2025 ని అద్భుతంగా మార్చే మార్గాలు | New Year Special episode artwork

EPISODE · Jan 2, 2025 · 34 MIN

2025 ని అద్భుతంగా మార్చే మార్గాలు | New Year Special

from TALRadio Telugu · host Touch A Life Foundation

కొత్త సంవత్సరం అనగానే, ఏదో కొత్త ఉత్సాహం, గత సంవత్సరం సాధించలేనిది ఏదో ఈ సంవత్సరం సాధించగలం అని నమ్మకం, ఆ నమ్మకం తో పాటే ఒక చిన్న భయం కూడా వస్తుంది , నా వల్ల అవుతుందా ? నాకు నచ్చినట్టు నేను చేయగలనా ? ఆనందం గా ఉండగలనా ? అని. కేవలం ఆశ ఉంటే సరిపోదు , ఆ ఆశలని నిజం చేసుకోవటానికి ప్రయత్నం కావాలి అంటారు ఎక్స్పర్ట్స్. వాళ్ళు సజెస్ట్ చేస్తున్న చిన్న చిన్న మార్పులు, సక్సెస్ సీక్రెట్స్ ఈ పాడ్కాస్ట్ లో విందాం. కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతూ, ఆత్మవిశ్వాసం తో ముందడుగు వేద్దాం. The New Year brings hope, excitement, and a mix of determination and doubt. Experts suggest small changes and success secrets to achieve goals with confidence. Host : Rama Iragavarapu #TALRadioTelugu #NewYear #SelfConfidence #SuccessTips #PositiveChange #Motivation #TouchALife #TALRadio #TALPodcast

Episode metadata supplied by the publisher feed · Published Jan 2, 2025

Embed this episode

Ready to play

2025 ని అద్భుతంగా మార్చే మార్గాలు | New Year Special

0:00 34:23

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 34 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on January 2, 2025.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!