EPISODE · Sep 8, 2023 · 29 MIN
ఆహారానికి మొటిమలకి ఏమిటి సంబంధం? | Know Your Plate-16
from TALRadio Telugu · host Touch A Life Foundation
హార్మోన్ల మార్పుతో మొదలయ్యే మొటిమలు శారీరికంగా, మానసికంగా ఎంతో ఇబ్బందికి గురిచేస్తాయి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, దీర్ఘకాలిక సమస్యలుగా మారతాయి. వీటిని తగ్గించేందుకు వాడే మందుల వల్ల పెద్దగా ప్రభావం లేకపోగా, ఇతరత్రా సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం లేకపోలేదు. మనం తీసుకునే ఆహారంలో తగిన జాగ్రత్తలు కనుక తీసుకుంటే, ఈ సమస్య నుంచి పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు ప్రముఖ పోషకాహార నిపుణురాలు ఆశ్రితగారు. అవేంటో వినేయండి మరి. Teenage is a critical stage in our physical and mental health. Acne in this age might effect our health as well as confidence. Don’t worry. Here is a detailed episode dealing with the reason behind acne and easy ways to get rid of them. Expert: Asritha Vissapragada Host: Jayasree Nutritionist Asritha Contact Details: [email protected] #talradiotelugu #KnowYourPlate #acne #pimples #touchalife #talradio #TALPodcasts
Embed this episode
Ready to play
ఆహారానికి మొటిమలకి ఏమిటి సంబంధం? | Know Your Plate-16
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.