EPISODE · Jul 31, 2023 · 4 MIN
7 Habits For Healthy Mind
from TALRadio Telugu · host Touch A Life Foundation
శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు చాలా సూచనలే మనకు అందుబాటులో ఉన్నాయి. మరి మనసు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఎందుకంటే సంతోషం, ప్రశాంతత లేకపోతే ఎంత సంపాదించినా, ఏ హోదాలో ఉన్నా, ఎన్ని విజయాలు సాధించినా వృధానే కదా! అందుకే మానసిక ఆరోగ్యానికి సంబంధించి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశాం. వారి సూచనల నుంచి ఒక 7 మార్గాలను మీ ముందు ఉంచుతున్నాం. Everything in life seems to be futile if our mind isn’t at peace and we aren’t happy. Our achievements, wealth, physical health and status doesn’t worth even a dime without a peaceful mind. This is why we have searched about the opinions of experts regarding their advice in achieving a healthy mind and here are 7 perfect tips for that. #talradiotelugu #HealthyMind #MentalHealth #7habits #touchalife #talradio #talpodcasts
Embed this episode
Ready to play
7 Habits For Healthy Mind
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.