కాలం, క్రైస్తవ్యం, భారతీయం podcast artwork

PODCAST · religion

కాలం, క్రైస్తవ్యం, భారతీయం

ఒకరి స్వంత మతపరమైన ప్రాధాన్యతలతో సంబంధం లేకుండా, ఈ పోడ్కాస్ట్ అన్ని నేపథ్యాల తెలుగు శ్రోతలను దృష్టిలో ఉంచుకుని, అందరు వినధగిన విధంగా చేయబడుతున్నది. క్రైస్తవ మతాన్ని, దాని సిద్ధాంతాలను అర్థం చేసుకోవాలి అనే కుతూహలం ఉన్నవారు ఎవరైనా ఈ పోడ్కాస్ట్ వినవచ్చు. క్రైస్తవ మత సమగ్ర “సత్యం,” దాని గూర్చిన లోతైన “అవగాహనలను” ఆధారం చేసుకుని ఓక్కో అధ్యాయాన్ని సిద్ధపరచడం జరుగుతుంది. క్రైస్తవ సత్యాన్ని మసకపరిచిన వివిధ “సామాజిక అవగతాలు” (societal presupposition), అవి సృష్టించే సమస్యలు మరియు తేలియకుండానే సత్యానికి ప్రతిగా, సంస్కృతి-సంప్రదాయాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడిన పరిస్థితుల విశ్లేషణ దీనిలో భాగం.

  1. 5

    2. సత్యం: తత్వశాస్త్రంలో సత్య విశ్లేషణ సిద్ధాంతాలు

    "సత్యం" అనే ఈ ప్రత్యేక విభాగం లేదా సంపుటిలోని రెండవ భాగాం, సత్యం యొక్క ప్రాముఖ్యత కాలాలు, తరాలు, ప్రజ మారిన కూడ మారనిది. తత్వశాస్త్రంలో సత్యాన్ని గూర్చిన విశ్లేషణ వివరములు కలవు. వాటి క్లుప్త వివరణను, ఉదాహరణలతో ఈ భాగంలో మనం వినవచ్చు.

  2. 4

    1. సత్యం: సాధరణ జీవితంలో సత్య-విశ్వాసాలు

    "సత్యం" అనే ఈ ప్రత్యేక విభాగం లేదా సంపుటిలోని వివిద భాగాలలో, సత్య-విశ్వాసాల యొక్క ప్రాముఖ్యతను సాధరణ జీవిత విషయంలో విశ్లేషింటంతో ప్రారంభించి, అతి ప్రాముఖ్యమైన లేదా ప్రస్తుత కాలంలో, ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా వాద-ప్రతివాదనలు, నిరంతరం జరుగుతూ ఉన్న "దేవుడు" అనే అంశం వరకు విశ్లేషిస్తూ, ఆ సత్యాన్ని గురించి ఎలా ఆలోచించవచ్చు అనే విషయాలను వివరణగా వినవచ్చు.ఈ భాగంలో మానవ-అతి సాదరణమైన జీవితంలో సత్య-విశ్వాసాల యొక్క ప్రాముఖ్యత ఎంత లోతైనది అనేది వివరణగ విశ్లేషంచబడినది.

  3. 3

    3. పరిచయం: క్రైస్తవ సంఘ విభజనలు మరియు ఉధ్యమాలు

    క్రైస్తవ్యంలో ఇన్ని విభాగాలు లేదా వర్గాల వారు ఉండడానికి కారణం ఏమిటి అని అనేకులు అడిగిన ప్రశ్ర్నకు, రెండు వేల సంవత్సరాలకు పైగా ఉన్న క్రైస్తవ సంఘ చరిత్రలో జరిగిన సంఘ విభజనలు మరియు ఉధ్యమాలు, వాటికిగల ముక్య కారణాల ద్వారా క్లుప్త సమాధానం ఇస్తూ, జరిగిన కాలం, ముక్య-వ్యక్తులను గురించిన క్లుప్త వివరణను కూడా ఈ భాగంలో పోందు పరచబడినది.

  4. 2

    2. పరిచయం: క్రైస్తవ విద్యా విధానాలు వాటి చరిత్ర

    శ్రోతలకు నా ఆహ్వాం, ఈ రెండవ భాగంలో క్రైస్తవ విద్యా విధానాలు మరియు దాని చరిత్రల గురించిన విషయాల క్లుప్త వివరణ దీనిలో వినవచ్చు. మరియు ఈ పాడ్కాస్ట్ శీర్షికను గూర్చిన చిన్న వివరణ కూడా పోందుపరచ బడినది.

