EPISODE · Jan 5, 2024 · 32 MIN
2024లో ఆహార ప్రణాళిక | Know Your Plate - 29
from TALRadio Telugu · host Touch A Life Foundation
రోజురోజుకూ జీవనశైలిలో మార్పులు వచ్చేస్తున్నాయి. ఒత్తిడి పెరుగుతోంది, సమయం తగ్గుతోంది. అదే సమయంలో తగినంత పోషకాహారమూ లభించడం లేదు. జంక్ ఫుడ్ కి అలవాటు పడటం వల్లో, సమయానికి సరైన ఆహారం తినకపోవడం వల్లో… కారణాలు ఏవైతేనేం, ఒంట్లో సత్తువ తగ్గుతోంది. ఇకనైనా జాగ్రత్తపడదాం. ఈ కొత్త సంవత్సరంలో మన ఆరోగ్యం, రోగనిరోధక శక్తి బాగుండేలా సమతుల ఆహారాన్ని తీసుకుందాం. మరెందుకాలస్యం! నో యువర్ ప్లేట్ లో సిరీస్ లోని ఈ సరికొత్త భాగాన్ని వినండి. Modern lifestyle is undergoing drastic changes resulting in more stress and less time. Not having sufficient nutrients due to the addiction for junk food or untimely meals is leading to fragile health. It’s time to wake up. It’s time to follow a food strategy that would regain our fitness and rejuvenate our health. Listen to this special episode of Know Your Plate. Host: Jayasree Expert: Asritha Vissapragada Nutritionist Asritha Contact Details: [email protected] #talradiotelugu #knowyourplate #newyear #dietplan2024 #AsrithaVissapragada #Jayasree #touchalife #talradio #TALPodcast
Embed this episode
Ready to play
2024లో ఆహార ప్రణాళిక | Know Your Plate - 29
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.