Ramayanam For Children - Telugu

PODCAST · religion

Ramayanam For Children - Telugu

Ramayanam explained in Telugu, exclusively for children.Please give your feedback and suggestions on:[email protected] collections on LakshmiSanjeeviniపిల్లల కోసం రూపొందించిన తెలుగు పోడ్ కాస్ట్ : పోతన భాగవతంhttps://open.spotify.com/show/5pMfEU2rXKzw9X7wpcSw9B?si=4c2ba64dda234149మీకు తెలిసిన పిల్లలందరికీ అందించండి.

  1. 182

    Episode - 182 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children

    ఉత్తర కాండము – చివరి భాగం:ఈ రామాయణం యొక్క చివరి ఎపిసోడ్‌లో, రాముని భూలోక అవతారానికి మహోత్సవ ముగింపు కనిపిస్తుంది. రాముడు తన జీవితం మొత్తాన్ని ధర్మానికి అంకితం చేస్తూ, ఆదర్శ రాజుగా, ఆదర్శ కుమారుడిగా, భర్తగా, అన్నగా జీవించాడు. చివరికి, రాముడు వైకుంఠానికి చేరి తన అవతారాన్ని సమాప్తం చేస్తాడు.మనందరం శ్రీరాముని జీవిత మార్గాన్ని ఆదర్శంగా తీసుకుని, నిజాయితీ, ధర్మబద్ధత, కర్తవ్య నిష్టతో జీవించాలి. ఇది రామాయణం మనకు ఇచ్చే గొప్ప బోధ.Uttara Kandam – Final Episode:In this final episode of the Ramayana, Lord Rama’s earthly avatar comes to a divine conclusion. Rama, the ideal king, son, husband, and brother, dedicates his entire life to righteousness and duty. Ultimately, he returns to Vaikuntha, completing his avatar with grace.May we all follow in Rama’s footsteps — living with integrity, devotion to dharma, and unwavering commitment to our duties. That is the timeless message of the Ramayana.#uttarakandam #finalepisode #lordrama #avatarsamapti #dharma #ramayanalessons #ramayanamintelugu #followrama #spiritualpath

  2. 181

    Episode - 181 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children

    ఉత్తర కాండము:లక్ష్మణుడి త్యాగం తరువాత రాముని హృదయం బాధతో నిండి పోవడం – తన భూలోక అవతారానికి ముగింపు కావాల్సిన సమయం వచ్చిందని తెలుసుకోవడం – భరతుడు, శత్రుఘ్నుడు, వానరులు, రాక్షసులు, మంత్రులు తదితరులతో కలిసి సరయూ నదికి చేరడం – రాముడు తన అసలైన వైకుంఠ రూపాన్ని ధరిస్తూ సరయూ నదిలో లీనమవడం – భరతుడు, శత్రుగ్నుడు తదితరులు కూడా రామునితో కలిసి పరమధామాన్ని చేరడం – అవతార సమాప్తి.Uttara Kandam:After Lakshmana’s departure, Rama feels deep sorrow – Realizes it is time to end his earthly avatar – Accompanied by Bharata, Shatrughna, vanaras, rakshasas, and ministers, he walks to the Sarayu river – Rama reveals his true divine form and merges into the river – Bharata, Shatrughna, and others follow him – The avatar comes to a divine conclusion.#uttarakandam #avatarsamapti #lordrama #bharata #shatrughna #sarayuriver #vaikuntha #ramayanalessons #ramayanamintelugu

  3. 180

    Episode - 180 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children

    ఉత్తర కాండము:శేషావతారం అయిన లక్ష్మణుని అవతార సమాప్తి.Uttara Kandam:The avatar of Adi Shesha comes to an end.#uttarakandam #lakshmana #avatarsamapti #lordrama #dharmasacrifice #ramayanalessons #ramayanamintelugu

  4. 179

    Episode - 179 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children

    ఉత్తర కాండము:రాముని ఆశ్వమేధ యజ్ఞంలో సీతను సభలో తీసుకురావడం – భూదేవిని పిలుచుకుని తనను తీసుకెళ్లమని వేడుకోవడం – భూమాత ఆవిర్భవించి సీతను తీసుకెళ్లడం – అందరూ శోకంతో నిమగ్నమవడం – రాముడు మౌనంగా నిలిచిపోవడం.Uttara Kandam:During Rama’s Ashwamedha Yagna, Sita is brought to the assembly – She declares her purity once again – Prays to Mother Earth to take her back – Bhudevi emerges and accepts her – Sita disappears into the Earth – All are filled with grief – Rama stands in silent sorrow.#uttarakandam #sita #bhudevi #truth #divineexit #lordrama #ramayanalessons #ramayanamintelugu

  5. 178

    Episode - 178 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children

    లవ, కుశులు వాల్మీకి ఆశ్రమంలో విద్యలు అభ్యసించడం – వాల్మీకి మహర్షి రాసిన రామాయణాన్ని గానం చేయడం నేర్చడం – రాముని యజ్ఞవేదిక వద్ద లవకుశులు రామాయణాన్ని గానం చేయడం – రాముడు ఆశ్చర్యచకితుడవడం – తన జీవిత కథగా వినిపించడంతో భావోద్వేగానికి లోనవడం – పిల్లలపై మమకారం కలగడం.Uttara Kandam:Lava and Kusha learn scriptures in Valmiki’s ashram – Master the singing of Ramayana composed by Valmiki – At Rama’s yajna, they sing the Ramayana – Rama is deeply moved – Realizes they’re narrating his own life story – Feels emotional connection and affection toward them.#uttarakandam #lava #kusha #ramayana #valmiki #lordrama #divinechildren #ramayanalessons #ramayanamintelugu

  6. 177

    Episode - 177 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children

    ఉత్తర కాండము:ఇంద్రుడు వృత్రాసురుని సంహరించడంతో బ్రహ్మహత్యాపాతకానికి లోనవడం – వృత్రుడు బ్రహ్మజ్ఞాని కావడంతో అతన్ని హత్య చేయడం పాపంగా మారడం – ఇంద్రుడు భయంతో పరారయ్యి లోపల దాగిపోవడం – దేవతలు ఇంద్రుడిని విముక్తి చేయాలనే సంకల్పం – పుణ్య కర్మల ద్వారా ఇంద్రుడి పాపం తొలగించడం – తిరిగి ఇంద్రుడు తన స్థానానికి రావడం.Uttara Kandam:After killing Vrutrasura, Indra incurs the sin of Brahmahatya – Since Vrutra was a Brahmajnani, slaying him is a grave sin – Indra hides in fear and shame – Gods seek to free Indra from the sin – Through sacred acts and penance, the sin is removed – Indra returns to his throne.#uttarakandam #indra #brahmahatya #vrutrasura #divinesin #redemption #ramayanalessons #ramayanamintelugu

