EPISODE · Jul 31, 2023 · 32 MIN
ఆదివాసి పిల్లలను అంతర్జాతీయ క్రీడల్లో నిలబెట్టాలి | Spurthi Kiranalu
from TALRadio Telugu · host Touch A Life Foundation
అడవిబిడ్డల్లో సహజంగానే క్రీడానైపుణ్యాలు మెరుగ్గా ఉంటాయి. బల్లెం విసరడం, విల్లు వదలడం, పరుగుతీయడం… లాంటి ఆటల్లో వాళ్లకు వారే సాటి. ఈ నైపుణ్యాలను మనం గుర్తిస్తే. వారు అంతర్జాతీయ స్థాయికి చేరేందుకు తగిన సహకారం ఇస్తే, అద్భుతాలు జరుగుతాయి కదా అని ఆలోచించారు వంశీధర్ కాళిదాసుగారు. తనకంటూ భిన్నమైన వృత్తి ఉన్నప్పటికీ, ఆదివాసుల కోసం Children of The Forest పేరుతో ఒక సంస్థను స్థాపించారు. అసాధరణమైన వారి లక్ష్యం, ఆ దిశగా సాగుతున్న ప్రయాణం గురించి వినాల్సిందే. Tribal people are born sportsmen. But who would recognize and train them. Who would introduce them to international arena. This is why Vamsidhar Kalidasu a renowned mathematics instructor has come forward to help these people. His society Children of The Forest is nurturing the hidden talent in Tribal youngsters and preparing them for success. Host : KL Surya #talradiotelugu #spurthikiranalu #Adivasi #Nallamala #VamsidharKalidasu #Ganitayoga #SphurtiKiranalu #touchalife #talradio
Embed this episode
Ready to play
ఆదివాసి పిల్లలను అంతర్జాతీయ క్రీడల్లో నిలబెట్టాలి | Spurthi Kiranalu
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.