PODCAST · fiction
Naa Prema the Story
by Sainath Dawath
నా ప్రేమ….ప్రేమించడం ఎవరైనా ప్రేమిస్తారు కానీ అ ప్రేమ ని వ్యక్తం చేయడం లో విఫలం అవుతుంటారు ఆలా తన ప్రేమని వ్యక్తం చేయలేక పోయిన వ్యక్తి కధే నా ప్రేమ..
-
1
Naa Prema the Story
నా పేరు సూర్య. మాది ఒక చిన్న కుటుంబం అమ్మ,నాన్న,అక్క,నేను. నాన్న ఒక ప్రైవేట్ కంపెనీ లో వర్కర్, అమ్మ ఇంట్లో నే ఉంటుంది.అక్క డిగ్రీ పూర్తి చేసి ఒక ఫైనాన్స్ ఆఫీస్ లో అకౌంటెంట్ గ పని చేస్తుంది. మా అక్క ఆఫీస్ వాళ్ళు పదోవ వార్షికోత్సవం సందర్బంగా ఒక పార్టీ ఏర్పాటు చేసారు ఆ పార్టీ కి మా అక్క కూడా వేలింది అక్కడ మా అక్క కి అరుణ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు మా అక్క నచ్చడం తో అరుణ్ ఏమి ఆలోచించకుండా పెళ్లి సంబంధం మాట్లాడానికి వాళ్ళ అమ్మ నాన్నలతోమా ఇంటికి ఒచ్చారు.మా కుటుంబనికి అరుణ్ కుటుంబం నచ్చడం తో పెళ్లి ఖాయం చేసారు పెద్దవాళ్ళు.
We're indexing this podcast's transcripts for the first time — this can take a minute or two. We'll show results as soon as they're ready.
No matches for "" in this podcast's transcripts.
No topics indexed yet for this podcast.
Loading reviews...
Loading similar podcasts...