  7. 176

    Episode - 176 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children

    ఉత్తర కాండము:వృత్రాసురుడు ఒక మహా రాక్షసుడు – బ్రహ్మదేవుని నుండి వరాలు పొంది దేవతలపై దాడి – దేవతలు పరాజయం పాలవడం – ఇంద్రుడు భయంతో విష్ణువును శరణు వేడుకోవడం - ఇంద్రుడు వజ్రాయుధంతో వృత్రాసురుని సంహరించడం.Uttara Kandam:Vrutrasura, a powerful demon – Gains boons from Brahma and attacks gods – Devas defeated – Indra seeks help from Vishnu – Vishnu advises to use Sage Dadhichi’s bones – Dadhichi sacrifices his body – Vajrayudha made from his bones – Indra kills Vrutrasura with Vajrayudha.#uttarakandam #vrutrasura #dadhichi #vajrayudha #indra #sacrifice #ramayanalessons #ramayanamintelugu

  8. 175

    Episode - 175 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children

    ఉత్తర కాండము:ఓ వృద్ధ బ్రాహ్మణుడు తన మృత కుమారుని శరీరాన్ని తీసుకుని రాముని दरబారుకు రావడం — కుమారుని అకాల మరణానికి కారణం రాజ్యంలో ధర్మహీనతే అని ఆరోపించడం — రాముడు బాధపడుతూ తన తప్పు ఏదైనా ఉందా అని ఆలోచించడం — సమస్య పరిష్కారానికి విచారణ ప్రారంభించడం.Uttara Kandam:An old Brahmin brings his dead son to Rama’s court – Blames adharma in the kingdom for his son’s untimely death – Rama grieves and introspects for any fault – Begins investigation to resolve the issue.#uttarakandam #lordrama #brahmin #untimelydeath #dharma #ramayanalessons #ramayanamintelugu

  9. 174

    Episode - 174 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children

    ఉత్తర కాండము:శత్రుగ్నుడు వాల్మీకి ఆశ్రమాన్ని సందర్శించడం — వాల్మీకి మహర్షి అతన్ని ఆత్మీయంగా ఆహ్వానించడం — అదే సమయంలో సీతకు ప్రసవం — లవ, కుశులు జన్మించడం — వాల్మీకి ఆశ్రమంలో ఆనందవాతావరణం.Uttara Kandam:Shatrughna visits Valmiki’s ashram – Sage Valmiki warmly welcomes him – On the same day, Sita gives birth – Lava and Kusha are born – The ashram filled with joy.#uttarakandam #satrughna #valmiki #lava #kusha #birth #ramayanalessons #ramayanamintelugu

  10. 173

    Episode - 173 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children

    ఉత్తర కాండము:ఇక్ష్వాకు వంశానికి చెందిన కల్మాషపాదుడు — తపస్విని శపించడంతో రాక్షస రూపం పొందడం — రాత్రిళ్లు మనుష్యులను భక్షించడం ప్రారంభించడం — చివరికి వశిష్ఠ మహర్షి కృపతో శాప విమోచనం పొందడం — మళ్ళీ తన రాజ్యాన్ని పాలించడం.Uttara Kandam:Madhurakshasa and Kumbhinasa storty - King Kalmashapada of Ikshvaku dynasty – Cursed by a sage, turns into a rakshasa – Starts eating humans at night – Finally freed from curse by Sage Vasishtha’s grace – Returns to rule his kingdom.#uttarakandam #kalmashapada #curse #vasishtha #ikshvakudynasty #ramayanalessons #ramayanamintelugu #uttarakandam #madhurakshasa #kumbhinasa #lordrama #battle #ramayanalessons #ramayanamintelugu

  11. 172

    Episode - 172 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children

    ఉత్తర కాండము:నృగ మహారాజు అనేక దానాలు — ముఖ్యంగా గోసేవ — చేయడం – ఒకటి గోమాల మధ్య తప్పిపోయి పొరపాటుగా ఇతర బ్రాహ్మణునికి దానం చేయడం – అసలు యజమానుడు తిరిగి వచ్చి నన్ను మోసం చేశావని గరికి పట్టుకోవడం – నృగుడు తప్పును అంగీకరించి రెండు గోవులను ఇవ్వడం – అయినా పాపం నశించక యమలోకానికి చేరడం – కర్మ ఫలితంగా కిందటి జన్మలో కరిడాగా పుట్టడం – చివరికి శ్రీకృష్ణుని దయతో విముక్తి పొందడం.Uttara Kandam:King Nruga gives many cows in charity – Mistakenly gives the same cow to another Brahmin – First owner complains of deceit – Nruga accepts mistake, offers compensation – Still faces sin, goes to Yamaloka – Reborn as a chameleon due to karma – Finally liberated by Lord Krishna’s grace.#uttarakandam #nrugamaharaja #charity #sinandkarma #liberation #ramayanalessons #ramayanamintelugu

  12. 171

    Episode - 171 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children

    ఉత్తర కాండము:దశరథుని దగ్గరకు దుర్వాస మహర్షి రావడం – ఇక్ష్వాకు వంశ భవితవ్యాన్ని ప్రకటించడం – రాముని అవతారం, రావణ సంహారం, పట్టాభిషేకం వివరించడం.Uttara Kandam:Durvasa visits Dasharatha – Predicts Ikshvaku dynasty’s future – Rama’s birth, Ravana’s defeat, coronation – Later Sita’s separation, end of Rama’s earthly rule.#uttarakandam #durvasa #dasharatha #ikshvakudynasty #prophecy #ramayanalessons #ramayanamintelugu

  13. 170

    Episode - 170 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children

    ఉత్తర కాండము:అయోధ్య ప్రజల్లో సీత గురించి అపవాదు – రాముడు ధర్మపరిరక్షణ కోసం బాధతో నిర్ణయం – లక్ష్మణుని సీతను అరణ్యంలో వదిలి పెట్టమని ఆదేశించడం – లక్ష్మణుడు బాధతో అరణ్యంలో సీతను వదిలి రావడం – సీత విలపించడం – వాల్మీకి ఆశ్రమానికి చేరడం.Uttara Kandam:Ayodhya people gossip about Sita – Rama painfully decides for dharma – Orders Lakshmana to abandon Sita in forest – Lakshmana leaves her with sorrow – Sita laments – Reaches Valmiki’s ashram – Valmiki shelters her.#uttarakandam #lordrama #sita #exile #valmiki #dharma #ramayanalessons #ramayanamintelugu

