EPISODE · May 20, 2026 · 30 MIN
2 వారాలకు పైగా కడుపులో ఇబ్బందా? IBD కావచ్చు... | Special Interview
from TALRadio Telugu · host Touch A Life Foundation
ప్రతి సంవత్సరం May 19ను World IBD Awareness Dayగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు.IBD అంటే Inflammatory Bowel Disease. ఇది కేవలం కడుపు సమస్య మాత్రమే కాదు… ఒక వ్యక్తి physical health, mental health, అలాగే daily lifestyle పై కూడా తీవ్ర ప్రభావం చూపించే వ్యాధి.ఈ మధ్యకాలంలో చాలామంది కడుపు నొప్పి, జీర్ణక్రియ సమస్యలు, అలసట వంటి ఇబ్బందులతో బాధపడుతున్నారు. ఇవి సాధారణ సమస్యలే అనుకుని చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఇవే IBDకి ముఖ్యమైన సంకేతాలు కావొచ్చు.మరి అసలు IBD అంటే ఏమిటి? ఇది ఎందుకు వస్తుంది? మొదట్లో కనిపించే లక్షణాలు ఏంటి? ఆహారం, జీవనశైలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే సరైన సమయంలో ట్రీట్‌మెంట్ తీసుకుంటే దీన్ని ఎలా కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు? వంటి ఎన్నో ముఖ్యమైన విషయాలను డా. శరత్ చంద్ర గోరంట్ల గారు ఈ పాడ్కాస్ట్ లో చాలా క్లియర్‌గా వివరించారు.ఆరోగ్యంపై అవగాహన పెంచే ఈ ఉపయోగకరమైన ఎపిసోడ్‌ను తప్పకుండా వినండి… అస్సలు మిస్ అవ్వకండి!Every year, May 19 is observed worldwide as World IBD Awareness Day.IBD stands for Inflammatory Bowel Disease. It is not just a stomach-related problem… it is a condition that can seriously affect a person’s physical health, mental health, and daily lifestyle.Nowadays, many people experience issues like stomach pain, digestive problems, and constant fatigue. Most people tend to ignore them as common health problems. But in some cases, these could actually be important warning signs of IBD.So, what exactly is IBD? What causes it? What are the early symptoms? What precautions should be taken in food habits and lifestyle? And how can proper treatment help keep it under control?Dr. Sharath Chandra Goranthla has explained all these important topics very clearly in this podcast.Don’t miss this informative episode that helps spread awareness about health… make sure to listen!Guest: Dr. Sarath ChandraHost: Adarsh Kumar#TALRadioTelugu #WorldIBDAwarenessDay #IBD #InflammatoryBowelDisease #GutHealth #DigestiveHealth #HealthAwareness #IBDAwareness #CrohnsDisease #UlcerativeColitis #TALRadio #TouchALifeFoundation
Embed this episode
Ready to play
2 వారాలకు పైగా కడుపులో ఇబ్బందా? IBD కావచ్చు... | Special Interview
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.