EPISODE · Aug 1, 2024 · 1 MIN
ఆనందం గా ఉండాలి అంటే మన ఆలోచనలు బావుండాలి
from TALRadio Telugu · host Touch A Life Foundation
మన మనసులో ఏముందో.. అదే మాటల గా మారుతుంది . మాటల్లో ఏదీ చెబుతామో చేతల్లో అదే చేస్తాం. అందుకే ఎప్పుడూ మంచి ఆలోచనలు చేయాలి . మంచి మాటలు మాట్లాడాలి.. మంచి పనులే చేయాలి.. మనతోబాటు మనచుట్టూ ఉండేవాళ్ళదరి మంచిని కోరాలి. అప్పుడు మనం హ్యాపీ గా ఉంటాం, పక్క వారిని హ్యాపీ గా ఉండనిస్తాం. ఈ పోడ్కాస్ట్ లో మీ మనసుని తాకే నాలుగు మంచి మాటలు ఉన్నాయి. మిస్ కాకుండా వినండి. #TALRadioTelugu #BeHappy #Happiness #BePositive #TouchALife #TALRadio #TALPodcast
Embed this episode
Ready to play
ఆనందం గా ఉండాలి అంటే మన ఆలోచనలు బావుండాలి
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.