50 ఏళ్లలో 12 సినిమాలు. అన్నీ అద్భుతాలే| అడూర్ గోపాలకృష్ణన్ | సాహితీ స్రవంతి-40 episode artwork

EPISODE · Aug 12, 2023 · 20 MIN

50 ఏళ్లలో 12 సినిమాలు. అన్నీ అద్భుతాలే| అడూర్ గోపాలకృష్ణన్ | సాహితీ స్రవంతి-40

from TALRadio Telugu · host Touch A Life Foundation

కమర్షియల్ హంగులకు దూరంగా… వాస్తవ జీవితాన్ని చూపించే సమాంతర సినిమా అనగానే కొన్ని పేర్లు గుర్తుకువస్తాయి. అలాంటి భారతీయ దర్శకులు జాబితలో అడూర్ గోపాలకృష్ణన్ తప్పకుండా ఉంటారు. సత్యజిత్ రే, మృణాల్ సేన్లకు దీటుగా అడూర్ అద్భుతమైన చిత్రాలు రూపొందించారు. 16 సార్లు జాతీయ అవార్డు అందుకున్నారంటే, తన ప్రతిభ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. దాదాసాహెబ్ ఫాల్కే సహా ఆయన పొందిన పురస్కారాలు అటుంచితే… వాటికి అర్హత సాధించిన తన ప్రతిభ అంతకు దీటైనది. ఈ అరుదైన, చిరస్థాయి దర్శకుడి గురించి విందాం! Adoor Gopalakrishnan is considered as one of the best directors from the genre of parallel cinema. He stands at par with legendary directors such as Satyajit Ray and Mrinal Sen in picturing life as it is. Besides winning many prestigious awards such as Dada Saheb Phalke, he is respected by millions for his skill with the camera. Host: Varala Anand #talradiotelugu #sahitisravanti #AdoorGopalakrishnan #VaralaAnand #touchalife #talradio

Episode metadata supplied by the publisher feed · Published Aug 12, 2023

Embed this episode

Ready to play

50 ఏళ్లలో 12 సినిమాలు. అన్నీ అద్భుతాలే| అడూర్ గోపాలకృష్ణన్ | సాహితీ స్రవంతి-40

0:00 20:58

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 20 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on August 12, 2023.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!