  14. 169

    Episode - 169 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children

    ఉత్తర కాండము:హనుమంతుడు బాల్యంలో సూర్యుని అందుకోడానికి ఆకాశంలో ఎగరడం – దేవతలు ఆయన శక్తిని చూసి ఆశ్చర్యపడటం – బ్రహ్మ, ఇంద్ర, వాయుదేవుడు, వరుణుడు, యముడు హనుమంతునికి వరాలు ఇవ్వడం.Uttara Kandam:Young Hanuman flies to catch the Sun – Gods astonished by his power – Brahma, Indra, Vayu, Varuna, Yama grant boons.#uttarakandam #hanuman #boons #immortality #devatas #ramayanalessons #ramayanamintelugu

  15. 168

    Episode - 168 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children

    ఉత్తర కాండము:రావణుడు వాలి పై దాడి – రావణుడు వాలి పరాక్రమానికి ఆశ్చర్యపడటం – వాలి వీరత్వాన్ని మెచ్చుకొని స్నేహితుడిగా మారడం.Uttara Kandam:Ravana attacks Vali – Ravana amazed by Vali’s strength – They become friends after mutual respect.#uttarakandam #ravana #vali #battle #friendship #ramayanalessons #ramayanamintelugu

  16. 167

    Episode - 167 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children

    ఉత్తర కాండము:రావణుడు కార్తవీర్యార్జునుని ఎదుర్కొనడం – కార్తవీర్యుడు తన సహస్రబాహువులతో రావణుని నిలువరించడం – భీకర యుద్ధం జరగడం – రావణుడు ఓడిపోవడం – కార్తవీర్యుడు రావణునిని బంధించి పరాభవం చేయడం.Uttara Kandam:Ravana faces Kartavirya Arjuna – Kartavirya blocks him with thousand arms – Fierce battle – Ravana defeated – Kartavirya captures Ravana.#uttarakandam #ravana #karthaveeryarjuna #battle #defeat #ramayanalessons #ramayanamintelugu

  17. 166

    Episode - 166 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children

    ఉత్తర కాండము:రావణుడు స్వర్గంలో దండయాత్ర – దేవతలపై దాడి – ఇంద్రుడితో యుద్ధం – ఇంద్రుడు వజ్రాయుధంతో పోరాడడం – రావణుడి శక్తి అరికట్టలేక దేవతలు పరాజయం – అహంకారంతో రావణుడు తిరిగి లంక చేరడం.Uttara Kandam:Ravana’s attack on heaven – Fights gods – Battles Indra – Indra uses Vajrayudha – Gods unable to stop Ravana – Ravana returns to Lanka in arrogance.#uttarakandam #ravana #indra #heavenattack #pride #ramayanalessons #ramayanamintelugu

  18. 165

    Episode - 165 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children

    ఉత్తర కాండము:రావణుడు రాజ్యాలపై దండయాత్ర – రాజులను ఓడించడం – వారి భార్యలను బలవంతంగా తీసుకురావడం – స్త్రీలు బాధపడడం – రావణుని నిష్టూరత్వాన్ని శపించడం.Uttara Kandam:Ravana’s conquests – Defeats kings – Captures their wives – Women suffer – Curse Ravana.#uttarakandam #ravana #curse #conquest #adharma #ramayanalessons #ramayanamintelugu

  19. 164

    Episode - 164 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children

    ఉత్తర కాండము:రావణుడి యమధర్మరాజుని ఓడించాలనుకోవడం – యమలోకంపై దాడి – యముడు కాలదండం ప్రయోగించడం – బ్రహ్మదేవుడి వరం వల్ల రావణుడు రక్షించబడటం – యముడు యుద్ధాన్ని ఆపడం – రావణుడు గర్వంతో తిరిగి లంకకు చేరడం.Uttara Kandam:Ravana’s plans to conquer Yamaloka – Attacks Yama – Yama uses Kaaladanda – Brahma’s boon saves Ravana – Yama withdraws – Ravana returns to Lanka proudly.#uttarakandam #ravana #yama #conquest #pride #ramayanalessons #ramayanamintelugu

  20. 163

    Episode - 163 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children

    ఉత్తర కాండము:రావణుడి గర్వం పెరగడం – యమధర్మరాజుని ఓడించాలనుకోవడం – యమలోకంపై దాడి Uttara Kandam:Ravana’s pride growing – Plans to conquer Yamaloka – Attacks Yama #uttarakandam #ravana #yama #conquest #pride #ramayanalessons #ramayanamintelugu

  21. 162

    Episode - 162 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children

    ఉత్తర కాండము:వేదవతి తపస్సు – రావణుడిని శాపించటం - అగ్నిలో ప్రవేశించి ప్రాణత్యాగం – ఆమెను భగవంతుడు సీతగా మరల జన్మించనిచ్చిన వరం – సీతగా పునర్జన్మ ద్వారా రావణుని సంహారానికి కారణం కావడం.Uttara Kandam:Vedavati’s penance – Curses Ravana – Enters fire and sacrifices herself – Blessed to be reborn as Sita – Rebirth leads to Ravana’s destruction.#uttarakandam #ravana #vedavati #sita #curse #ramayanalessons #ramayanamintelugu

  22. 161

    Episode - 161 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children

    ఉత్తర కాండము:కుబేరుని ఓడించడం – పుష్పక విమానం దక్కించుకోవడం – ఆలకాపురి నుండి లంకకు వెళ్లడం – లంకను ఆక్రమించడం – లంకాధిపతిగా మారడం.Uttara Kandam:Defeating Kubera – Seizing Pushpaka Vimana – Leaving Alakapuri – Occupying Lanka – Becoming king of Lanka.#uttarakandam #ravana #kubera #lanka #pushpakavimanam #ramayanalessons #ramayanamintelugu

  23. 160

    Episode - 160 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children

    ఉత్తర కాండము:మహర్షులు రావణునికి కుబేరునితో జరిగిన యుద్ధం కథను వివరిస్తారు Uttara Kandam:The sages narrate to Rama the tale of Ravana’s battle with Kubera, his elder brother – Kubera was the son of Vishravas and his first wife, lord of wealth, and ruler of Alakapuri.#uttarakandam #lordrama #ravana #kubera #pushpakavimanam #arrogance #ramayanalessons #ramayanamintelugu

