SBS Telugu - SBS తెలుగు podcast artwork

PODCAST · news

SBS Telugu - SBS తెలుగు

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు

Publisher-supplied feed metadata · PodParley refreshed Jun 12, 2026 · Source feed

  1. 1000

    Domestic violence episode 3: కుటుంబ హింసను నిరూపించేందుకు ప్రియాంక చేసిన ప్రయత్నాలేంటి?

    కరోనా, ఆర్థిక ఇబ్బందులు.. కుటుంబ హింసను నిరూపించాల్సిన పరిస్థితి. ఇమ్మిగ్రేషన్ కేసులో ప్రియాంక ఎలాంటి ఆధారాలు సమర్పించారు?#sbsaudiopodcastSBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  2. 999

    News update: ఆర్థిక సంక్షోభంలో బాథ్లా గ్రూప్.. 200 మంది ఉద్యోగుల తొలగింపు..

    నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..#sbsaudiopodcast SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  3. 998

    Explainer: మైండ్‌ఫుల్ ఈటింగ్ అంటే ఏమిటి? ఆరోగ్యానికి దాని ప్రయోజనాలేంటి?

    తినడం అనేది కేవలం ఆకలి తీర్చుకోవడానికే కాదు, మన ఆరోగ్యం, శారీరక శ్రేయస్సుతో కూడా ముడిపడి ఉంటుంది. అయితే బిజీ జీవితంలో చాలా మంది ఏమి తింటున్నారు, ఎంత తింటున్నారు, ఎలా తింటున్నారు అనే విషయాలను పెద్దగా పట్టించుకోరు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్న 'మైండ్‌ఫుల్ ఈటింగ్' అంటే ఏమిటి? ఇది ఆహారపు అలవాట్లను ఎలా మార్చగలదు? ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు అందిస్తుంది? ఈ అంశాల గురించి ఈ పోడ్కాస్ట్‌లో తెలుసుకుందాం.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  4. 997

    News update: పోలీసు శాఖలో పెరుగుతున్న బహుళ సాంస్కృతిక ప్రాతినిధ్యం..

    నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  5. 996

    Movie segment: పోయినోళ్ల తీపిగురుతు ‘మూగ మనసులు’..

    1964లో బాబు మూవీస్ వారు నిర్మించిన మూగమనసులు చిత్రం టైటిల్స్ ను బాపుగారు రాశారు. సినిమా టైటిలుకు ఆయన వేసిన బొమ్మ ప్రేక్షకుడికి చిత్రకథను చెప్పకనే చెపుతుంది.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  6. 995

    Weekly wrap: ప్రోస్టేట్ క్యాన్సర్ రోగులకు ప్రత్యేక సేవలు.. ఐదేళ్లలో 46.5 మిలియన్ డాలర్ల నిధులు కేటాయించిన ఫెడరల్ ప్రభుత్వం..

    నమస్కారం .. ఈ వారం ముఖ్యాంశాలు..SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  7. 994

    Domestic violence episode1: పెళ్లైన ఆరు నెలలకే ప్రియాంకకు కనిపించిన రెడ్ ఫ్లాగ్స్ ఏంటి?

    కంటెంట్ హెచ్చరిక: ఈ పోడ్‌కాస్ట్‌లో కుటుంబ హింసకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో ప్రతి ఆరుగురు మహిళల్లో ఒకరు కుటుంబ హింసను అనుభవిస్తున్నారు. వలస మహిళల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువ. ముఖ్యంగా దక్షిణాసియా సమాజాల్లో సామాజిక, కుటుంబ ఒత్తిళ్ల కారణంగా అనేక మంది బాధితులు మౌనంగా బాధపడుతుంటారు. అలాంటి వారిలో ప్రియాంక కూడా ఒకరు. భద్రతా కారణాల దృష్ట్యా ఆమె అసలు పేరును మార్చాం.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  8. 993

    India Update: విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు తమ ఓటు హక్కును ఎలా కాపాడుకోవాలి?

    విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు తమ ఓటు హక్కును ఎలా కాపాడుకోవాలి? భారత ఎన్నికల వ్యవస్థలో NRI ఓటర్లకు ఉన్న హక్కులు, ఓటరు నమోదు ప్రక్రియ, అలాగే తమ పేరును ఓటర్ల జాబితాలో కొనసాగించుకునే మార్గాల గురించి ఈ పోడ్‌కాస్ట్‌లో తెలుసుకుందాం.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  9. 992

    How can my child learn about Indigenous Australia? - పిల్లలకు First Nations ప్రజల సంస్కృతిని ఎలా తెలియజేయాలి?

    Supporting your child’s connection with the world’s oldest continuing living culture is one of the greatest gifts you can offer them while raising them in Australia. But if you’re new to the country, you may be unsure where to begin. Here are some starting points and ideas to help you and your child learn about Aboriginal and Torres Strait Islander peoples, cultures and history. - ఆస్ట్రేలియాలో ప్రజల మధ్య, ముఖ్యంగా First Nations ప్రజలు మరియు ఇతర సమాజాల మధ్య పరస్పర అవగాహన, గౌరవం పెంపొందించడమే 'రీకన్సిలియేషన్' (Reconciliation) లక్ష్యమని నిపుణులు చెబుతున్నారు.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  10. 991

    News update: నేపాల్ వరదల్లో గల్లంతైన ఆస్ట్రేలియన్లపై ఆన్‌లైన్‌లో జాత్యహంకార వ్యాఖ్యలు..

    నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  11. 990

    Domestic violence episode 2: ప్రియాంకకు అకస్మాత్తుగా ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎందుకు ఇమెయిల్ వచ్చింది?

    ఆస్ట్రేలియాలో కుటుంబ హింస ఇప్పటికీ తీవ్రమైన సామాజిక సమస్యగానే ఉందని No to Violence తాజా నివేదిక వెల్లడించింది. దాదాపు 23 శాతం మంది మహిళలు భాగస్వామి చేత హింసను ఎదుర్కొనగా, 40 శాతం మంది పిల్లలపై కుటుంబ హింస ప్రభావం పడుతున్నట్లు నివేదిక పేర్కొంది.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  12. 989

    News update: ఇక ఇంటి పనులకు హ్యూమనాయిడ్ రోబోలు..

    నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  13. 988

    డేటా సెంటర్లతో లాభమెంత? నష్టమెంత?

    కృత్రిమ మేథకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్నకొద్ది డేటా సెంటర్ల ఏర్పాటుకు కూడా అదే స్థాయిలో డిమాండ్ పెరుగుతోంది. అందువల్ల, విద్యుత్తు, నీరు, స్థలం, గ్రిడ్ సామర్ధ్యం వంటి మౌళిక సదుపాయాల విషయంలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  14. 987

    News update: ఆబర్న్‌లో చెత్త బిన్‌లో పసికందు మృతదేహం.. పోలీసుల దర్యాప్తు..

    నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  15. 986

    India update: ఓటర్ల జాబితా సవరణ.. SIRపై తెలుసుకోవాల్సిన విషయాలు..

    SIR అంటే ఏమిటి? మీ ఓటు వివరాలు సరిగా ఉన్నాయో లేదో ఎలా చెక్ చేసుకోవాలి? ఈ ప్రక్రియ గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను ఈ పోడ్‌కాస్ట్‌లో వినండి.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  16. 985

    News update: నేపాల్‌లో వరదల బీభత్సం.. 800కు చేరిన మృతులు, 2,500 మంది గల్లంతు..

    నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  17. 984

    తెలుగు భాషా దినోత్సవం EP5: : తెలుగు విజయం (రూపకం)

    తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్సSBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  18. 983

    తేనెలూరు తెలుగు Ep2 :తెలుగు భాషను సవరించిన గిడుగు రామమూర్తి..

