2026 హ్యాపీనెస్ కోసం డిజిటల్ డీటాక్స్ | Special Interview With Dr.GC Kavitha episode artwork

EPISODE · Jan 2, 2026 · 36 MIN

2026 హ్యాపీనెస్ కోసం డిజిటల్ డీటాక్స్ | Special Interview With Dr.GC Kavitha

from TALRadio Telugu · host Touch A Life Foundation

సంతోషం అనేది మనం వెతుక్కునేది కాదు.. మన అలవాట్లతో మనం నిర్మించుకునేది! మారుతున్న కాలంతో పాటు యువత ఆలోచనా విధానంలో, లైఫ్ స్టైల్ లో ఎన్నో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా 2026లో అడుగుపెడుతున్న ఈ సమయంలో.. కేవలం లక్ష్యాల వెంటే కాకుండా, మానసిక ప్రశాంతత వైపు కూడా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి 2026లో యువత సంతోషంగా ఉండాలంటే మార్చుకోవాల్సిన అలవాట్లు ఏమిటి? పాటించాల్సిన నియమాలు ఏంటి? అనే అంశాలపై మనతో ఎన్నో విలువైన విషయాలను పంచుకుంటున్నారు డాక్టర్ కవిత గారు. ఆమె సూచిస్తున్న ఈ 'హ్యాపీనెస్ ఫార్ములా' ఏంటో తెలుసుకోవాలంటే.. తప్పకుండా ఈ పాడ్కాస్ట్ ను వినండిHappiness is not something we search for, but something we build through our daily habits. As youth step into 2026, this podcast with Dr. Kavita highlights the importance of shifting focus from only goals to mental peace, sharing practical habits and rules for a happier, balanced life.Host : AvanthiGuest : Dr. GC kavitha#TALRadioTelugu #HappinessFormula #MentalWellbeing #YouthMindset #PositiveHabits #PodcastRecommendation #TouchALife #TALRadio

Episode metadata supplied by the publisher feed · Published Jan 2, 2026

Embed this episode

Ready to play

2026 హ్యాపీనెస్ కోసం డిజిటల్ డీటాక్స్ | Special Interview With Dr.GC Kavitha

0:00 36:08

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 36 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on January 2, 2026.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!