  24. 159

    Episode - 159 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children

    ఉత్తర కాండము:మహర్షులు రామునికి రావణ వంశ చరిత్రను వివరిస్తూ కైకసి కథను చెప్పడం. Uttara Kandam:The sages narrate to Rama the story of Kaikasi, mother of Ravana .#uttarakandam #lordrama #ravana #kaikasi #visravasu #vibhishana #ramayanalessons #ramayanamintelugu

  25. 158

    Episode - 158 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children

    ఉత్తర కాండము:అయోధ్యలో రాముని సన్నిధిలో అనేక మహర్షులు వచ్చిన సందర్భంలో, వారు రాక్షసుల ఉత్పత్తి గురించి వివరణ ఇవ్వడం – రాక్షసులు కేవలం ద్వేషమయమైన శక్తులు కాదు, వారి ఉద్భవం కూడా సృష్టికర్త బ్రహ్మచే నిర్ణయించబడిందని చెప్పడం.Uttara Kandam:In Rama’s court at Ayodhya, the sages begin to explain the origin of rakshasas – They clarify that rakshasas weren’t born out of evil alone, but were part of Brahma’s divine creation.#uttarakandam #lordrama #rakshasas #originstory #sages #brahma #dharma #ramayanalessons #ramayanamintelugu

  26. 157

    Episode - 157 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children

    ఉత్తర కాండము ప్రారంభం:రాముని పట్టాభిషేకానంతరం అయోధ్యలో ధర్మ పరిపాలన చక్కగా సాగుతూ ఉండగా, అనేక ఋషులు, మహర్షులు రాముని దర్శించేందుకు రావడం – రాముడు వారికి వందనాలు చేసి, ధర్మసంభాషణ చేయడం – వారు రాముని సత్కారాన్ని ప్రశంసిస్తూ, తమకు తెలుసిన పురాణ కథల్ని చెప్పడం ప్రారంభించడం - ఆ సందర్భంలో ఒక మహర్షి కుబేరుని కథ చెప్పడం.Start of Uttara Kandam:After Rama's coronation, Ayodhya flourishes under righteous rule – Many sages and rishis visit Rama – He welcomes them with honor and engages in discussions on dharma – The sages, in turn, share ancient stories and wisdom - One sage narrates the story of Kubera.#uttarakandam #lordrama #kubera #ravana #righteousness #ayodhya #ramayanalessons #ramayanamintelugu

  27. 156

    Episode - 156 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children

    ఫలశ్రుతి మరియు రామాయణ సారాంశం:శ్రీ వాల్మీకి మహర్షి రాసిన రామాయణం ధర్మం, భక్తి, సత్యం, శాంతి వంటి విలువలను ప్రతిపాదించేది – రాముడి జీవితం ఆదర్శప్రాయమైన జీవన మార్గాన్ని చూపించేది – మనుషులు ఎలా నడుచుకోవాలో, రాజులు ఎలా పాలించాలో, కుటుంబ సభ్యులు ఎలా పరస్పరం గౌరవించుకోవాలో ఈ గ్రంధం ద్వారా నేర్చుకోవచ్చు.ఫలశ్రుతిలో చెప్పినట్లు, రామాయణ పారాయణం చేసే వారికి – పాపాల నివృత్తి, ధర్మసంస్థానం, ఆయురారోగ్యము, సంతానం, విజయం లభిస్తాయి – భూతభవిష్యత్తుల లోకంలో మంచిపేరు, పరమ శాంతి లభిస్తుంది – ఇది చదివినవారికి భయము ఉండదు, సుఖశాంతులు చేకూరతాయి.రాముని నామస్మరణ, జీవన గాధ పఠనం మన జీవితానికి దిక్సూచి. సత్యం, నిస్వార్థత, ధైర్యం, క్షమ, ప్రేమ అనే మౌలిక విలువలతో నడవమనే మార్గాన్ని రామాయణం ఉపదేశిస్తుంది.Phala Shruti and Essence of Ramayana:The Ramayana composed by Sage Valmiki upholds the ideals of dharma, devotion, truth, and peace – Rama’s life stands as a perfect model for righteous living – It teaches how individuals should lead their lives, how rulers must govern, and how families should respect each other.As described in the Phala Shruti, those who read or recite the Ramayana – attain removal of sins, establishment in dharma, good health, progeny, and success – gain fame and supreme peace in this world and beyond – become fearless and enjoy prosperity and happiness.Chanting Rama’s name and reading the sacred story offers direction in life – Ramayana inspires one to live with truth, selflessness, courage, forgiveness, and unconditional love.#ramayanam #lordrama #phalasruti #ramayanalessons #ramayanamintelugu #dharma #devotion #truth #righteousness

  28. 155

    Episode - 155 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children

    Bharata's Temple:https://www.koodalmanikyam.com/legand.htmlయుద్ధ కాండము ముగింపు:హనుమంతుడు భారతుని వద్ద విజయవార్త చెప్పిన తర్వాత, రాముడు, సీత, లక్ష్మణుడు,Sugriva, హనుమంతుడు మరియు విభీషణుడు అయోధ్యకు పుష్పక విమానంలో చేరడం – భరతుడు రాముని స్వాగతానికి పట్టాభరణాలతో సిద్ధం కావడం – రాముని తిరిగి రావడం చూసి అయోధ్య ప్రజలు ఆనందోత్సాహాలతో ఊరేగింపులు నిర్వహించడం – రాముడు పట్టాభిషేకానికి సిద్ధమవడం – వశిష్ఠ మహర్షి మరియు ఇతర మునులు ప్రత్యేకమైన వేద మంత్రాలతో రాముని పట్టాభిషేకాన్ని నిర్వహించడం – రాముడు కిరీటం ధరించి అయోధ్యపై అధికార భాద్యతలు స్వీకరించడం – సీత రాణిగా నిలవడం –సుగ్రీవుడు, హనుమంతుడు, లక్ష్మణుడు వంటి సేవకులకు సత్కారాలు జరగడం – అయోధ్య రాజ్యం పునఃప్రారంభం కావడం.End of Yuddha Kandam:After Hanuman conveys the good news, Rama, Sita, Lakshmana, Sugriva, Hanuman, and Vibhishana reach Ayodhya in the Pushpaka Vimanam – Bharata prepares to welcome Rama with royal honors – Ayodhya's citizens celebrate with great joy and festivities – Rama gets ready for his coronation – Sage Vashishta and other sages conduct the Pattabhishekam with sacred Vedic chants – Rama wears the crown and assumes the rule of Ayodhya – Sita becomes queen – Sugriva, Hanuman, and Lakshmana are honored – The kingdom of Ayodhya begins a glorious new era under Rama’s reign.#yuddhakandam #lordrama #sita #bharata #pattabhishekam #returntoayodhya #ramayanalessons #ramayanamintelugu

