EPISODE · Jun 24, 2024 · 32 MIN
ఆదర్శ్ బాలికల ఆశ్రమం ఇక్కడి పిల్లలంతా మా కూతుళ్లే! | స్ఫూర్తి కిరణాలు
from TALRadio Telugu · host Touch A Life Foundation
రామనాధంగారు ఎన్నో కష్టాలు పడి ఎదిగారు. తన కష్టం, జీవితం పట్ల నిరాశను కలిగించలేదు సరికదా… మరెవ్వరూ అలాంటి ఇబ్బందులు పడకూడదు అనిపించింది. అందుకే స్వచ్ఛంద సంస్థలతో కలిసి ప్రయాణం చేయసాగారు. క్రమంగా తనే ఆదర్శ బాలికల ఆశ్రమం పేరుతో ఒక అనాథాశ్రమాన్ని స్థాపించి… ఎంతోమంది బాలికలకు అండగా నిలుస్తున్నారు. వారికి వసతి, ఆహారం మాత్రమే కాకుండా… ఆరోగ్యం, చదువు విషయంలో కూడా కంటికిరెప్పలా కాచుకుంటున్నారు. వారికి అండగా నిలుస్తున్నారు భార్య శ్రీదేవి. ఇక ఉద్యోగ ఒత్తిడిలో తలమునకలై ఉన్నప్పటికీ… ఆదర్శ్ బాలికల ఆశ్రమానికి మార్గదర్శిగా నిలుస్తున్నారు ప్రొఫెసర్ ముసలయ్యగారు. వీరితో సంభాషణ ఓ స్ఫూర్తి. This is the inspiring journey of Mr. Ramanadham who despite facing challenges in life has not only overcome them but has also decided to stand along the needy and help them. His Adarsh Orphanage for Girls is doing unique service by caring and nurturing needy girls. Here is an interesting conversation with Ramanadham along with Professor Musallaya who despite his professional responsibilities is standing firm in supporting the orphanage. Host : K L Surya #TALRadioTelugu #sphurtikiranalu #AdarshalikalaAshramam #Orphanage #GirlHome #Musalaiah #TouchALife #TALRadio #TALPodcast
Embed this episode
Ready to play
ఆదర్శ్ బాలికల ఆశ్రమం ఇక్కడి పిల్లలంతా మా కూతుళ్లే! | స్ఫూర్తి కిరణాలు
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.