    భాష పరిణితి చెందుతున్నకొద్ది, అనేక మార్పులుకులోనుకావటం సహజం. తెలుగు భాషలో కూడా అనేక పరిణామాల తర్వాత గ్రాంధిక భాష, వ్యావహారిక భాష అనే రెండు బేధాలు ఏర్పడ్డాయి.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  19. 982

    Weekly wrap: ఎమర్జెన్సీ విభాగాలపై ఒత్తిడి తగ్గించేందుకు NSW ఆసుపత్రుల్లో కొత్త షార్ట్‌-స్టే యూనిట్లు..

    నమస్కారం .. ఈ వారం ముఖ్యాంశాలు..SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  20. 981

    Movie segment : గుండెలోతుల్లోకి తొంగిచూసే రక్తసంబంధం..

    కోపతాపాలు, గిల్లికజ్జాలు ఎన్ని ఉన్నా, తోబుట్టువుల మధ్య సంబంధం జన్మ, జన్మల బంధం. అది అన్నాతమ్ముల మధ్య కావచ్చు, అక్కాచెలెళ్లు మధ్య కావచ్చు, అన్నాచెల్లెళ్ల మధ్య కావచ్చు. మధురానుభూతులను పంచే ఈ అనుబంధాలు సినీజగత్తును కూడా విశేషంగా ఆకర్షించాయి. అనేక మరుపురాని చిత్రాలను తెరపైకి తెచ్చాయి. అలాంటి వాటిలో అజరామరమైన చిత్రరాజం ‘రక్త సంబంధం’.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  21. 980

    News update: 65 ఏళ్లు పైబడిన వారికి ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ రాయితీ తొలగింపు.. వేలాది మందిపై ప్రభావం..

    నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  22. 979

    News update: ప్రముఖ ప్రాపర్టీ డెవలపర్ బాథ్లా గ్రూప్‌కు అడ్మినిస్ట్రేటర్ నియామకం.. వేలాది మంది ఇళ్ల కొనుగోలుదారులు ఆందోళన ..

    నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  23. 978

    Birth and pregnancy care options in Australia - ఆస్ట్రేలియాలో ప్రసవానికి పలు ఎంపికలు.. పబ్లిక్‌ నుంచి హోమ్‌బర్త్, ఫ్రీబర్త్‌ వరకు.. మీకు ఏది సరైనది?

    If you're first-time parents in Australia, choosing where and how to give birth can feel overwhelming. Whether you go through the public or private health system, it is important to understand your options and know where to reach out for advice to make the right decision for you and your baby. - ఆస్ట్రేలియాలో మొదటిసారి తల్లిదండ్రులు కాబోతున్నారా? ప్రభుత్వ ఆసుపత్రా, ప్రైవేట్ ఆసుపత్రా... ఏది మీకు సరైన ఎంపిక అనే సందిగ్ధత సహజం. ఈ ఎపిసోడ్‌లో ఆ నిర్ణయం తీసుకోవడానికి కావాల్సిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  24. 977

    News update: ఆస్ట్రేలియా పోస్ట్‌లో 3,500 క్యాజువల్ ఉద్యోగాలకు అవకాశం..

    నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  25. 976

    పార్టనర్ వీసా ఫీజును $11,710కు ఎందుకు పెంచారు? త్వరగా వీసా రావాలంటే ఏం చేయాలి?

    ఆస్ట్రేలియా పార్టనర్ వీసా ఫీజు తాజాగా $11,710కి పెరిగింది. ఒకేసారి $2,345 పెంచడంతో, ప్రపంచంలోనే ఖరీదైన కుటుంబ వీసా విధానాల్లో ఆస్ట్రేలియా ఒకటిగా నిలిచింది. అసలు ఈ భారీ పెంపునకు కారణమేంటి? వీసా త్వరగా రావాలంటే ఏం చేయాలి? దీనిపై అడిలైడ్‌కు చెందిన రిజిస్టర్డ్ మైగ్రేషన్ ఏజెంట్ సంతోష్ కుమారి గారు మనతో మాట్లాడుతున్నారు.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  26. 975

    News update: చైనాలో రోబోల ఒలింపిక్స్‌.. ఉసేన్ బోల్ట్‌ కంటే వేగంగా పరుగులు తీస్తున్న హ్యూమనాయిడ్ రోబోలు..

    నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  27. 974

    India update: 4 కోట్ల ప్రయాణికులకు విస్తరించేలా.. భోగాపురం ఎయిర్‌పోర్ట్..

    విశాఖపట్నాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కీలక పాత్ర పోషించనుంది. ఉత్తరాంధ్ర ప్రజల ఏళ్ల కలగా నిలిచిన ఈ ప్రాజెక్టు ఎలా రూపుదిద్దుకుంది?SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  28. 973

    News update: బ్యాక్‌ప్యాకర్ వీసాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం..

    నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  29. 972

    Explainer: Budget Airways చౌక బేరమేనా?

    . తాజాగా, JetStar Budget Airways, తమ Baggage Policyలో 2027 నుంచి కొన్ని మార్పులు తీసుకురానున్నట్టు ప్రకటించింది. ఇకమీదట JetStarలో ప్రయాణం చేయాలంటే cabin baggageకి అదనంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  30. 971

    Weekly wrap: స్వలింగ సంపర్కులపై వివాదాస్పద వ్యాఖ్యలు.. వన్ నేషన్ అభ్యర్థి ప్రొఫైల్ తొలగింపు..

    నమస్కారం .. ఈ వారం ముఖ్యాంశాలు..SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  31. 970

    Can you pick fruit from someone's garden? - స్థలం లేకపోయినా కూరగాయలు పండించొచ్చు.. ‘కమ్యూనిటీ గార్డెన్స్’ ఎలా పనిచేస్తాయంటే?

    Walking through an Australian suburb, you might spot everything from curry leaves and lemons to tomatoes and herbs growing in front gardens or on verges. But is it legal to pick it? This guide explains when it's legal to pick produce, why permission matters, and how community gardens offer another way to grow your own food. - కూరగాయలు పండించాలనుందా? స్థలం, ఖర్చు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కమ్యూనిటీ గార్డెన్స్ ద్వారా ఉచితంగా స్థలం పొందడమే కాకుండా, సేంద్రియ పద్ధతుల్లో కూరగాయలు పండించుకోవచ్చు.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  32. 969

    News update: వలసలపై పౌలిన్ హన్సన్ కీలక డిమాండ్లు.. అంతర్జాతీయ విద్యార్థులు చదువు పూర్తైన వెంటనే వెళ్లిపోవాలంటూ ప్రతిపాదన..

    నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  33. 968

    Explainer: క్రెడిట్ కార్డ్ మోసాలు.. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ఎలా?

    క్రెడిట్ కార్డ్ వాడకం ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగింది.. అదే స్థాయిలో మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఒక OTP, ఫిషింగ్ లింక్ లేదా నకిలీ ఫోన్ కాల్ ద్వారా నేరగాళ్లు మీ డబ్బును కాజేయొచ్చు. క్రెడిట్ కార్డ్ మోసాలు ఎలా జరుగుతున్నాయి? సైబర్ నేరగాళ్లు ఎలాంటి కొత్త పద్ధతులు ఉపయోగిస్తున్నారు? మోసానికి గురైతే వెంటనే ఏం చేయాలి?SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  34. 967

    News update: ప్రాణాంతక బర్డ్ ఫ్లూ ముప్పు ఉన్న పక్షులకు టీకాలు...

    నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  35. 966

    Explainer: NAPLAN పరీక్షలో మిశ్రమ ఫలితాలు

    తాజాగా విడుదలైన ఫలితాలను పరిశీలిస్తే, "ఆస్ట్రేలియా విద్యార్థులలో మూడో వంతు (One-third) మంది చదవడం, రాయడం మరియు లెక్కలు వంటి విభాగాల్లో తమ వయసు, తరగతి స్థాయికి అవసరమైన కనీస విద్యా ప్రమాణాలను అందుకోలేకపోతున్నారు,’’ అని తేలింది.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  36. 965

    News update: గత రెండు వారాల్లో.. రెండుసార్లు తృటిలో తప్పిన ప్రమాదాలు.. ఏవియేషన్ ప్రముఖులతో ప్రభుత్వం అత్యవసర భేటీ...

    నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  37. 964

    Movie segment: కోకిలరవం జానకమ్మ గళం

    వెన్నెల్లో గోదారి అందం ఆమె పాట. సిరిమల్లెపువ్వంటి స్వచ్ఛమైనది ఆమె మాట. ఆగని జీవనది, ఆమె గాన వాహిని. ఆమె కోకిల కంఠం, కోట్లాది శ్రోతలకు అమృతపానము.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  38. 963

    Weekly wrap: సెన్సస్ ఫారం పూర్తి చేయని వారికి రోజుకు $364 వరకు జరిమానా...

    నమస్కారం .. ఈ వారం ముఖ్యాంశాలు..SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  39. 962

    ఆస్ట్రేలియాలో ఎంతమంది తెలుగువారు ఉన్నారు?

    గత సెన్సస్ గణాంకాలు, భారతీయుల జనాభా, రాష్ట్రాల వారీ తెలుగు వారి సంఖ్యను విశ్లేషించిన Dr. సారథి మొట్టమర్రి గారు .. ఆస్ట్రేలియాలో తెలుగు వారి సంఖ్యపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  40. 961

    News update: 2030 లక్ష్యాల దిశగా మరో అడుగు.. సోలార్ ప్యానెల్ల ఏర్పాటుకు 20% రాయితీ..

    నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  41. 960

    News update: జెట్‌స్టార్‌ క్యారీ-ఆన్ బ్యాగులకు ఇక అదనపు ఛార్జీలు..

    నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  42. 959

    News update: విక్టోరియా ఎన్నికల బరిలో వన్ నేషన్.. అభ్యర్థులను ఖరారు చేసిన పాలిన్ హన్సన్.

    నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  43. 958

    మీమ్స్, సినిమా తరహా వీడియోలతో వినూత్న సెన్సస్ ప్రచారం

    సినిమా అంటే తెలుగు వారికి ఎంతో ఇష్టం. అదే ఆసక్తిని సెన్సస్ అవగాహనకు వేదికగా మలిచారు గోల్డ్ కోస్ట్‌కు చెందిన శ్రీకృష్ణ గారు. చిన్న వీడియోలు, మీమ్స్ ద్వారా సెన్సస్‌లో సరైన వివరాలు నమోదు చేయాల్సిన ప్రాముఖ్యతను వినూత్నంగా వివరిస్తున్నారు.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  44. 957

    News update: మరోసారి పెరగనున్న పెట్రోల్ ధరలు.. ఫ్యూయల్ ఎక్సైజ్ మళ్లీ అమల్లోకి..

    నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  45. 956

    Explainer: ఆఫ్సెట్ అకౌంట్ల వైఫల్యంతో పెరుగుతున్న వడ్డీభారం

    గృహ రుణాలు తీసుకునే ప్రతివారు ఆఫ్ సెట్ అకౌంట్లను తీసుకోవడం సర్వసాధారణం. ఈ అకౌంట్లలో డబ్బులు ఉంచటం ద్వారా రుణాలపై వడ్డీలు తగ్గుతాయన్నది అందరి నమ్మకం. కానీ మార్టగేజ్ ఆఫ్సెట్ ఖాతాల నిర్వహణలో జరుగుతున్న వ్యవస్థాత్మక లోపాలవల్ల మనకు తెలియకుండానే భారీ వడ్డీ నష్టాన్ని చవిచూస్తున్నామని ఎంతమందికి తెలుసు?SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  46. 955

    Movie segment: బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి..