  29. 154

    Episode - 154 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children

    యుద్ధ కాండము:అయోధ్యకు చేరువైనప్పుడు రాముడు హనుమంతుడిని భారతుని వద్దకు దూతగా పంపించడం – భారతుడు ఎలా ఉన్నాడో తెలుసుకుని వచ్చు అని ఆదేశించడం – హనుమంతుడు వేగంగా నంది గ్రామానికి వెళ్లి భారతుడిని కలవడం – సన్న్యాస వేషధారిగా ఉన్న భారతుని దర్శించడం – రాముని విజయవార్తను భారతునికి తెలియజేయడం – రాముడు త్వరలో అయోధ్యకు రానున్నాడని చెప్పి భారతునిలో అపారమైన ఆనందాన్ని కలిగించడం.Yuddha Kandam:As they near Ayodhya, Rama sends Hanuman as a messenger to Bharata – Instructs him to find out Bharata’s condition – Hanuman quickly travels to Nandigrama and meets Bharata – Sees Bharata living like an ascetic – Hanuman informs him of Rama’s victory and imminent arrival – Bharata is overwhelmed with joy upon hearing the news.#yuddhakandam #lordrama #bharata #hanuman #returntoayodhya #victory #ramayanalessons #ramayanamintelugu

  30. 153

    Episode - 153 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children

    యుద్ధ కాండము:రాముడు, సీత మరియు లక్ష్మణుడు విజయోత్సాహంతో లంక నుండి పుష్పక విమానంలో ప్రయాణం ప్రారంభించడం – విభీషణుడు, హనుమంతుడు మరియు సుగ్రీవునితో కలిసి ప్రయాణించడం – పుష్పక విమానం ఆకాశంలో వెలుగులు విరజిమ్ముతూ ముందుకు సాగడం – మార్గమధ్యంలో పుణ్యక్షేత్రాలను, సందర్శనీయ ప్రదేశాలను రాముడు సీతకి చూపించడం – భూమి మీద వానర సైన్యంతో పాటు ప్రజలు పుష్పాలు చల్లి అభినందించడం – ఆయోధ్య దగ్గరికి చేరుతున్న సందర్భంగా రాముడి హృదయం ఆనందంతో నిండి ఉండడం – స్వస్థలానికి తిరిగి చేరుకుంటున్న ఆనందావేశం అందరిలో విరాజిల్లడం.Yuddha Kandam:Rama, Sita, and Lakshmana begin their return journey from Lanka in the Pushpaka Vimanam – Accompanied by Vibhishana, Hanuman, and Sugriva – The Pushpaka shines brilliantly as it soars across the sky – Along the way, Rama shows Sita various sacred places and landmarks – On the ground, people and vanaras celebrate by showering flowers – As Ayodhya nears, Rama’s heart fills with joy – The excitement of returning home spreads among all.#yuddhakandam #lordrama #sita #pushpakavimanam #returntoayodhya #victory #ramayanalessons #ramayanamintelugu

  31. 152

    Episode - 152 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children

    యుద్ధ కాండము:సీత అగ్నిలో ప్రవేశించిన తరువాత అగ్నిదేవుడు ప్రత్యక్షమై సీత యొక్క పవిత్రతను ప్రజల ముందు స్పష్టంగా ప్రకటించడం – రాముడు ఆ దృశ్యాన్ని చూసి హృదయపూర్వకంగా సీతను స్వీకరించడం – రాముడు తన మనోవేదనను వివరించడం.Yuddha Kandam:After Sita enters the fire, Agni Deva appears, declares Sita’s purity to all – Rama, moved deeply, lovingly accepts Sita – Explains that he never doubted her, but to uphold her honor publicly and avoid any blemish on her character.#yuddhakandam #lordrama #sita #agnipariksha #dharma #reunion #ramayanalessons #ramayanamintelugu

  32. 151

    Episode - 151 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children

    యుద్ధ కాండము:సీత రాముని మాటలు వినిపించి నిర్ఘాంతపోయి తానొక దోషిణి కాదని ధైర్యంగా ప్రకటించడం – తన పవిత్రతను నిరూపించుకోవడానికి అగ్నిపరీక్షకు సిద్ధమవడం – వానర సేన, విభీషణుడు, రాక్షస ప్రజలు ఈ నిర్ణయాన్ని ఆశ్చర్యంగా, దిగ్భ్రాంతిగా చూడడం.Yuddha Kandam:Hearing Rama’s words, Sita stands firm, declaring her innocence – Boldly agrees to undergo the fire ordeal – The vanara army, Vibhishana, and the rakshasa citizens are shocked and pained.#yuddhakandam #lordrama #sita #agnipariksha #dharma #faith #ramayanalessons #ramayanamintelugu

  33. 150

    Episode - 150 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children

    యుద్ధ కాండము:యుద్ధం ముగిశాక, రాముడు విజయతంగా నిలవడం – విభీషణుడు సీతకు రాముని విజయాన్ని తెలియజేయడం – సీత ఆ వార్త విని ఆనందంతో, కానీ సంశయంతో కూడిన మనసుతో బయల్దేరడం – విభీషణుడు సీతను మహా ఆనందంగా, శోభాయమానంగా అలంకరించి రథంపై రాముని వద్దకు తీసుకురావడం – రాముడు సీతను దర్శించడం – జనసమ్ముఖంగా, ఆమె పవిత్రతను చూపించాల్సిన పరిస్థితి రావడం – రాముడు ధర్మసంకటంలో నిలబడినట్టవడం – సీత ధైర్యంగా అగ్నిపరీక్షకు సిద్ధమవడం.Yuddha Kandam:After the war, Rama stands victorious – Vibhishana informs Sita of Ravana’s defeat – Sita, filled with joy yet emotional, prepares to meet Rama – Vibhishana respectfully adorns her and brings her in a decorated chariot – Rama sees Sita – A moment of reunion shadowed by public doubt – Rama, bound by dharma, feels compelled to prove her purity – Sita bravely agrees to undergo the trial by fire.#yuddhakandam #lordrama #sita #vibhishana #reunion #agnipariksha #ramayanalessons #ramayanamintelugu

