EPISODE · Dec 29, 2023 · 29 MIN
2023లో మన ఆరోగ్యం, ఆహారం ఎలా ఉన్నాయో చూసుకుందామా? | Know Your Plate – 28
from TALRadio Telugu · host Touch A Life Foundation
ఆహారం గురించి ఎప్పుడూ లేనంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వచ్చేసింది. అలాగని ప్రతీ ముద్దను తరచి చూసుకోవాలని కాదు కానీ, ఏం తింటున్నాం, ఏం తినాలి అన్న అవగాహన, ఎరుక అయితే పెరగాలి. కారణం స్పష్టం. కదలనిమెదలని సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల మధుమేహం, ఊబకాయం లాంటి సమస్యలు చిన్నవయసులోనే పలకరిస్తున్నాయి. తినే ఆహారంలో కూడా ఎక్కువ శాతం రిఫైన్డ్, పాలిష్డ్ పదార్థాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ నేపధ్యంలో ప్రముఖ పోషకాహార నిపుణురాలు ఆశ్రత విస్సాప్రగడ నుంచి నో యువర్ ప్లేట్ ద్వారా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ ఏడాది మనం నేర్చుకున్న విషయాలివి. There has been growing alertness about the nutritional values of the food we are consuming. Such awareness is indeed much wanted as we are attracting lot of lifestyle diseases due to our sedentary way of working and junk food. Here is what we have learnt about our daily nutrition through the 2023 episodes of Know Your Plate by renowned nutritionist Asritha. Host: Jayasree Expert: Asritha Vissapragada Nutritionist Asritha Contact Details: [email protected] #TALRadioTelugu #KnowYourPlate #AsrithaVissapragada #touchalife #talradio
Embed this episode
Ready to play
2023లో మన ఆరోగ్యం, ఆహారం ఎలా ఉన్నాయో చూసుకుందామా? | Know Your Plate – 28
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.