    బహుముఖ ప్రజ్ఞాశాలి అనే పదానికి సరైన నిర్వచనం అంటూ ఏదైనా ఉంటే అది పాలువాయి భానుమతి రామకృష్ణ అనే చెప్పాలి. ఒక మనిషికి ఏదైనా ఒకదానిలో ప్రజ్ఞ ఉండటం సాధారణ విషయమే. కానీ, నటిగా, గాయనిగా, సంగీత దర్శకురాలిగా, నిర్మాతగా, స్టూడియో అధినేత్రిగా, రచయిత్రిగా, మద్రాసు సంగీతకళాశాలకి ప్రిన్సిపాల్ గా పలు పాత్రలను సమర్థవంతంగా పోషించి, మెప్పించి, రాణించిన వారెవరైనా ఉన్నారు అంటే అది కేవలం భానుమతిగారు మాత్రమే అంటే అతిశయోక్తికాదు.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  47. 954

    Weekly wrap: ఆస్ట్రేలియాలో 45.8% తగ్గిన నికర విదేశీ వలసలు.. కఠిన కోతలతో కీలక రంగాల్లో కార్మికుల కొరతపై హెచ్చరిక..

    నమస్కారం .. ఈ వారం ముఖ్యాంశాలు..SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  48. 953

    మీ సెన్సస్ సమాధానాలు.. కమ్యూనిటీ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయి?

    2026 సెన్సస్ ప్రచారం ఊపందుకుంటున్న వేళ, తమ భాష, సంస్కృతి, కమ్యూనిటీకి సరైన గుర్తింపు లభించాలంటే ప్రతి ఒక్కరూ సెన్సస్‌లో పూర్తి, ఖచ్చితమైన వివరాలు నమోదు చేయాలని పలు కమ్యూనిటీ సంస్థలు అవగాహన కల్పిస్తున్నాయి.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  49. 952

    Explainer: వైభవం కోల్పోతున్న కామన్వెల్త్ గేమ్స్..

    మారుతున్న క్రీడా ప్రపంచం, పెరుగుతున్న వ్యయ భారం, క్రీడాకారులకు అందుబాటులోకి వస్తున్న కొత్త, మెరుగైన అవకాశాలు, ప్రపంచవ్యాప్తంగా వీక్షకులలో తగ్గుతున్న ఆసక్తి, స్పాన్సర్ షిప్లు ఇలా కర్ణుడి చావుకి కారణాలు అనేకం అన్నట్టు, కారణాలు ఏమైనా రాను, రాను కామన్వెల్త్ పోటీలు తమ పూర్వ వైభవాన్ని కోల్పోతున్నాయనే చెప్పాలి.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

  50. 951

    News update: జూన్‌లో 3.8 శాతానికి తగ్గిన ద్రవ్యోల్బణం..

    నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

Type above to search every episode's transcript for a word or phrase. Matches are scoped to this podcast.

Searching…

We're indexing this podcast's transcripts for the first time — this can take a minute or two. We'll show results as soon as they're ready.

No matches for "" in this podcast's transcripts.

Showing of matches

No topics indexed yet for this podcast.

Loading reviews...

ABOUT THIS SHOW

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు

HOSTED BY

SBS

Produced by SBS Audio

CATEGORIES

Frequently Asked Questions

How many episodes does SBS Telugu - SBS తెలుగు have?

SBS Telugu - SBS తెలుగు currently has 50 episodes available on PodParley. New episodes are automatically indexed when they're published to the podcast feed.

What is SBS Telugu - SBS తెలుగు about?

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు

How often does SBS Telugu - SBS తెలుగు release new episodes?

SBS Telugu - SBS తెలుగు has 50 episodes. Check the episode list to see recent publication dates and frequency.

Where can I listen to SBS Telugu - SBS తెలుగు?

You can listen to SBS Telugu - SBS తెలుగు on PodParley by clicking any episode. We provide an embedded audio player for direct listening, and you can also subscribe via your preferred podcast app using the RSS feed.

Who hosts SBS Telugu - SBS తెలుగు?

SBS Telugu - SBS తెలుగు is created and hosted by SBS.
URL copied to clipboard!