  34. 149

    Episode - 149 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children

    యుద్ధ కాండము:రావణుడు మృతిచెందిన తర్వాత విభీషణుడు తనకు అన్నయ్యపై ప్రేమ ఉన్నప్పటికీ, అతను ధర్మానికి విరుద్ధంగా నడిచినవాడు కాబట్టి అంత్యక్రియలు చేయాలని నిరాకరించడం – అప్పుడే రాముడు వినయంగా విభీషణునితో మాట్లాడడం – “రావణుడు నీ అన్నయ్య. అతను గొప్ప పండితుడు, శివభక్తుడు. అతని పాపాలు వ్యక్తిగతమైనవి. ఇప్పుడు ఆయన ఒక మృతుడు. మృతుల విషయంలో ద్వేషం ఉండకూడదు” అని ధర్మబోధ చేయడం – రాముని మాటలకు విభీషణుడు సంతసంతో ఒప్పుకోవడం – రావణుని అంత్యక్రియలు ఘనంగా నిర్వహించడం.Yuddha Kandam:After Ravana's death, Vibhishana stands with hesitation – Though he loved his brother, he refuses to perform the last rites, saying Ravana was unrighteous – Rama gently advises him: “He is still your brother. He was a great scholar and a devotee of Shiva. His sins were his own. In death, hatred should not remain.” – Touched by Rama’s words, Vibhishana agrees – He performs Ravana’s funeral with due honor.#yuddhakandam #lordrama #ravana #vibhishana #dharma #lastrites #ramayanalessons #ramayanamintelugu

  35. 148

    Episode - 148 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children

    యుద్ధ కాండము:రాముడు ఆదిత్య హృదయం పఠించి ధైర్యంగా రావణుని ఎదుర్కొనడం – భీకరమైన బాణయుద్ధం జరగడం – రావణుడు మాయా శక్తులతో రామునిని మోసగించే ప్రయత్నం చేయడం – రాముడు ధర్మబలంతో ఆ మాయలను తిప్పికొట్టడం – రావణుడి ఆయుధాలను ధ్వంసం చేయడం – చివరికి రాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం – ఆ బ్రహ్మాస్త్రం రావణుడి గుండెలను ఛేదించి అతన్ని సంహరించడం – రావణుడు భూమిపై పడిపోవడం – లంక యుద్ధానికి తెరపడడం – రాముడు విజయపతాకాన్ని ఎగురవేయడం.Yuddha Kandam:Rama, empowered by Aditya Hrudayam, confronts Ravana with renewed strength – A fierce and divine battle ensues – Ravana tries to deceive Rama with illusions – Rama breaks through all illusions with dharma and divine power – He destroys Ravana’s weapons – Finally, Rama invokes the Brahmastra – The arrow pierces Ravana’s heart, ending his life – Ravana falls to the ground – The war concludes – Rama stands victorious.#yuddhakandam #lordrama #ravana #finalbattle #brahmastra #victoryofgood #ramayanalessons #ramayanamintelugu

  36. 147

    Episode - 147 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children

    యుద్ధ కాండము:రాముడు రావణునితో చివరి సమరానికి సిద్ధమవుతున్న సమయంలో, అశక్తంగా, ఆలోచనల్లో మునిగిపోయినంతగా కనిపించడం – అదే సమయంలో అగస్త్య మహర్షి యుద్ధభూమికి వచ్చి రాముని ధైర్యం చెప్పడం – శత్రువులపై విజయం సాధించాలంటే ఆదిత్య హృదయం అనే స్తోత్రాన్ని పఠించమని సూచించడం – ఇది సూర్యుడి స్తుతి మంత్రమని, అన్ని కష్టాలను తొలగించి విజయం కలిగించేదని చెప్పడం.అగస్త్యుడు రాముడికి ఆదిత్య హృదయాన్ని వివరంగా బోధించడం – రాముడు తపస్పూర్వకంగా ఆ స్తోత్రాన్ని పఠించడం – అనంతరం రాముడిలో కొత్త ఉత్సాహం, దివ్య శక్తి ప్రవహించడం – ధైర్యంగా రావణుని ఎదిరించేందుకు సిద్ధమవడం.Yuddha Kandam:As Rama prepares for the final battle with Ravana, he appears weary and lost in thought – At that moment, Sage Agastya arrives on the battlefield – He encourages Rama and advises him to chant the Aditya Hrudayam, a powerful hymn dedicated to the Sun God – Agastya explains that this prayer removes obstacles and ensures victory.Agastya teaches the hymn in detail – Rama recites it with devotion – Renewed with divine energy and confidence, Rama rises with strength – He prepares to confront Ravana with full determination.#yuddhakandam #lordrama #agastyamaharshi #adityahrudayam #ravana #sunworship #ramayanalessons #ramayanamintelugu

  37. 146

    Episode - 146 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children

    యుద్ధ కాండము:ఇంద్రజిత్ యుద్ధంలో లక్ష్మణుడిని గాయపరచడం – లక్ష్మణుడు అపస్మార స్థితిలో పడిపోవడం – రాముడు బాధపడడం – హనుమంతుడు హిమాలయాలకు వెళ్లి, సంజీవినీ తెచ్చేయడం – సంజీవినీ ఉపయోగించి లక్ష్మణుడిని మేల్కొలిపి ఆయురారోగ్యంగా చేయడం.తర్వాత రాముడు కోపంతో యుద్ధభూమిలో రావణుడిని ఎదుర్కొనడం – భీకరమైన యుద్ధం జరగడం – రావణుడు శక్తివంతమైన ఆయుధాలతో దాడి చేయడం – రాముడు ధర్మబలంతో వాటిని తిప్పికొట్టడం – యుద్ధం ఉత్కంఠగా కొనసాగడం.Yuddha Kandam:Indrajit injures Lakshmana severely – He falls unconscious – Rama is devastated – Sushena says only Sanjeevini herb can save him – Hanuman flies to the Himalayas and brings the whole mountain – Lakshmana is revived and healed with the herb.Rama, filled with rage, faces Ravana on the battlefield – A fierce battle of arrows begins – Ravana attacks with powerful weapons – Rama counters them with divine strength – The battle intensifies with unstoppable energy.#yuddhakandam #lordrama #hanuman #lakshmana #sanjeevini #ravana #finalbattle #ramayanalessons #ramayanamintelugu

  38. 145

    Episode - 145 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children

    యుద్ధ కాండము:ఇంద్రజిత్ మరణానికి తీవ్రంగా దిగులుపడ్డ రావణుడు కోపంతో యుద్ధభూమికి రావడం – అతని రథం లంక వీధుల్లోకి ప్రవేశించడంతో రాక్షస సైన్యంలో ఉత్సాహం నెలకొనడం – రావణుడు అమోఘమైన ఆయుధాలతో వానర సేనపై భీకరంగా దాడి చేయడం – హనుమంతుడు, అంగదుడు, సుగ్రీవుడు ధైర్యంగా ఎదుర్కొనడం – రాముడు రంగప్రవేశం చేయడం – ఇద్దరి మధ్య భీకరమైన బాణయుద్ధం ప్రారంభం.Yuddha Kandam:Grieving Indrajit’s death, Ravana enters the battlefield in fury – His chariot rolls through Lanka, reigniting confidence in the demon army – Ravana launches a fierce attack on the vanara forces with divine weapons – Hanuman, Angada, and Sugriva confront him bravely – Rama arrives to face Ravana – A powerful and intense battle of arrows begins between the two.#yuddhakandam #lordrama #ravana #finalbattle #vanarasena #ramayanalessons #ramayanamintelugu

