"ఆమె ఇల్లు " రచయిత కీ శే క.వ.న.శర్మ గారు . కవన శర్మ గారి పూర్తి పేరు కందుల వరాహ నరసింహ శర్మ episode artwork

EPISODE · Dec 16, 2019 · 16 MIN

"ఆమె ఇల్లు " రచయిత కీ శే క.వ.న.శర్మ గారు . కవన శర్మ గారి పూర్తి పేరు కందుల వరాహ నరసింహ శర్మ

from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy

💐💐 *తుంగభద్రా నదీ తీరం మంత్రాలయం పుణ్యక్షేత్రం నుండి కథాభిమానులకు నమస్కారం* ఈ వారం మనం వినబోయే కథ "ఆమె ఇల్లు " రచయిత కీ శే క.వ.న.శర్మ గారు . కవన శర్మ గారి పూర్తి పేరు కందుల వరాహ నరసింహ శర్మ . వృత్తిరీత్యా శాస్త్రవేత్త/విద్యావేత్త. ప్రవృత్తి రీత్యా రచయిత.బెంగళూరులో ఎక్కువ కాలం ఉన్నారు.కథలు , నవలలు , వ్యాసాలు రాశారు. ప్రస్తుత కథాంశానికి వస్తే....స్త్రీల సమస్యలు బహువిధాలు. ఆర్థిక,సామాజిక,వ్యక్తిగత సమస్యలు తీసుకుంటే అన్నిటా అసమానత, వివక్ష ప్రముఖంగా కనిపిస్తాయి. స్త్రీలకు సమస్యలు ఒక పక్క తీరుతూనే మరొక పక్క "మనుగడ ప్రశ్నర్థకంగా " మారుతున్నదా అనిపించేంత తీవ్ర సామాజిక సమస్యలు వారి జీవితాల్ని అల్ల కల్లోలం చేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం,పరిష్కారమూ సమాజంలోని అన్ని వర్గాల పురుషులు , స్త్రీలు....ఆమాటకు వస్తే యావత్ సమాజమూ..."ధోరణిలో "మార్పు రావాలి. "ధోరణి "అంటే ఏ ధోరణి అనే అనుమానం కలగచ్చు.ధోరణి అంటే ప్రతివిషయం అని నా ఉద్దేశ్యం. ఈ కథ ఆత్మ గౌరవం కలిగిన స్త్రీ ....వయస్సు , కుటుంబ పరిస్థితులు , సామాజిక స్థితి , వీటన్నిటిని సగౌరవంగా సున్నితంగా పక్కనపెట్టి "తనదైన బ్రతుకు "తాను బ్రతకగలదు అని చేసి చూపించి నిరూపించిన కథ. స్త్రీ వాదం కాదు ఆమె వాదం వినిపించి...తన తోడబుట్టిన,తనను కట్టుకున్న, తాను కన్న ....తన మగవారికి ఆలోచనా లోచనాలు తెరిపించిన కథ. కవన శర్మ గారు స్త్రీ పక్షపాతి అని అనడానికి ఏ పురుషుడూ నోరు తెరవలేడు...వినండి "ఆమె ఇల్లు " కథ. 💐💐🙏మీ కొప్పర్తి రాంబాబు , Retd AGM Indian Bank Vijayawada ph 96770 15158. Mail ID rambabuk. indianbankwms@gmail. com.

Episode metadata supplied by the publisher feed · Published Dec 16, 2019

Embed this episode

Ready to play

"ఆమె ఇల్లు " రచయిత కీ శే క.వ.న.శర్మ గారు . కవన శర్మ గారి పూర్తి పేరు కందుల వరాహ నరసింహ శర్మ

0:00 16:33

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of "కొప్పర్తి కథావాహిని "?

This episode is 16 minutes long.

When was this "కొప్పర్తి కథావాహిని " episode published?

This episode was published on December 16, 2019.

Can I download this "కొప్పర్తి కథావాహిని " episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!