45. 143

    కబుర్లు

    A small chit chat .. just like that

  46. 142

    Gym etiquette

    Gym లో ఏం చెయ్యచ్చు? ఏం చెయ్యకూడదు? నాకు తెలిసిన విషయాలు వినండి, ఈ సంచికలో

  47. 141
  48. 140

    లోకాభిరామాయణం....

    కాలపు వేగం గురించి నా అభిప్రాయాలు... స్వగతం...

  49. 139

    తెలుగు ఎందుకు?

    English ఏ చలామణీ అవుతున్న ఈ ప్రపంచంలో తెలుగు పరిస్థితి ఏమిటి?

  50. 138

    ఉగాది షడ్రుచులు

    శోభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలతో ఉగాది రుచుల వైశిష్ట్యం తెలుసుకునే ప్రయత్నం ఈ సంచికలో

Type above to search every episode's transcript for a word or phrase. Matches are scoped to this podcast.

Searching…

We're indexing this podcast's transcripts for the first time — this can take a minute or two. We'll show results as soon as they're ready.

No matches for "" in this podcast's transcripts.

Showing of matches

No topics indexed yet for this podcast.

Loading reviews...

ABOUT THIS SHOW

Insta id: sudha.telugulessa4ఈ పెద్ద ప్రపంచంలో జరిగే చిన్న చిన్న విషయాలు, మన జీవన విధానాలు,కథలు, కవిత్వాలు, పద్యాలు, పలకరింపులు, అందం, ఆరోగ్యం, సంగీతం, సాహిత్యం, అణువు నుంచీ అనంతం దాకా అన్నీఇక్కడే ... మీ సుధ తో. మీకు ఆనందాన్నీ, ఆహ్లాదాన్ని కలిగిస్తూ మీతో నేను చేసే ప్రయాణం ఇది. రండి కలిసి ప్రయాణం చేద్దాం ఈ చిన్ని ప్రయాణాన్ని ఆసాంతం ఆస్వాదిద్దాం. మీ అభిప్రాయాలను audio లేదా text message రూపంలో తెలియజేయడానికి ఈ సులువైన లింకును ఉపయోగించండి:https://sudhamayam-feedback.vercel.app/

HOSTED BY

Sudha Devarakonda

Frequently Asked Questions

How many episodes does Telugu Lessa have?

Telugu Lessa currently has 50 episodes available on PodParley. New episodes are automatically indexed when they're published to the podcast feed.

What is Telugu Lessa about?

Insta id: sudha.telugulessa4ఈ పెద్ద ప్రపంచంలో జరిగే చిన్న చిన్న విషయాలు, మన జీవన విధానాలు,కథలు, కవిత్వాలు, పద్యాలు, పలకరింపులు, అందం, ఆరోగ్యం, సంగీతం, సాహిత్యం, అణువు నుంచీ అనంతం దాకా అన్నీఇక్కడే ... మీ సుధ తో. మీకు ఆనందాన్నీ, ఆహ్లాదాన్ని కలిగిస్తూ మీతో నేను చేసే ప్రయాణం ఇది. రండి కలిసి ప్రయాణం...

How often does Telugu Lessa release new episodes?

Telugu Lessa has 50 episodes. Check the episode list to see recent publication dates and frequency.

Where can I listen to Telugu Lessa?

You can listen to Telugu Lessa on PodParley by clicking any episode. We provide an embedded audio player for direct listening, and you can also subscribe via your preferred podcast app using the RSS feed.

Who hosts Telugu Lessa?

Telugu Lessa is created and hosted by Sudha Devarakonda.
URL copied to clipboard!