  39. 144

    Episode - 144 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children

    యుద్ధ కాండము:ఇంద్రజిత్ మరణవార్త విని రావణుడు బాధపడటం – తన కుమారుడిని కోల్పోయిన బాధలో విలపించడం – లంకలో రాక్షసుల కుటుంబాలు ఆవేదనతో విలపించడం – యుద్ధంలో కుటుంబసభ్యులను కోల్పోయిన మాతృమూర్తులు, భార్యలు రోదించడం.Yuddha Kandam:Ravana is heartbroken upon hearing of Indrajit’s death – Mourns deeply for the loss of his beloved son – In Lanka, demon families grieve for their fallen kin – Mothers and wives weep over those lost in battle.#yuddhakandam #lordrama #ravana #indrajeet #mourning #curseofthepeople #ramayanalessons #ramayanamintelugu

  40. 143

    Episode - 143 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children

    యుద్ధ కాండము:ఇంద్రజిత్ మళ్లీ యుద్ధానికి రావడం – అతని మాయా శక్తులతో వానర సేనను భయపెట్టడం – లక్ష్మణుడు విభీషణుని సహాయంతో అతని మాయలను భంగం చేయడం – భీకరమైన యుద్ధం జరుగడం – ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రం, శక్తి వంటి ఆయుధాలతో పోరాడడం – లక్ష్మణుడు అద్భుత పరాక్రమంతో అవన్నీ తిప్పికొట్టడం – చివరికి లక్ష్మణుడు ఇంద్రజిత్‌ను సంహరించడం – రావణుడికి ఇది తీవ్రమైన దెబ్బగా మారడం.Yuddha Kandam:Indrajit returns to the battlefield – Uses illusion to confuse the vanara army – Lakshmana, with Vibhishana’s help, breaks his magic – A fierce battle follows – Indrajit uses divine weapons like Brahmastra and Shakti – Lakshmana counters them with great valor – Finally, Lakshmana slays Indrajit – Ravana is devastated by the loss of his son.#yuddhakandam #lordrama #lakshmana #indrajeet #vibhishana #battle #ramayanalessons #ramayanamintelugu

  41. 142

    Episode - 142 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children

    యుద్ధ కాండము:ఇంద్రజిత్ మాయాసీతను తయారు చేసి యుద్ధభూమికి తీసుకురావడం – వానర సైన్యాన్ని భయపెట్టడానికి సీతను బలిచేస్తున్నట్లు నటించడం.Yuddha Kandam:Indrajit brings a fake Maya Sita to the battlefield – Pretends to sacrifice her to demoralize the vanara army.#yuddhakandam #lordrama #indrajeet #mayasita #illusion #battle #ramayanalessons #ramayanamintelugu

  42. 141

    Episode - 141 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children

    యుద్ధ కాండము:రావణుడు కుంభకర్ణుని కుమారులు కుంభుడు మరియు నికుంభుడిని యుద్ధానికి పంపడం – వారు కోపంతో వానర సైన్యంపై దాడి చేయడం.Yuddha Kandam:Ravana sends Kumbha and Nikumbha, sons of Kumbhakarna, to battle – They furiously attack the vanara army.#yuddhakandam #lordrama #ravana #kumbha #nikumbha #angada #hanuman #battle #ramayanalessons #ramayanamintelugu

  43. 140

    Episode - 140 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children

    యుద్ధ కాండము:ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం - సుగ్రీవుడు, లక్ష్మణుడు, వానర సేన అంతా అపస్మారక స్థితిలో పడిపోవడం - హనుమంతుడు, విభీషణుడు మాత్రమే ప్రభావితం కాకపోవడం - హనుమంతుడు హిమాలయాలకు వెళ్లి సంజీవిని తీసుకురావడం - వానర సైన్యం, లక్ష్మణుడు మళ్లీ మేలుకోవడం.Yuddha Kandam:Indrajit releases the Brahmastra - Sugriva, Lakshmana, and the entire vanara army fall unconscious - Only Hanuman and Vibhishana remain unaffected - Hanuman flies to the Himalayas to bring Sanjeevini - The vanara army and Lakshmana revive - Sugriva’s forces regain strength and prepare for battle again.#yuddhakandam #lordrama #ravana #indrajeet #hanuman #sanjeevini #battle #ramayanalessons #ramayanamintelugu

  44. 139

    Episode - 139 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children

    యుద్ధ కాండము:అతికాయుడు రావణుని వద్దకు వెళ్లి రాముడిని సంహరించేందుకు యుద్ధానికి వెళ్లాలని అనుమతి కోరడం - రావణుడు అతికాయుని శక్తిని నమ్మి అనుమతించడం - అతికాయుడు మహా రథంపై యుద్ధభూమికి రావడం - వానర సేనపై భీకరమైన దాడి చేయడం.Yuddha Kandam:Atikaya seeks permission from Ravana to battle Rama - Ravana, trusting his son’s strength, agrees - Atikaya arrives on a grand chariot - Launches a fierce attack on the vanara army.#yuddhakandam #lordrama #ravana #atikaya #lakshmana #battle #ramayanalessons #ramayanamintelugu

  45. 138

    Episode - 138 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children

    యుద్ధ కాండము:రావణుడు కుంభకర్ణుని మరణ వార్త విని విస్మయానికి గురై తీవ్ర ఆవేదనకు లోనవడం - అతని మహాపరాక్రమం, విశ్వాసం, తమ్ముడిగా తనకు అర్పించిన నిబద్ధత గుర్తు చేసుకోవడం - కోపంతో రాముడిని సంహరించేందుకు ప్రతిజ్ఞ చేయడం - సైన్యాన్ని మరింత ఉగ్రంగా యుద్ధానికి సిద్ధం చేయాలని ఆదేశించడం - రాక్షస యోధులను పోరుకు పంపేందుకు తలచడం.Yuddha Kandam:Ravana is shocked and deeply grieved upon hearing of Kumbhakarna’s death - Remembers his brother’s valor, loyalty, and devotion - Swears vengeance against Rama - Orders his army to prepare for an even fiercer battle - Decides to send his remaining demon warriors to war.#yuddhakandam #lordrama #ravana #kumbhakarna #battle #revenge #ramayanalessons #ramayanamintelugu