  5. 1

    1. పరిచయం: ఈ పాడ్కాస్ట్ మరియు నా యొక్క

    శ్రోతలకు నా ఆహ్వాం, ఈ పాడ్కాస్ట్ యొక్క ప్రత్యేకతలు, తెలుగు భాషను ఆధారం చేసుకుని దీనిని చేయాలి అనుకోడానికి గల కారణాలు, మరియు దీనిని నిర్వహించడానికి నాకు ఉన్న అర్హతలు గురించి ఈ పరిచయ భాగంలో మీరు తెలుసుకోనవచ్చు. క్రైస్తవ్యాన్ని గూర్చి మరియు క్రైస్తవ్యంలో ఉన్న కొన్ని సాధారణమైన అలాగే గమ్మత్తైన విషయాలు కూడా ఇందులో వినవచ్చు.

Type above to search every episode's transcript for a word or phrase. Matches are scoped to this podcast.

Searching…

We're indexing this podcast's transcripts for the first time — this can take a minute or two. We'll show results as soon as they're ready.

No matches for "" in this podcast's transcripts.

Showing of matches

No topics indexed yet for this podcast.

Loading reviews...

ABOUT THIS SHOW

ఒకరి స్వంత మతపరమైన ప్రాధాన్యతలతో సంబంధం లేకుండా, ఈ పోడ్కాస్ట్ అన్ని నేపథ్యాల తెలుగు శ్రోతలను దృష్టిలో ఉంచుకుని, అందరు వినధగిన విధంగా చేయబడుతున్నది. క్రైస్తవ మతాన్ని, దాని సిద్ధాంతాలను అర్థం చేసుకోవాలి అనే కుతూహలం ఉన్నవారు ఎవరైనా ఈ పోడ్కాస్ట్ వినవచ్చు. క్రైస్తవ మత సమగ్ర “సత్యం,” దాని గూర్చిన లోతైన “అవగాహనలను” ఆధారం చేసుకుని ఓక్కో అధ్యాయాన్ని సిద్ధపరచడం జరుగుతుంది. క్రైస్తవ సత్యాన్ని మసకపరిచిన వివిధ “సామాజిక అవగతాలు” (societal presupposition), అవి సృష్టించే సమస్యలు మరియు తేలియకుండానే సత్యానికి ప్రతిగా, సంస్కృతి-సంప్రదాయాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడిన పరిస్థితుల విశ్లేషణ దీనిలో భాగం.

HOSTED BY

Arun Kumar Uppuluri

Frequently Asked Questions

How many episodes does కాలం, క్రైస్తవ్యం, భారతీయం have?

కాలం, క్రైస్తవ్యం, భారతీయం currently has 5 episodes available on PodParley. New episodes are automatically indexed when they're published to the podcast feed.

What is కాలం, క్రైస్తవ్యం, భారతీయం about?

ఒకరి స్వంత మతపరమైన ప్రాధాన్యతలతో సంబంధం లేకుండా, ఈ పోడ్కాస్ట్ అన్ని నేపథ్యాల తెలుగు శ్రోతలను దృష్టిలో ఉంచుకుని, అందరు వినధగిన విధంగా చేయబడుతున్నది. క్రైస్తవ మతాన్ని, దాని సిద్ధాంతాలను అర్థం చేసుకోవాలి అనే కుతూహలం ఉన్నవారు ఎవరైనా ఈ పోడ్కాస్ట్ వినవచ్చు. క్రైస్తవ మత సమగ్ర “సత్యం,” దాని గూర్చిన లోతైన...

How often does కాలం, క్రైస్తవ్యం, భారతీయం release new episodes?

కాలం, క్రైస్తవ్యం, భారతీయం has 5 episodes. Check the episode list to see recent publication dates and frequency.

Where can I listen to కాలం, క్రైస్తవ్యం, భారతీయం?

You can listen to కాలం, క్రైస్తవ్యం, భారతీయం on PodParley by clicking any episode. We provide an embedded audio player for direct listening, and you can also subscribe via your preferred podcast app using the RSS feed.

Who hosts కాలం, క్రైస్తవ్యం, భారతీయం?

కాలం, క్రైస్తవ్యం, భారతీయం is created and hosted by Arun Kumar Uppuluri.
URL copied to clipboard!