2026 Census: What you need to know to ensure you’re counted - 2026 Census: అంతర్జాతీయ విద్యార్థులు, టూరిస్ట్ వీసాదారులు కూడా జనగణనలో పాల్గొనాలి.. episode artwork

EPISODE · Jul 9, 2026 · 6 MIN

2026 Census: What you need to know to ensure you’re counted - 2026 Census: అంతర్జాతీయ విద్యార్థులు, టూరిస్ట్ వీసాదారులు కూడా జనగణనలో పాల్గొనాలి..

from SBS Telugu - SBS తెలుగు

The 2026 Census is on Tuesday 11 August and every person in Australia on this night must be counted. Census data is used to understand where we live, the languages we use at home (including Auslan), the support we need and how Australia is changing as a nation. Being counted helps ensure your community, culture and beliefs are represented. Here’s what you need to know about completing the Census for your household. - ఆస్ట్రేలియాలో 2026 జనగణన (Census) ఆగస్టు 11, మంగళవారం జరగనుంది. ఆ రోజు దేశంలో ప్రతి ఒక్కరూ జనగణనలో పాల్గొనాలి. మీరు ఎక్కడ నివసిస్తున్నారు, ఇంట్లో ఏ భాష మాట్లాడుతున్నారు, మీ అవసరాలు ఏమిటో తెలియజేయాలి. జనగణనలో పాల్గొనడం ద్వారా మన కమ్యూనిటీ, మన సంస్కృతికి సరైన గుర్తింపు లభిస్తుంది.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

Episode metadata supplied by the publisher feed · Published Jul 9, 2026

Embed this episode

Ready to play

2026 Census: What you need to know to ensure you’re counted - 2026 Census: అంతర్జాతీయ విద్యార్థులు, టూరిస్ట్ వీసాదారులు కూడా జనగణనలో పాల్గొనాలి..

0:00 6:12

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of SBS Telugu - SBS తెలుగు?

This episode is 6 minutes long.

When was this SBS Telugu - SBS తెలుగు episode published?

This episode was published on July 9, 2026.

Can I download this SBS Telugu - SBS తెలుగు episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!