  46. 137

    Episode - 137 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children

    యుద్ధ కాండము:కుంభకర్ణుడు భీకరంగా యుద్ధభూమికి ప్రవేశించడం - వానర సైన్యంపై అమిత శక్తితో దాడి చేయడం - వానరులు భయంతో పారిపోవడం - రాముడు ధైర్యంగా ముందుకు వచ్చి కుంభకర్ణుడితో యుద్ధం చేయడం - బాణాలతో కుంభకర్ణుడి శరీరాన్ని చీల్చివేయడం - చివరకు అతనిని సంహరించడం.Yuddha Kandam:Kumbhakarna enters the battlefield ferociously - Attacks the vanara army with immense strength - Vanaras flee in fear - Rama steps forward and fights Kumbhakarna - Shoots powerful arrows, tearing through his body - Finally beheads him, killing him instantly.#yuddhakandam #lordrama #ravana #kumbhakarna #battle #warrior #ramayanalessons #ramayanamintelugu

  47. 136

    Episode - 136 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children

    యుద్ధ కాండము:కుంభకర్ణుడు మేల్కొని ఆకలితో భారీ భోజనం చేయడం - రావణుడు యుద్ధ పరిస్థితి వివరించి, రాక్షస సైన్యం నాశనమవుతోందని చెప్పడం - కుంభకర్ణుడు సీత అపహరణను తప్పు అని సూచించి, రాముడు సాధారణ మానవుడు కాదని హెచ్చరిక చేయడం - రావణుడు అహంకారంతో అతని మాటలను తిరస్కరించడం - అన్నగా ధర్మాన్ని పాటిస్తూ యుద్ధానికి సిద్ధమవుతానని కుంభకర్ణుడు చెప్పడం - రావణుడు సంతోషించి సేనను ప్రేరేపించడం - కుంభకర్ణుడు భీకర రాక్షస సైన్యంతో యుద్ధానికి బయల్దేరడం.Yuddha Kandam:Kumbhakarna wakes up, eats a massive feast - Ravana explains the war crisis, saying the demon army is failing - Kumbhakarna calls Sita’s abduction a mistake, warns that Rama is no ordinary human - Ravana, blinded by arrogance, rejects his advice - Kumbhakarna, bound by duty, agrees to fight - Ravana is pleased and rallies his army - Kumbhakarna marches to battle with a massive demon force.#yuddhakandam #lordrama #ravana #kumbhakarna #battle #dharma #warrior #ramayanalessons #ramayanamintelugu

  48. 135

    Episode - 135 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children

    యుద్ధ కాండము:రావణుడు తన సైన్యాన్ని యుద్ధంలో కోల్పోతూ ఉండటం - కుంభకర్ణుడు నిద్రలో ఉండటంతో అతన్ని మేల్కొల్పడానికి నిర్ణయించడం - భారీ రథాలు, గజసేనలతో గర్జనలు చేయించడం - శంఖాలు, డప్పులు, బాణసంచా పేల్చి శబ్దాలు చేయడం - పాదాలకు పదునైన ఆయుధాలతో దెబ్బలు కొట్టడం - ఆకాశాన్ని కదిలించేలా గర్జనలు చేయడం.Yuddha Kandam:Ravana starts losing his warriors in battle - Decides to awaken Kumbhakarna - Demon soldiers struggle to wake him up - Various methods to wake him - Loud war drums, trumpets, and explosions - Pouring massive amounts of food into his mouth - Beating him with weapons on his feet - Creating deafening roars that shake the sky.#yuddhakandam #lordrama #ravana #kumbhakarna #war #awakening #battle #ramayanalessons #ramayanamintelugu

  49. 134

    Episode - 134 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children

    యుద్ధ కాండము:రావణుడు లక్ష్మణుడిపై శక్తి ఆయుధాన్ని ప్రయోగించడం - శక్తి బాణం లక్ష్మణుడిని గాయపర్చడం - లక్ష్మణుడు యుద్ధభూమిలో నిష్ప్రాణంగా పడిపోవడం - కోపంతో రాముడు రావణుడిపై విరుచుకుపడడం - భీకరమైన బాణప్రయోగం జరగడం - రావణుడు అలసిపోవడం - రాముడు రావణునికి విశ్రాంతి తీసుకుని మరల యుద్ధానికి రావాలని సూచించడం - రావణుడు అపమానంగా భావించి కోపంతో తిరిగి వెళ్లిపోవడం.Yuddha Kandam:Ravana hurls the Shakti weapon at Lakshmana - The powerful spear injures Lakshmana - Lakshmana collapses unconscious on the battlefield - Rama fights fiercely with Ravana - Ravana starts feeling exhausted - Rama offers Ravana to rest and return the next day for battle - Ravana, feeling humiliated, angrily retreats.#yuddhakandam #lordrama #ravana #lakshmana #battle #shaktiweapon #ramayanalessons #vanarasena #ramayanamintelugu

  50. 133

    Episode - 133 | వాల్మీకి రామాయణం (పిల్లల కోసం) | Ramayanam for children

    యుద్ధ కాండము:రావణుడు యుద్ధానికి రావడం - తన భయంకర రథంపై యుద్ధభూమికి ప్రవేశించడం - రాక్షస సైన్యం ఉత్సాహంతో గర్జించడం - రావణుడు వానర సైన్యంపై భీకర దాడి.Yuddha Kandam:Ravana enters the battlefield - Enraged by Sugriva’s army strength - Arrives in a mighty chariot - The demon army roars with excitement - His arrival shakes the battlefield.#yuddhakandam #lordrama #ravana #war #sugriva #battle #ramayanalessons #vanarasena #ramayanamintelugu

Type above to search every episode's transcript for a word or phrase. Matches are scoped to this podcast.

Searching…

No matches for "" in this podcast's transcripts.

Showing of matches

No topics indexed yet for this podcast.

Loading reviews...

ABOUT THIS SHOW

Ramayanam explained in Telugu, exclusively for children.Please give your feedback and suggestions on:[email protected] collections on LakshmiSanjeeviniపిల్లల కోసం రూపొందించిన తెలుగు పోడ్ కాస్ట్ : పోతన భాగవతంhttps://open.spotify.com/show/5pMfEU2rXKzw9X7wpcSw9B?si=4c2ba64dda234149మీకు తెలిసిన పిల్లలందరికీ అందించండి.

HOSTED BY

LakshmiSanjeevini

URL copied to clipboard!